NewsOrbit
Entertainment News సినిమా

లుంగీలో కీర్తి సురేష్ ఊర‌మాస్ స్టెప్పులు.. వీడియో వైర‌ల్‌!

మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న కీర్తి సురేష్.. ఇటీవల విడుద‌లైన `సర్కారు వారి పాట`తో సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ బ్యూటీ న్యాచురల్ స్టార్ నానికి జోడీగా `ద‌స‌రా` అనే సినిమాలో నటిస్తోంది. గోదావరిఖని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు.

ఎఎస్ఎల్‌వి సినిమాస్ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తుండ‌గా.. సంతోష్ నారాయ‌ణ్ సంగీతం అందిస్తున్నాడు. దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం.. వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది. అయితే ఇటీవల ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ను బయటకు వదిలిన సంగతి తెలిసిందే.

keerthy suresh mass dance
keerthy suresh mass dance

`ధూమ్ ధామ్ దోస్తాన్.. ఇరక మరక చేద్దాం` అంటూ సాగే ఈ సాంగ్ మాస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే తాజాగా ఈ సాంగ్ కు కీర్తి సురేష్ వదలు చొక్కా, గళ్ళ లుంగీ ధరించి తన ఫ్రెండ్స్ తో కలిసి ఊరమాస్ స్టెప్పులు వేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను కీర్తి సురేష్ స్వయంగా తన ఇంస్టాగ్రామ్ ద్వారా పంచుకుంది.

దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట‌ తెగ వైరల్ అవుతోంది. ముఖ్యంగా కీర్తి సురేష్ లుక్ పరంగా, డాన్స్ పరంగా నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. మరి లేటెందుకు మీరు కూడా కీర్తి సురేష్ తాజా డాన్స్ వీడియో పై ఓ లుక్కేసేయండి.

https://www.instagram.com/reel/CjsJHH6BlKb/?utm_source=ig_web_copy_link

author avatar
kavya N

Related posts

Kumkuma Puvvu April 20 2024 Episode 2160: అంజలి నిశ్చితార్థాన్ని చెడగొడుతుందా లేదా.

siddhu

Mamagaru April 20 2024 Episode 191: గంగాధరికి బోనస్ గా మూడో ముద్దు పెట్టిన గంగ, షాక్ అయినా గంగాధర్..

siddhu

Crak OTT: ఓటిటిలోకి వచ్చేయనున్న అమీ జాక్సన్ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Silence OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్.. టాప్ లో ట్రెండింగ్..!

Saranya Koduri

Actor Raghuvaran: విలన్ రఘువరన్ అంత దీనస్థితిలో మృతి చెందారా?.. చూస్తే కన్నీళ్లు ఆగవు..!

Saranya Koduri

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Malli Nindu Jabili April 20 2024 Episode 628: మల్లి వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్లిన అరవింద్ ఏం చేయనున్నాడు..

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

 Paluke Bangaramayenaa April 20 2024 Episode 207: ఆటోలో స్వరకి ముద్దుపెట్టిన అభిషేక్. చావు బ్రతుకుల మధ్య వైజయంతి..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri