NewsOrbit
Entertainment News సినిమా

హ్యాట్రిక్ ఫ్లాప్‌తో నిరాశ‌లో మునిగిపోయిన కేతిక శ‌ర్మ‌.. మ‌రి నెక్స్ట్ ఏంటీ?

కేతిక శ‌ర్మ‌.. ఈ ముద్దుగుమ్మ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. దబ్ స్మాష్ వీడియోలు, యూట్యూబ్ వీడియోలతో పాపుల‌ర్ అయిన ఈ ముద్దుగుమ్మ‌.. పూరి జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు ఆకాష్ పూరి హీరోగా తెర‌కెక్కిన `రొమాంటిక్‌` చిత్రంతో హీరోయిన్‌గా సినీ కెరీర్ ను ప్రారంభించింది.

తొలి మూవీ అయిన‌ప్ప‌టికీ.. రొమాంటిక్ స‌న్నివేశాల‌ను సైతం ఏ మాత్రం రాజీ ప‌డ‌కుండా చేసింది. కానీ, ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేక‌పోయింది. ఆ మూవీ అనంత‌రం నాగ‌శౌర్య స‌ర‌స‌న `లక్ష్య` మూవీలో కేతిక న‌టించింది. అయితే ఈ మూవీ కూడా ఆమెను స‌క్సెస్ ట్రాక్ ఎక్కించ‌లేదు.

ఇక మూడో ప్ర‌య‌త్నంలో ఈ బ్యూటీ `రంగ రంగ వైభవంగా` సినిమాలో న‌టించింది. మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా గిరీశాయ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్ ఇది. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా.. సెప్టెంబ‌ర్ 2న విడుదలైంది.

అయితే ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను ఆట్టుకోవ‌డంలో పూర్తిగా విఫ‌లం అయింది. సినిమా వ‌సూళ్లు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ సినిమా ఫ్లాప్ అవ్వ‌డం ఖాయ‌మ‌ని సినీ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే కేతిక శ‌ర్మ హ్యాట్రిక్ ఫ్లాప్‌తో నిరాశ‌లో మునిగిపోయింద‌ట‌. మ‌రి ఈ అమ్మ‌డు నెక్స్ట్ ఏంటీ..? ఏ ప్రాజెక్ట్‌లో న‌టిస్తుంది..? అన్న‌ది తెలియాల్సి ఉంది.

author avatar
kavya N

Related posts

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Karthika Deepam 2 April 23th 2024 Episode: నరసింహ చంప పగిలేలాగా కొట్టిన సుమిత్ర.. నేనే దీప తల్లిని అంటూ ట్విస్ట్..!

Saranya Koduri

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Krishna Mukunda Murari April 23 2024 Episode 450: ఆదర్శ్ కి అడ్డంగా దొరికిపోయిన ముకుంద. క్రిష్ణ మురారి బాధ. రేపటికి సూపర్ ట్విస్ట్

bharani jella

Trinayani April 23 2024 Episode 1220: అమ్మవారి పూజ చేసిన నైని గాయత్రీ దేవి జాడ తెలుసుకుంటుందా లేదా..

siddhu

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

Jagadhatri April 23 2024 Episode 212: అఖిలాండేశ్వరి కాళ్లు పట్టుకున్న కేదార్, నువ్వు  ఓడిపోవు కౌశికి అంటున్న అఖిలాండేశ్వరి..

siddhu

Brahmamudi April 23 2024 Episode 391: రాజ్ కొడుకు పై మీడియా ఆరా.. రాజ్ కి అర్హత లేదన్న అనామిక.. మీడియా ముందు ఇంటిగుట్టు..?

bharani jella

Naga Panchami: పంచమి కోసం వెతుకుతున్నా మోక్షకు పంచమి దొరుకుతుందా లేదా

siddhu

Nuvvu Nenu Prema April 23 2024 Episode 605: తల్లికి నిజం చెప్పని పద్మావతి..అరవింద ని కిడ్నాప్ చేసి విక్కీని బెదిరించిన కృష్ణ..

bharani jella

Aa Okkati Adakku: అల్లరి నరేష్ “ఆ ఒక్కటి అడక్కు” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

Coolie: లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో “కూలీ”గా సూపర్ స్టార్ రజినీకాంత్.. టీజర్ అదుర్స్..!!

sekhar

This Week OTT Movies: ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు ఇవే..!

Saranya Koduri

Jio cinema OTT: సరికొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ అందుబాటులోకి తీసుకొస్తున్న జియో ఓటిటి ప్లాట్ ఫామ్.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri