NewsOrbit
Entertainment News సినిమా

Kiara Advani: ఉల్లిపొర లాంటి చీర‌లో కియారా క్లీవేజ్ షో.. పిక్స్ చూస్తే మెంట‌లే!

Kiara Advani: కియారా అద్వానీ.. సినీ ప్రియుల‌కు ఈ బ్యూటీ గురించి ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. `ఫగ్లీ` అనే హిందీ మూవీతో సినీ కెరీర్‌ను ప్రారంభించిన ఈ బ్యూటీ.. `ఎం.ఎస్.ధోని`తో గుర్తింపు సంపాదించుకుంది. ఆ త‌ర్వాత వ‌రుస సినిమాలు చేస్తూ బాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా మారింది.

`భరత్ అనే నేను` వంటి హిట్ మూవీతో ఇటు టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన కియారా.. ఆ త‌ర్వాత `వినయ విధేయ రామ`తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. కానీ, భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన‌ ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా ప‌డింది.

ఇక‌పోతే ఇటీవ‌ల `భూల్ భులియా 2`తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కియారా.. తాజాగా `జగ్ జగ్ జియో`తో అంద‌రి ముందుకు వ‌చ్చేసింది. ఈ మూవీ సైతం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద అదిరిపోయే క‌లెక్ష‌న్స్ రాబ‌డుతోంది.

ప్ర‌స్తుతం కియారా రామ్ చ‌ర‌ణ్‌-శంక‌ర్ కాంబోలో తెర‌కెక్కుతోన్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ `ఆర్సీ 15`లో హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే బాలీవుడ్‌లోనూ ప‌లు ప్రాజెక్స్‌ను టేక‌ప్ చేసిన ఈ బ్యూటీ.. తాజాగా ఉల్లిపొర లాంటి న‌లుపు రంగు చీర‌ను ధ‌రించి ఓ రేంజ్‌లో క్లీవేజ్ షో చేసింది.

ఇందుకు సంబంధించిన పిక్స్ సోష‌ల్ మీడియోను షేక్‌ చేస్తున్నాయి. వీటిని చూస్తే ఎవ్వ‌రికైనా మెంట‌లెక్క‌డం ఖాయం. అంత హాట్‌గా కియారా క‌నిపిస్తోంది. మ‌రి లేటెందుకు వాటిపై మీరు ఓ లుక్కేసేయండి.

 

author avatar
kavya N

Related posts

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Jagadhatri April 19 2024 Episode 209: కౌశికి హార్డ్ డిస్క్ పట్టుకునే ప్రయత్నంలో ల్యాండ్ ని కోల్పోతుందా..

siddhu

Trinayani April 19 2024 Episode 1217: నైనిని చంపడానికి తిలోత్తమ వేసిన ప్లాన్, ఉసిరి దీపాలను ఎగరగొట్టిన సుమన.

siddhu

Krishna Mukunda Murari April 19 2024 Episode 449: సంగీత అనుమానం..కృష్ణ కి ప్రమాదం తలపెట్టిన ముకుంద..కృష్ణ బాధ.. ఆదర్శ్ ప్రేమ..

bharani jella

Brahmamudi April 19 2024 Episode 388: బాబుకి ప్రమాదం.. నిజం చెప్పక ఇంటికి దూరం కానున్న రాజ్ .. నిజం బయట పెడతానన్నా సుభాష్.. అంతా తెలుసుకున్న కావ్య..

bharani jella

Naga Panchami: పంచమి కడుపులో బిడ్డను తీయించుకుంటుందా లేదా

siddhu

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri