NewsOrbit
Entertainment News సినిమా

హఠాత్తుగా ముద్దు పెట్టేసిన హీరో.. షాక్‌లో కియారా: వీడియో వైర‌ల్‌

కియారా అద్వానీ.. ఈ బ్యూటీ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఫగ్లీ` అనే హిందీ మూవీతో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ‌.. `ఎం.ఎస్.ధోని`తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇటు `భరత్ అనే నేను` సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టి.. తొలి చిత్రంతోనే సూప‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది.

ఆ వెంట‌నే `వినయ విధేయ రామ`లో న‌టించింది. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ‌టంతో.. కియారా టాలీవుడ్ వైపు చూడ‌లేదు. బాలీవుడ్‌లోనే వ‌రుస సినిమాలు చేస్తూ అక్క‌డ స్టార్ హీరోయిన్‌గా ముద్ర వేయించుకుంది. అయితే తాజాగా కియారాకు ఓ ఊహించ‌ని సంఘ‌ట‌న ఎదురైంది.

ఫొటో షూట్ చేస్తుండ‌గా.. బాలీవుడ్ హీరో ట‌క్కును ఆమెకు ముద్దు పెట్టేశాడు. ఇంత‌కీ ఆ హీరో ఎవ‌రో కాదు.. బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్‌ ధావన్‌. వీరిద్ద‌రూ రీసెంట్‌గా `జగ్ జగ్ జీయో`లో జంట‌గా న‌టించారు. ఇందులో అనిల్ కపూర్‌, నీతూ కపూర్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. జూన్ 24న విడుద‌లైన ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది.

అయితే తాజాగా వ‌రుణ్ ధావ‌న్‌తో క‌లిసి కియారా.. ఒక మేగజైన్‌ కవర్ ఫొటో కోసం పోజులిచ్చింది. ఈ ఫొటో షూట్‌లో ఇద్దరు కౌగిలించుకుని స్టిల్స్‌ ఇస్తుండ‌గా..హఠాత్తుగా కియారా బుగ్గపై వరుణ్ ధావన్‌ ముద్దు పెట్టేశాడు. దాంతో షాకైన కియారా.. ఏం చేయ‌లేక న‌వ్వుతూ వరుణ్‌ను పక్కకు నెట్టింది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించి వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజ‌న్లు ర‌క‌ర‌కాల కామెంట్స్ చేస్తున్నారు.

author avatar
kavya N

Related posts

Nuvvu Nenu Prema April 20 2024 Episode 602: విక్కీ కోసం తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టిన పద్మావతి బయటపడనుందా? కృష్ణని అనుమానించిన కుటుంబ సభ్యులు..

bharani jella

Nindu Noorella Saavasam: ఆ పెళ్లి జరగనివ్వను మీ అమ్మగా మాట ఇస్తున్నాను అంటున్న భాగామతి 

siddhu

Mamagaru: గంగాధర్ కి ఫోన్ చేసి రమ్మంటూ సుధాకర్, అప్పిచ్చిన వాళ్లని బురిడీ కొట్టించిన మహేష్..

siddhu

Krishna Mukunda Murari April 20 2024 Episode 450: ముకుంద ప్లాన్ సక్సెస్.. మీరా తో ఆదర్శ్ పెళ్లి.. కృష్ణ శాశ్వతంగా పిల్లలకు దూరం..

bharani jella

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu