NewsOrbit
Entertainment News సినిమా

NTR 30: NTR 30కి పర్ఫెక్ట్ షెడ్యూల్ ప్లాన్ చేసిన కొరటాల శివ..??

NTR 30: యంగ్ టైగర్ ఎన్టీఆర్ “RRR” సినిమాతో ఆల్ ఇండియాలో తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటనకు ప్రతి ఒక్కరు ఫిదా అయిపోయారు. “RRR” ఇండస్ట్రీ హిట్ కావడంతో ఫస్ట్ టైం ఎన్టీఆర్… భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నటు అయింది. “RRR” తర్వాత తారక్ తన కెరియర్ లో 30వ సినిమా ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ దాదాపు ఎనిమిది కేజీలు తగ్గుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే “NTR 30” కి సంబంధించి షూటింగ్ షెడ్యూల్ అతి తక్కువ టైంలో కంప్లీట్ చేసే తరహాలో డైరెక్టర్ కొరటాల శివ పర్ఫెక్ట్ షెడ్యూల్ తాజాగా ప్లాన్ చేయడం జరిగింది అని టాక్.KORATALA NEW SCHDULE FOR NTR MOVIE

మేటర్ లోకి వెళ్తే ఆగస్టు నుండి సినిమాకి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందట. ఏకధాటిగా దాదాపు ఆరు నుంచి ఏడు నెలల పాటు షూటింగ్ జరుపుకొని వచ్చే ఏడాది సమ్మర్ కి “NTR 30″… ప్రేక్షకుల ముందుకు తీసుకురావటానికి కొరటాల డిసైడ్ అయినట్లు ఇండస్ట్రీ వర్గాలలో టాక్. ఈలోపు షూటింగ్ స్టార్ట్ అయ్యే సమయానికి.. మధ్యలో వచ్చిన గ్యాప్ లో బరువు తగ్గే పనిలో తారక్ ఉన్నట్లు సమాచారం. ఇదే సమయంలో ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్న అనిరుద్ కూడా.. అప్పుడే వర్క్ స్టార్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇటీవల తారక్ పుట్టిన రోజు నాడు విడుదలైన చిన్న పాటి డైలాగ్ వాయిస్ తో కూడిన వీడియో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఎలాగైనా ఈ సినిమాతో మరో హిట్ కొట్టాలని తారక్ అదేవిధంగా కొరటాల ప్రతి విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు అట. ముఖ్యంగా రాజమౌళి తో చేసిన సినిమా తర్వాత ఎన్టీఆర్ చాలా ఫ్లాపులు గతంలో చూడటం జరిగింది. అయితే ఆ పరిస్థితి రాకుండా కొరటాల అన్ని విషయాలు చాలా మోనిటరింగ్ చేసుకుంటూ తారక్ కెరీర్ లో 30వ సినిమా మర్చిపోలేని సినిమాగా నిలవాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారట.

Related posts

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

Guppedanta Manasu April 24 2024 Episode 1058: వసుధార మను కి నిజం చెబుతుందా లేదా.

siddhu

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Saranya Koduri

Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!

Saranya Koduri