NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Kovai Sarala: కమల్ హాసన్తో కోవై సరళ హీరోయిన్గా నటించిన కామెడీ మూవీ ఏంటో తెలుసా..?

Kovai Sarala: తెలుగు అండ్ తమిళ్ భాషలో పాపులర్ కమెడియన్స్ లో ఒకరైన కోవై సరళ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తెలుగులో బ్రహ్మానందం, కోవై సరళాల కాంబినేషన్కు స్పెషల్ క్రేజ్ ఉంది. పలు బ్లాక్ బస్టర్ సినిమాలలో జతకట్టి వీరిద్దరూ తమ కామిడీని బీభత్సంగా పండించారు. కమెడియన్ గానే కాకుండా కోవై సరళ హీరోయిన్గా కూడా మలయాళం లో కొన్ని సినిమాలు చేసింది. వాటిలో సతి లీలావతి ఒకటి. కామెడీ కథాంశంతో రూపొందిన ఈ సినిమాకు బాలు మహేంద్ర డైరెక్షన్ వహించారు. హీరోగా నటిస్తూనే కమల్హాసన్ స్వయంగా ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారు.

Kovai Sarala Kamal Haasan movie updates
Kovai Sarala Kamal Haasan movie updates

ఇక ఇందులో కమల్ హాసన్ కు జోడిగా కోవై సరళ నటించింది. మహేష్ అరవింద్, హీరా కీలక పాత్రలు పోషించారు. 1995లో మోస్తారు అంచనాలతో విడుదలైన ఈ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కమల్ హాసన్ మరియు కోవై సరళ కాంబినేషన్లో వచ్చిన సీన్స్ అభిమానులను ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి. ఇక తెలుగులోనూ సతిలిలావతి పేరుతోనే డబ్ చేయగా ఇక్కడ కూడా మంచి కలెక్షన్స్ ని రాబట్టింది. అభిప్రాయ భేదాలతో విడిపోయిన ఓ జంటను కలిపే భార్యాభర్తలుగా ఈ మూవీలో కమల్ హాసన్ మరియు కోవై సరళ నటించారు. కమెడియన్ గా బిజీగా ఉన్న కోవై సరళాను పట్టు పట్టి ఈ సినిమాలో హీరోయిన్గా తీసుకున్నారట కమల్.

కోవై సరళ అను హీరోయిన్గా తీసుకోవాలనే కమల్ హాసన్ నిర్ణయాన్ని దర్శకుడు కూడా వ్యతిరేకరించారట. అయినాప్పటికీ కమల్ వెనక్కి తగ్గలేదు. ఆరు నెలల పాటు కష్టపడి డైరెక్టర్ను ఒప్పించి కోవై సరళ చేత ఈ సినిమా చేయించారు కమల్ హాసన్. ఇక ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో స్వయంగా కోవై సరళ చెప్పింది. కమల్ హాసన్ నమ్మకాన్ని నిలబెడుతూ ఈ సినిమాకు బెస్ట్ కమెడియన్గా తమిళనాడు రాష్ట్ర అవార్డు నువ్వు కాబోయే సరళ అందుకుంది. ఇక ఈ మూవీ తెలుగు వర్షన్ ప్రస్తుతం యూట్యూబ్లో అందుబాటులో ఉంది. ఈ చిత్రంలో కమల్ హాసన్ క్యారెక్టర్ కు తెలుగులో ఫస్ట్ టైం సింగర్ మనో డబ్బింగ్ చెప్పాడు. ఎస్పీ బాలసుబ్రమణ్యాన్ని కాదని మనో చేత ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పించారు కమల్ హాసన్.

ఈ చిత్రానికి ఇళయరాజా మ్యూజిక్ అందించారు. హాలీవుడ్ మూవీ షి డెవిల్ ఆధారంగా డైరెక్టర్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఇక ఈ మూవీ హిందీలో బీవీ నెంబర్ 1 పేరుతో రీమేక్ అయింది. కమలహాసన్ మరియు అనిల్ కపూర్, టబూ వంటి వారు ఇందులో హీరో హీరోయిన్గా నటించారు. 1999 ఏడాదిలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన బాలీవుడ్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక కన్నడం లో రామ శమ భామ పేరుతో ఇది రీమేక్ చేయబడింది. ప్రస్తుతం ఐదు సినిమాల్లో నటిస్తూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు కమలహాసన్. ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి సినిమాలో కూడా ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella