NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: ఆదర్శ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ముకుందా అని మురారి ఆ ఫోటోతో తెలుసుకుంటాడా.!? 

Krishna Mukunda Murari Adarsh likes mukunda

Krishna Mukunda Murari: ముకుందా తన ఫ్రెండ్ కి కాల్ చేస్తుంది. టైం ఎంత అయింది అని అడుగుతుంది. అర్ధరాత్రి 2 గంటలకు కాల్ చేసి ఈ ప్రశ్న అడగలా అని అంటుంది.. ఈ టైమ్ లో కాల్ చేసావంటే కచ్చితంగా ప్రేమలో పడ్డావానే అనిపిస్తుంది నాకు అని అంటుంది ముకుందా ఫ్రెండ్.. పైగా మీ అమ్మనాన్న వాళ్ళు నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు.. ఎలాంటి ఇబ్బంది పడకుండా చూసుకొని తన ఫ్రెండ్ సలహా ఇస్తుంది బయట వాతావరణం చాలా చల్లగా ఉండటంతో అలా లాన్ లోకి వెళ్లి నిలబడుతుంది.

Krishna Mukunda Murari murari likes mukunda
Krishna Mukunda Murari murari likes mukunda

కళ్ళతో మాట్లాడుకుంటున్న ముకుందా మురారి..

ముకుందా మురారి కూడా నిద్ర పట్టగా బయట లాన్ లోకి వచ్చి నిలబడతాడు. ముకుందని చూసి హాయ్ అని పలకరిస్తాడు మురారి.. ఈ టైం లో ఇంకా నిద్ర పోలేదా అని చేతులతో సైగ చేసి అడుగుతాడు నిద్రపోయి ఉండుంటే.. ఇక్కడ ఎందుకు ఉంటాను అని ముకుందా కళ్ళతో సైగ చేస్తుంది.. తిన్నారా అని ముకుందని మురారి అడుగుతాడు. హా తిన్నాను మీరు తిన్నారా అని కళ్ళతో సైగ చేస్తుంది ముకుంద.. మురారి గుడ్ నైట్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.

Krishna Mukunda Murari actress
Krishna Mukunda Murari actress

మురారి ఉదయం నిద్ర లేచేసరికి ముకుందా రెడీ అయి వాన్ ఎక్కుతూ కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్తున్నారు అని మురారి అడుగుతాడు.. నేను ఎక్కడికి వెళ్తున్నానో.. మీకు ఎందుకు చెప్పాలి అని కళ్ళతో సైగ చేస్తుంది ముకుంద. చెబితే నేను వస్తాను కదా అని మురారి అంటాడు. లేక్ దగ్గరకు వెళ్తున్నాను రమ్మని చెబుతుంది ముకుందా. అర్థం కాలేదు అని మురారి అంటాడు. ఇంగ్లీషులో LAKE అక్షరాలు రాస్తూ రా అని చెబుతుంది. అర్థం కాలేదు అని మురారి అంటే.. బుర్ర ఉపయోగించి తెలుసుకుని రమ్మని చెబుతుంది. మొత్తానికి ముకుంద వెళ్లిన ప్లేస్ కి మురారి వెళ్తాడు..

Krishna Chandrashekar Krishna mukunda murari
Krishna Chandrashekar Krishna mukunda murari

కృష్ణ చేసిన పనికి కోపం వచ్చిన చంద్రశేఖర్ అన్నం తినకుండా దిగులుగా కూర్చుని ఉంటాడు. ఆ శివన్న ని కృష్ణ విడిపించడంతో చంద్రశేఖర్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. తన భార్య దగ్గరికి వెళ్లి నన్ను అవమానించింది నా కూతురే అని బాధపడతాడు. కృష్ణ వాళ్ళ అమ్మ దగ్గర నిలబడి.. నాకు ఈ లోకంలో ఉన్నది నాన్న ఒకటి నాన్న లేకపోతే నేను బ్రతికుండేనా చనిపోయిన ఒకటే అని అంటుంది. అప్పుడు చంద్రశేఖర్ వెళ్లి ఇంకో కృష్ణ అలా మాట్లాడకు అని అంటాడు నా బలం బలహీనత రెండు మీరేనా అని కృష్ణ వాళ్ళ నాన్నను పట్టుకొని ఏడుస్తుంది.

Krishna Mukunda Murari Preview Scenes and Highlights
Krishna Mukunda Murari Preview Scenes and Highlights

మరోవైపు శివన్న ఇంటికి వెళ్లి తన మీద ఓ బిందెడు నీళ్లు పోసుకుని వాళ్ళ వాకిట్లో కూర్చుని ఉంటాడు. మా మామ చచ్చిపోతాడు అని తన చెల్లెలితో చెబుతాడు. నన్ను ఇంత అవమానం చేసినా తనను ఊరుకోను అని అంటాడు. కృష్ణను పెళ్లి చేసుకోక ముందే మా మామను చంపేస్తాను అని శివన్న అంటాడు. మరోవైపు ముకుందా వాళ్ళింటికి భవాని కుటుంబం కలిసి వెళ్తారు. మీ అమ్మాయి మాకు నచ్చింది వచ్చే గురువారం అమ్మాయి అబ్బాయి ఒకసారి చూసుకుంటే.. పెళ్లి ముహూర్తాలు పెట్టుకుందామని ముకుందా వాళ్ళ అమ్మానాన్నలతో ఆదర్శ్ వాళ్ళ అమ్మ భవాని చెప్పి వస్తుంది.

Krishna Mukunda Murari Adarsh likes mukunda
Krishna Mukunda Murari Adarsh likes mukunda

ఆ అమ్మాయి ఫోటో చూడగానే.. ప్రేమలో పడిపోయాను రా అని ఆదర్శ్ మురారి కి ఫోన్ చేసి చెబుతాడు వావ్ సూపర్ రా .. అంటూ త్రిల్ అవుతాడు మురారి.. పెద్దమ్మ వాళ్ళు పెళ్లి ఏర్పాట్ల వరకు వచ్చేశారు నువ్వేమో ఇంతవరకు ఈ అమ్మాయిని కూడా చూడలేదు అని ఆదర్శం అంటాడు అయితే సరదాగా ఫోటో పంపించు.. మీ జోడి ఎలా ఉందో నేను చెబుతాను అని మురారి అంటాడు.. ఆదర్శ్ ముకుందా ఫోటో మురారి కి పంపిస్తే ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడో చూడాలి..

author avatar
bharani jella

Related posts

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri

Jai Hanuman New Poster: హనుమాన్ జయంతి సందర్భంగా సరికొత్త పోస్టర్ను రిలీజ్ చేసిన జై హనుమాన్ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 232024 Episode 218: ఆయన అంటే నీకు ఇష్టమేనా అంటున్న అరుంధతి, ఆయనతో పెళ్లి నా అదృష్టం అంటున్న భాగమతి..

siddhu

Malli Nindu Jabili April 23 2024 Episode 630: పిల్లల కోసం హాస్పిటల్ కి వెళ్లిన అరవింద్ మాలినికి షాకింగ్ న్యూస్..

siddhu

Paluke Bangaramayenaa April 23 2024 Episode 208: ఆడది పుడితే అప్పుగా కనిపిస్తుందా ఈ సృష్టిని ప్రతి సృష్టి చేసేది ఆడదేరా అంటున్న నాగరత్నం..

siddhu

Madhuranagarilo April 23 2024 Episode 345:  శ్యామ్ కి వార్నింగ్ ఇచ్చినా రుక్మిణి, భిక్షు చేతిలో రుక్మిణి బలవుతుందా లేదా..

siddhu

Mamagaru April 23 2024 Episode 193: గంగని వెళ్లిపొమ్మంటున్న చంగయ్య, దర్శనం అయిందా గంగ అంటున్నా పవన్..

siddhu

Guppedanta Manasu April 23 2024 Episode 1057: మహేంద్ర శైలేంద్ర పిలిచిన చోటికి వెళతాడా లేదా.

siddhu

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే.‌.. గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Manasu Mamatha: మనసు మమత సీరియల్ ఫేమ్ ప్రీయతమ్ చరణ్ విడాకులకి కారణమేంటో తెలుసా..!

Saranya Koduri

Actress: అంగరంగ వైభోగంగా సీరియల్ నటి పెళ్లి…ఫొటోస్ వైరల్..!

Saranya Koduri