32.2 C
Hyderabad
February 9, 2023
NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: రేవతి, కృష్ణ పిలిచినా రాని ముకుంద కావాల్సిన వాళ్ళు వచ్చి పిలిస్తేనే వస్తుందా.!?

Krishna Mukunda murari serial
Share

Krishna Mukunda Murari: కృష్ణ మురారి దగ్గర అవడం చూసి తట్టుకోలేకపోయిన ముకుందా కోపంగా తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక అదే విషయాన్ని భవానికి వాట్స్అప్ మెసేజ్ చేస్తుంది.. కృష్ణ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని భవాని బాధపడుతూ ఉంటుంది. ముకుందా ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి కారణం నేనే అని రేవతి నేనే వెళ్లి తనను తీసుకు వస్తాను అని చెబుతుంది..

Krishna Mukunda murari 23 january 2023 Today episode highlights
Krishna Mukunda murari 23 january 2023 Today episode highlights

Krishna Mukunda Murari: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ముకుందా.! చివరిలో ఆ ట్విస్ట్ హైలైట్..!

రేవతి ముకుందా వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇక ముకుందా వాళ్ళింటికి రేవతి వెళ్ళగానే వాళ్ళ అమ్మ తనపై విరుచుకుపడుతుంది. నేను నా కోడలితో మాట్లాడాలని వచ్చాను అని రేవతి ముకుంద దగ్గరికి వెళ్తుంది. ముకుందను ఇంటికి రమ్మని పిలుస్తుంది కానీ ముకుంద ఇంటికి రానని చెబుతుంది.. నా వల్లే నువ్వు బాధ పడినట్టున్నావ్ కావాలంటే నీకు నేను క్షమాపణలు చెప్పడానికైనా సిద్ధమే అని రేవతి అంటుంది.

Krishna Mukunda murari 23 january 2023 Today episode highlights
Krishna Mukunda murari 23 january 2023 Today episode highlights

నన్ను క్షమించండి అత్తయ్య నేను మీతో పాటు ఇంటికి రాను నా ఉనికి ఏంటో నాకు తెలియటం లేదు. నేను ఆ ఇంటికి రావాలని అనుకోవడం లేదు అని ముకుందా అంటుంది. ఇక రేవతి వాళ్ళందరికీ దండం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.. మీ మనసులో మొదలైన అనుమానానికి ఇది సమాధానం కావాలి అని ముకుందా తన ప్లాను పక్కగా ఇంప్లిమెంట్ చేస్తుంది..

Krishna Mukunda murari serial
Krishna Mukunda murari serial

ఇంకా రేపటి ఎపిసోడ్లో ముకుంద వాళ్ళ ఇంటికి కృష్ణా వెళుతుంది . ముకుందని కన్విన్స్ చేసి ఇంటికి తీసుకువెళ్లాలని కృష్ణ అనుకుంటుంది. కానీ ముకుందా తనతో రానని తెలిసి చెబుతుంది ఇక వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా ముకుందా రాదని తగేసి చెబుతారు. కానీ నువ్వు రాకపోతే ఇంట్లో వాళ్ళు నన్ను ఊరుకోరు అని ముకుందా కృష్ణతో ఉంటుంది. రావాల్సిన వాళ్ళు కావాల్సిన వాళ్ళు వచ్చి పిలిస్తే వస్తాను అన్నట్లుగా ముకుందా సమాధానం చెబుతుంది.


Share

Related posts

Lokesh Kanagaraj: బంపర్ ఆఫర్ అందుకున్న డైరక్టర్ లోకేష్ కనగరాజ్..??

sekhar

SSMB28: కన్నడ స్టార్ హీరోతో కలసి మహేష్ బాబు..??

sekhar

`లైగ‌ర్` డిజాస్ట‌ర్ అని తెలిశాక విజ‌య్ దేవ‌ర‌కొండ‌ ఏం చేశాడో తెలిస్తే షాకే!

kavya N