Krishna Mukunda Murari: స్టార్ మా ఛానల్ లో అత్యంత ఆదరణ దక్కించుకుంటున్న డైలీ సీరియల్స్ లో ‘కృష్ణ ముకుందా మురారి’ కూడా ఒకటి.. ఈ సీరియల్ నిన్నటి వరకు విజయవంతంగా 199 ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకుంది. ఈ సీరియల్ ఇప్పుడు 200 వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. ఈరోజు ఎపిసోడ్ హైలెట్స్ చూసేద్దాం..

Krishna Mukunda Murari: మురారి ప్రేమించిన అమ్మాయి ముకుందేనని రేవతి ద్వారా తెలుసుకున్న కృష్ణ..
కృష్ణ తన బట్టలు తీసుకుని బాత్రూం కి వెళ్తుంది. అప్పుడే కృష్ణ బట్టలలో ఒక డైరీ కనిపిస్తుంది. ఆ డైరీ ఏంటా అని మురారి ఓపెన్ చేసి చూస్తే అందులో ఎవరో రాసిన కవిత ఉంటుంది. ముకుంద తన ప్రేమని ఎక్స్ప్రెస్ చేస్తూ అందమైన కవితను అందులో రాస్తుంది నీ ప్రేమ పిపాసి ముకుందా అని ఫైనల్ గా తన పేరు రాయడంతో ఇదంతా ముకుందా చేసిందని మురారి తెలుసుకుంటాడు. ఫైనల్ ఆ డైరీ లో ముకుంద కవిత రాసింది అని తెలుసుకుంటాడు.

మురారి కృష్ణను తీసుకుని బయటకు వెళ్తాడు. ఇక కృష్ణకు ఏదో ఒక విషయం చెప్పాలని అంటాడు. ఈ విషయం చాలా సీరియస్ అని కృష్ణ అనుకుంటుంది. ఇక మురారి తన మనసులో ఉన్న అమ్మాయి గురించి తన చెబుతాడో అని భయపడుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయానికి మురారి కి రేవతి ఫోన్ చేస్తుంది ఎక్కడ ఉన్నారు అని అడిగితే బయట ఉన్నామని చెబుతుంది. ఇక ఆ వంకతో కృష్ణ రేవతిని అడ్డం పెట్టుకొని వచ్చేస్తున్న అత్తయ్య ఇప్పుడే వస్తున్నాను అంటూ మురారిని ఇంటికి తీసుకెళ్తుంది.

Nuvvu Nenu Prema: కృష్ణ మీద విక్కీకి అనుమానం.. అను మీద కుచల కోపం..
ఇక రేపటి ఎపిసోడ్లో కృష్ణ బయట నుంచి ఇంట్లోకి వస్తుండగా ఒక చెప్పుల జత కనిపిస్తాయి . ఆ చెప్పులను గుర్తుపట్టిన కృష్ణ ఇది మొన్న ఏసీబీ సార్ డైరీలో ఉన్న అమ్మాయి సార్ ని కలవడానికి వచ్చినప్పుడు ఈ చెప్పులు ఉన్నాయి. అంటే ఆ అమ్మాయి ఇప్పుడు ఇంట్లోకి వచ్చిందా ఆ చెప్పులు ఎవరివి అని తెలుసుకోవడానికి కృష్ణా రేవతిని అడుగుతుంది. ఆ చెప్పులు చూపించి ఈ చెప్పులు ఎవరివి అత్తయ్య అని అడగగానే ముకుందవి అని చెబుతుంది రేవతి. అంటే మురారి డైరీలో రాసుకున్న అమ్మాయి ముకుందా అని కృష్ణ తెలుసుకుంటుంది.

ఇక మురారి ఫుల్ గా తాగేసి వచ్చి ముకుందని కలుస్తాడు. ఎప్పుడు చూసినా మన ఇద్దరి ప్రేమ విషయం ఇంట్లో వాళ్ళందరికీ తెలియాలి అని ఏవేవో పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తూ ఉంటావు కదా.. నువ్వు ఎంత ప్రయత్నాలు చేసినా సరే నేను మాత్రం నిన్ను ఎప్పటికీ లవ్ చేయను. నేను కృష్ణనే ప్రేమిస్తాను. ఐ లవ్ యు కృష్ణ.. ఐ లవ్ యు కృష్ణ మురారి ప్రేమగా చెబుతున్న మాటలు కృష్ణకు నిలబడి గబగబా పైకి వస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.