NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: ఆదర్శ్, మురారి కి నచ్చేసిన ముకుంద.! ఏడుస్తూ నీ మాటే వింటినన్నా కృష్ణ.!

Adarsh Murari both likes mukunda

Krishna Mukunda Murari: కృష్ణ దేవుడు కృష్ణుడు ముందు నిలబడి ఆ దుర్మార్గుడు శివ నుంచి తన తండ్రిని కాపాడమని వేడుకుంటుంది.. నాకు ఉన్నది నాన్న ఒక్కడే.. ఆయన్ని నాకు దూరం కాకుండా ఇక్కడి నుంచి దూరంగా మేము వెళ్లేలా చేయమని వేడుకుంటుంది కృష్ణ.. తెలిసిన అన్న దగ్గర నుంచి ఫోన్ తీసుకుని మురారి కి ఫోన్ చేస్తుంది.. ఆర్డర్ కాపీ తీసుకున్న ఇన్ని రోజుల తర్వాత కూడా డ్యూటీలో ఇంకా జాయిన్ అవ్వలేదు ఏంటి.. త్వరగా జాయిన్ అవ్వమని కృష్ణ చెబుతుంది.

Krishna Mukunda Murari heroine Krishna
Krishna Mukunda Murari heroine Krishna

మురారి వారి ఇంట్లో వాళ్ళందరూ ముకుంద ఫోటోని చూసి చాలా బాగుంది అని అంటారు.. నిజంగా మురారి కి పర్ఫెక్ట్ జోడి అని అంటారు. అంతలో భవాని వచ్చి ఈ పెళ్లి సంబంధం చూసింది ఆదర్శ్ కి అని అంటారు. అంతలో ఆదర్శ్ ఇంటికి రావడం పెళ్లి కూతురు చాలా బాగుంది అని చెప్పినా కూడా తను చూడకుండా ఉంటడు.. మరారి కి నచ్చి ఫైనల్ చేశాకే చూస్తాను అని అంటాడు..

Krishna Mukunda Murari Adarsh family
Krishna Mukunda Murari Adarsh family

అందరూ ఆ ఫోటో అమ్మాయి బాగుంది అని ఆదర్శ్ నీ అటపట్తీస్తారు.. ఆదర్శ్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఆ ఫోటో తీసి చూస్తాడు.. అంతలో అందరూ వచ్చి తనని ఆదర్శ్ ను ఆటపట్టిస్తారు.. ఆదర్శ్ కూడా ముకుందా బాగుంది నచ్చింది అని చెబుతాడు..

Krishna Mukunda Murari Adarsh likes mukunda
Krishna Mukunda Murari Adarsh likes mukunda

చంద్రశేఖర్ తన కూతుర్ని ఏడిపించాడన్న కోపంతో కృష్ణ రాసిచ్చిన కంప్లైంట్ ను చూపించి శివను అరెస్టు చేస్తాడు అంతేకాకుండా తన మెడలో నేను పెళ్ళికొడుకుని నాకు పెళ్లి జరుగుతుంది అనే బోర్డును కూడా వేసి తన జీప్ కి శివ కి బేడీలు వేసి అందరూ చూసేలా నడిపించుకుంటూ తీసుకువెళ్తాడు మామ ఇదేమి బాగోలేదు మర్యాదగా నన్ను వదిలేయ్ అని శివ అంటాడు నువ్వు ఇంతకు ఇంత అనుభవించేలాగా చేస్తాను అని చంద్రశేఖర్ కి వార్నింగ్ ఇస్తాడు శివ.

Krishna Mukunda Murari murari likes mukunda
Krishna Mukunda Murari murari likes mukunda

మురారి ముకుంద కోసం తను ట్రావెల్ చేస్తున్న వ్యాన్లో నుంచి దిగి తన ప్లేస్ ముకుందా కి ఇస్తాడు. తను ఆ బ్యాన్ పైన కూర్చొని వస్తాడు అంతలో ఆ చలికి తను చేతులు రబ్ చేసుకుంటూ ఉండగా ముకుందా వచ్చి మురారి చేతులు పట్టుకుంటుంది..

Shiva Krishna mukunda murari
Shiva Krishna mukunda murari

మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు ఒక పేరుతో పిలవాలని అనిపించింది అని మురారి ఫోటోలు తీస్తున్నా ముకుందా దగ్గరకు వచ్చి అంటాడు.. అదే “రాధ” అని అంటాడు.. అంతలో ముకుందా హలో హలో అని మురారి అని పిలుస్తుంది.. నచ్చానా అని అడుగుతుంది ముకుంద.. అవును అన్నట్టుగా తల ఊపుతాడు మురారి..

Krishna Chandrashekar  Krishna mukunda murari
Krishna Chandrashekar Krishna mukunda murari

నేను VRS తీసుకుంటాను అని చంద్రశేఖర్ కృష్ణ కి మాట ఇస్తాడు. కానీ నువ్వు కూడా నేను చూసిన సంబంధం చేసుకోవాలి అని అంటాడు ఇకనుంచి ఇక్కడి నుంచి మీరు వచ్చేస్తానంటే.. వెళ్ళిపోదాం అంటే.. మీరు చెప్పింది ఏదైనా సరే నేను వింటాను అని కృష్ణ వాళ్ళ నాన్నతో అంటుంది.. చంద్రశేఖర్ ఎవరికో ఫోన్ చేసి మా అమ్మాయి కృష్ణకు హైదరాబాదులో మంచి సంబంధం చూడమని చెబుతాడు. నీకు తెలుసు కదరా నాకు కృష్ణ అంటే పంచప్రాణాలు అని.. తనని కంటతడి పెట్టకుండా చూసుకునేవాడిని చూస్తే చాలని చెబుతాడు.

Bhavani meet mukunda parents on adarsh marriage proposal
Bhavani meet mukunda parents on adarsh marriage proposal

మరోవైపు ముకుందా వాళ్ళ పేరెంట్స్ ని పిలిపించి భవాని మాట్లాడుతుంది. మా ఇంటికి ఎలాంటి కోడలు అయితే నేను రావాలని అనుకున్నాను ఆ లక్షణాలు అన్నీ మీ అమ్మాయి లో ని మురారి పెద్దమ్మ ఆదర్శ్ కి పెళ్లి చేయడానికి ముకుందా వాళ్ళ అమ్మానాన్నలతో మాట్లాడుతుంది. వచ్చే గురు వారం పెళ్లి ముహూర్తాలు పెట్టుకుందాం అని భవాని ముకుందా వాళ్ళ అమ్మానాన్నలకి చెబుతుంది.

Adarsh Murari both likes mukunda
Adarsh Murari both likes mukunda

మురారి చూసి ఓకే చేస్తే కానీ పెళ్లి చేసుకోనున్న ఆదర్శ్ ముకుందా ఫోటోని చూసేస్తాడు.. చూడగానే నచ్చేసింది అని చెబుతాడు.. అలాంటి ఆదర్శ్ మురారి కోసం ముకుందాను వదిలేస్తాడా లేదంటే ముకుందానే పెళ్లి చేసుకోవడం కోసం మురారిని వదిలేస్తాడా అనేది చూడాలి..

author avatar
bharani jella

Related posts

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri

Jio Cinema Subscription: దిమ్మతిరిగే సబ్ స్క్రిప్షన్ ప్లాంన్స్ ను రిలీజ్ చేసిన జియో సినిమా..!

Saranya Koduri

Zara Hatke Zara Bachke OTT: 11 నెలల అనంతరం ఓటీటీలోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే…!

Saranya Koduri

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Srilalitha: అంగరంగ వైభోగంగా సింగర్ శ్రీ లలిత ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్..!

Saranya Koduri