NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari May 13 Episode 468:ముకుంద అనుమానం.. నిజం చెప్పిన మురారి..సరోగసి మదర్ ముకుందని తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది?

Krishna Mukunda Murari May 13 Episode 468

Krishna Mukunda Murari:కృష్ణ మురారి పూజ చేస్తూ ఉంటే ముకుంద మధ్యలో కళ్ళు తిరిగి పడిపోతుంది. ముకుందకు ఏమైందో అని కంగారుపడి కృష్ణా రూంలోకి తీసుకెళ్లి చెక్ చేస్తుంది. ఇంట్లో అందరూ కూడా ముకుందకు ఏమైందో అని కంగారు పడుతూ ఉంటారు. ముకుందా తల్లి కాబోతుందని కృష్ణ కనిపెడుతుంది. ఒకటికి రెండుసార్లు చెక్ చేసి ముకుంద కచ్చితంగా తల్లి కాబోతుంది అని అనుకుంటుంది. కానీ ఆ విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పకుండా, జస్ట్ నీరసం మీద కళ్లు తిరిగి పడిపోయింది అంతే అని చెప్తుంది. భవానీ దేవి అమృతకి నువ్వు కూడా ఒకసారి చెక్ చేయి అని అంటుంది. కృష్ణ వద్ద అత్తయ్య నేను చెక్ చేశాను కదా అని అంటుంది దానికి భవాని కోప్పడి నువ్వు చెక్ చేసిన తర్వాత కూడా వేరే వాళ్ళు చేయొచ్చు కదా నువ్వు పక్కకు రా అని అంటుంది. అమృత ముకుందని చెక్ చేస్తుంది. కృష్ణ ఎక్కడ ముకుంద ప్రెగ్నెంట్ అన్న విషయం అందరిలో అమృత చెప్పేస్తుందేమోనని భయపడుతుంది. మురారి కూడా కంగారుగా ఉంటాడు.

Krishna Mukunda Murari May 13 Episode 468
Krishna Mukunda Murari May 13 Episode 468

ఇక ముకుందని చెక్ చేసి అమృత కూడ తను జస్ట్ కళ్ళు తిరిగి పడిపోయింది అంతే నీరసం వల్లే కృష్ణ చెప్పింది నిజమే అని అంటుంది. దాంతో కృష్ణకు ఏమీ అర్థం కాదు. అదేంటి ఈవిడ ప్రెగ్నెంట్ అయితే ఏమీ లేదని చెప్తుంది నేనంటే పెళ్లి కాకుండానే తలైందని తెలిస్తే బాగోదని చెప్పాను ఈవిడ కూడా అలానే చెప్పిందా లేదంటే నిజంగానే ముకుంద ప్రెగ్నెంట్ కాదా ఇంకొకసారి చెక్ చేద్దామని కృష్ణ అమృత చెక్ చేసిన తర్వాత కూడా మళ్లీ చెక్ చేయబోతుంది. అక్కడే ఉన్న భవాని ఇప్పుడే కదా చెక్ చేశారు మళ్లీ ఎందుకు ఇంకోసారి చూస్తున్నావు అని అంటుంది. ఇంకా ఎందుకు మెలకువ రాలేదా అని చూస్తున్నాను అంతే అని అంటుంది. కృష్ణ మళ్ళీ చెక్ చేస్తే ముకుంద ప్రెగ్నెంట్ అన్న విషయం మళ్ళీ కృష్ణకు అర్థం అవుతుంది ఇక దీంతో కన్ఫామ్ చేసుకొని కావాలని అమృత అబద్ధం చెప్పిందనికృష్ణకి అర్థం అవుతుంది ఇక అప్పుడే ముకుందా మెలుకువ వచ్చి లేస్తుంది. సారీ ఆంటీ నావల్లపూజ మధ్యలో ఆపల్సొచ్చింది అని అంటుంది. మరేం పర్లేదు పూజ పూర్తయిపోయింది హారతి ఇస్తే అయిపోతుంది. అయినా నువ్వేంటి అలా కళ్ళు తిరిగి పడిపోయావు అని అడుగుతుంది భవాని. వెంటనే ఆదర్శ్ కోపంగా, ఎందుకు పడిపోదు ఏమీ తినలేదు నిన్నటి నుంచి ఈరోజు ఉదయం హాస్పిటల్ కి వెళ్లి అక్కడ చావుని చూసి వచ్చింది. ఆ భయంతోనే కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్తాడు. హాస్పిటల్ కి వెళ్లడం ఏంటి చావు ఏంటి అని అడుగుతుంది భవాని. వాళ్ళ హౌస్ ఓనర్ కి బాగాలేదని ఫోన్ వస్తే అక్కడికి వెళ్ళింది అప్పటికే ఆయన చనిపోయి ఉన్నాడు దాంతో ముకుంద ఇంటికి వచ్చేసింది ఆ కంగారులోనే ఏమీ తినిండదు అందుకే నీరసం వచ్చింది అని ఆదర్శకంగారుగా చెప్తాడు. ఇక మురారి ఓహో ముకుంద ఆదర్శం ఇలా చెప్పిందన్నమాట, అయినా చక్కగా పిల్లని కనబడుతూ ఇప్పుడు చావు గురించి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది ఇంకొక కారణం చెప్పొచ్చు కదా శుభమా అని పిల్లాడు కడుపులో పడితే ఇప్పుడు ముకుందా ఇలా చెప్పడం నాకు నచ్చలేదు అని మనసులో అనుకుంటాడు.

Krishna Mukunda Murari May 13 Episode 468
Krishna Mukunda Murari May 13 Episode 468

ఇక మరోవైపు, కృష్ణ ఆలోచిస్తూ ఉంటుంది అమృత ఎందుకు అబద్ధం చెప్పింది అని అప్పుడే అమృత అక్కడికి వస్తుంది ఏంటి తింగరి ఆలోచిస్తున్నావు అని అనగానే వెనక్కి తిరిగి చూస్తుంది కృష్ణ అదేంటి నేను కూడా తింగరి అన్నానని ఆలోచిస్తున్నావా? మీ అత్తయ్య నేను ఒకటేలే అని అంటుంది దాంతో పర్వాలేదు అని అంటుంది కృష్ణ ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది అమృత. కృష్ణ ఏమి సమాధానం చెప్పకుండా ఉంటే నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో నాకు తెలుసు నువ్వు అబద్ధం చెప్పావు కదా దాని గురించేనా అని అంటుంది అంటే మీరు ఎందుకు అబద్ధం చెప్పాల్సి వచ్చింది అని అడుగుతుంది. ఏంటి మనిషివేనా నువ్వే అబద్ధం చెప్పావంటే దీని వెనక ఏదో ఉందని అర్థం అయింది అందుకనే నేను కూడా నలుగురిలో ఆ విషయం బయట పెట్టకూడదని అబద్ధం చెప్పాను ఆ ముకుంద ప్రెగ్నెంట్ అన్న విషయం నాకు అర్థమైంది అని అంటుంది. మీరు చెప్పకుండా మంచి పని చేశారు మా పెద్ద అత్తయ్య ఆదర్శ్ కి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటుంది ఈలోపు ఈ విషయం తెలిస్తే తను చాలా బాధపడుతుంది అని అంటే దీనికి కారణం ఎవరు అని అడుగుతుంది అమృత ఆదర్శ చెబుతుంది. త్వరలోనే వాళ్ళకి పెళ్లి కాబోతుంది ఇప్పుడు ఈ విషయం బయట పెట్టొద్దు అని కృష్ణ అంటుంది దానికి అమృత సరే అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కృష్ణ మాత్రం ఆలోచిస్తూనే ఉంటుంది.

Krishna Mukunda Murari May 13 Episode 468
Krishna Mukunda Murari May 13 Episode 468

ఇక మరోవైపు ముకుందా నేను అసలు ప్రెగ్నెంట్ కాదా ఏంటి అని అనుమాన పడుతుంది. సర్వ సీమ గారు నేనే అన్న విషయం కృష్ణకు తెలిసి ఉంటుంది కాబట్టి తను అబద్ధం చెప్పింది అనుకోవచ్చు మరియు అమృత ఎలా అబద్ధం చెప్పింది. అబద్ధం చెప్పిందా లేదంటే నిజంగానే సర్వదాసి ప్రాసెస్ సక్సెస్ అవ్వలేదా అని అనుమాన పడుతుంది. వెంటనే మురారికే మెసేజ్ చేస్తుంది నేను సరోగసి మదర్ అనే విషయం నువ్వు కృష్ణతో చెప్పావా అని, చెప్పలేదు అని మెసేజ్ చేస్తాడు మురారి దాంతో ముఖంకి కన్ఫర్మ్ అవుతుంది కృష్ణకి ఏమీ తెలియదు నేను ప్రెగ్నెంట్ అన్న విషయం ఇప్పుడు తెలిసేసరికి, పెళ్లి కాకుండా తల్లి అన్న విషయం బయటకు తెలిస్తే బాగోదని అబద్ధం చెప్పి దాచి పెట్టింది అమృత మేడం కూడా అలానే చేసి ఉంటుంది అని అనుకుంటుంది ముకుంద. లేదంటే అమృత మేడం వెళ్తూ వెళ్తూ అయినా తన ఫ్రెండ్ అయినా భవానీకి చెప్పి ఉండేది ఆవిడ ఈపాటికి ఇంట్లో రచ్చ చేసి నన్ను పిలిచి నిజం ఏంటో కనుక్కునేది అలా జరగలేదు అంటే అమృత కూడా అబద్ధం చెప్పిందని అర్థం అవుతుంది అని అనుకుంటుంది ముకుంద. ఎలాగైనా ఈ నిజాన్ని కృష్ణ కైనా చెప్పాలి అని అనుకుంటుంది.

Krishna Mukunda Murari May 13 Episode 468
Krishna Mukunda Murari May 13 Episode 468

ఇక మరోవైపు మురారి మెసేజ్ చేస్తూ ఉంటే కృష్ణ వచ్చి ఫోన్ లాక్ ఉంటుంది. చాలా కోపంగా మురారి ఎదురుచూస్తూ ఉంటుంది ఏమైంది కృష్ణ అని అడుగుతాడు మీరు చేసే పద్ధతి నాకే నచ్చలేదు అని అంటుంది. ఏమైంది అని అడుగుతాడు నేను ఇంత టెన్షన్ లో ఉంటే మీరు కూల్ గా కూర్చున్నారా అని అంటుంది.నీకెందుకు అంత టెన్షన్ అని అడిగితే ఇందాక అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసా చాలా పెద్ద ఘోరం జరిగిపోయింది ఏసీబీ సార్ ముకుంద ఇప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్తుంది. అప్పటికి మురారి సరోగసి ప్రాసెస్ సక్సెస్ అయిందా లేదా ఎందుకు అమృత కృష్ణ ఇద్దరు అబద్ధం చెప్పారా అని ఆలోచిస్తూ ఉంటారు. కృష్ణ వచ్చి ముకుంద ప్రెగ్నెంట్ అని చెప్పగానే ఒకసారిగా మురారి సంతోషపడతాడు హమ్మయ్య సరోగసి ప్రాసెస్ సక్సెస్ అయింది. రెసిపీ సార్ నేనొక పెద్ద విషయం చెప్తే మీరు అసలు రియాక్ట్ అవర్ ఏంటి అని అంటుంది. ఇప్పుడే మనం వెళ్లి ఆదర్శ్ కి నువ్వు కిందకి పెళ్లి చేసేయాలి అని అంటుంది అదేంటి కృష్ణ అని ఉంటాడు అన్ని సిటీ సార్ ముఖ్యంగా ప్రెగ్నెంట్ అది ఆదర్శ వాళ్ళ కదా, అలాంటప్పుడు వాళ్ల గురించి ఇంట్లో చెప్పేసి పెళ్లి చేసేస్తే మంచిది కదా అని అంటుంది మీరు రండి మనం అత్తయ్య దగ్గరికెళ్ళి చెబుదామని అంటే కృష్ణ అని గట్టిగా అరుస్తాడు మురారి. దాంతో ఒకసారిగా కృష్ణ ఆగిపోతుంది. ఏమైంది ఆగస్టు ముకుందని పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు అని అంటాడు దాంతో ఒక్కసారిగా కృష్ణ షాక్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు దాని ప్రెగ్నెంట్ అది ఆదర్శవల్ల ఇప్పుడు పెళ్లి చేయడం కుదరదు అంటే అర్థం ఏంటి అని అంటుంది.

Krishna Mukunda Murari May 13 Episode 468
Krishna Mukunda Murari May 13 Episode 468

మురారి నీకు చెప్తే అర్థం కాదా ఇప్పుడు ఆదర్శ్ ముకుంద పెళ్లి చేయడం కుదరదు అని అంటాడు దాంతో కృష్ణ అయితే నిజం ఏంటో చెప్పండి ఎందుకు వద్దంటున్నారు పెళ్లి. అంటే ముకుంద మీద మీకేమైనా అనుమానం ఉందా ఆ ప్రెగ్నెంట్ ఆదర్శ్ వాళ్ళు కాకుండా వేరే వాళ్ల వల్ల వచ్చిందా అని అడుగుతుంది. మీరు నిజం చెప్తారా లేదంటే నన్నే తెలుసుకోమంటారా అయినా మీకు నిజం తెలిసే ఉంటుంది లేదంటే ఇంత గట్టిగా పెళ్లి వద్దు అని ఎందుకు అంటారు అని గట్టిగా నిలదీస్తుంది దానితో మురారి నిజం చెప్పక తప్పదు. అని అనుకొని అవును నాకు తెలుసు అని అంటాడు. అయితే ఆ కడుపులో పెరుగుతున్న బిడ్డకి కారణం ఎవరో చెప్పండి అని గట్టిగా అడుగుతుంది దాంతో మనమే అని చెప్తాడు. అర్థం కాలేదు కృష్ణ సర్వ సింహ దరి ఎవరు అని అడిగావు కదా ఇప్పుడు సరోజ సినిమా దరి ఎవరో చెబుతున్నాను ఆ మీరు అనే మన సరోజ సీమ అదర్ అని చెప్తాడు దాంతో కృష్ణ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి మీరు అనేది అని అంటుంది అవును సర్వసేన ఎవరో కాదు మన కళ్ళ ముందు వున్నా ముకుంద అని అంటాడు. ఏమైంది కృష్ణ ఇన్ని రోజులు సర్వసినిధులు ఎవరు ఎవరు అని అడిగావు కదా ఇప్పుడు నిజం చెప్తే ఎందుకు ఇంత లీలా పడిపోయావు ఎదురు గా ఉంటే సేవలు చేసుకొని, బాగా చూసుకుంటానని చెప్పావు కదా అని అంటే అదే నా ప్రాబ్లం సార్. ఇన్నాళ్లు మీకు నిజం తెలుసుకోవడం నాకు చెప్పలేదు ఆరోజు మీరు చెప్పుంటే అని అంటుంది. చెప్పుంటే ఏం చేసేదానివి నీకు అప్పటికే ముకుందంటే ఇష్టం లేదు ఇప్పుడు నేను వచ్చి మదర్ అని చెప్తే నువ్వు ఒప్పుకుంటావా, అలా ఒప్పుకోవు కాబట్టి నేను నిజం చెప్పలేదు కృష్ణ మనకి ఇప్పటికిప్పుడు సర్వసమ దరి ఎవరు దొరుకుతారు అని అంటే ఎవరో ఒకరు దొరికేయాలి కదా ఈ మీరా సంగతి మీకు తెలియదు తను కావాలని, మనసులో ఏదో ఉద్దేశం పెట్టుకునే సరోగసి మీదకి ఒప్పుకుంది అని మంటుంది కృష్ణ మురారి ఆలోచిస్తాడు మీకు ఇప్పటికే అర్థం కావట్లేదా ఏసీబీ సార్ ఒక ఆడపిల్ల పెళ్లి కాకుండానే తలవడానికి ఎందుకు ఒప్పుకుంటుంది ఈ ప్రాసెస్ చాలా కష్టమైంది దీనికి పెళ్లి ఈ పిల్లలను ఆలోచిస్తూ ఉంటారు అలాంటిది ముకుంద తనంతట తానే వచ్చి ఎందుకు ఆశించిందో మీరు ఆలోచించరా అని అంటుంది. ముకుంద మనసులో ఏదో ఉంది లేదంటే తను ఈ ప్రాసెస్ కి ఒప్పుకునేది కాదు ఇప్పుడు మనం బయట ఎక్కడైనా సరోగసి మీద ఉంటే మనం ఆవిడ దగ్గరికి వెళ్లి సేవ చేసుకునే అదృష్టం ఉంటుంది కడుపులో బాగాలేదన్న, వాంతులు అయినా హాస్పిటల్ తీసుకెళ్లి చెక్ చేసే అవకాశం ఉంటుంది. అసలు మనం ఆదర్శ గురించి ఆలోచిస్తున్నామా ఆదర్శం ముకుందని ప్రేమిస్తున్నాడు ఈ విషయం తెలిస్తే ఏమైపోతాడు మళ్ళీ ఇంకొకసారి ఆదర్శ పిచ్చివాడైపోతాడు ఏసిపి సార్ అని అంటుంది. ఇప్పుడు మన ఇంట్లోనే సరోగసి మదర్ ఉంటే మనం ఎలా తీసుకువెళ్తాము నలుగురికి ఏమని చెప్తాము ఇంట్లో పెద్ద పైకి ముకుంద వాంతులు అవుతుంటే ఏమని సమాధానం చెప్పాలి చెక్ చేస్తే కడుపులో పెరుగుతున్న బిడ్డని ఆ పెద్దత్తకి తెలియకుండా ఉంటుందా, ఇంత చిన్న లాజిక్ మీరు ఎందుకు ఆలోచించలేకపోయారు ఇంట్లోనే పెడితే ఎలా చూసుకుంటామో అందరికీ ఏమని సమాధానం చెప్తాము అని అడుగుతుంది కృష్ణ. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Krishna Mukunda Murari May 13 Episode 468
Krishna Mukunda Murari May 13 Episode 468

రేపటి ఎపిసోడ్లో భవానీ దేవి రేవతిని పిలిచి నువ్వు చెప్పిందని గురించి ఆలోచించాను ఆదర్శ్ కి ముకుంద కి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాను. రేపే పంతులు గారిని పిలువు రేవతి వాళ్ళిద్దరికీ మంచి ముహూర్తం చూడమని చెప్పు అని అంటుంది అక్కడే కృష్ణ కూడా ఉంటుంది పేమెంట్ అవుతుంది అని అంటుంది. ఒకసారి ఆదర్శ్ కి ముకుంద కి వెళ్లిన సరికి కృష్ణ కంగారు పడిపోయే వద్దు అని అరుస్తుంది దాంతో భవాని దేవి కృష్ణ దగ్గరికి వెళ్లి ఎందుకు ఆదర్శ్ కి ముకుంద కి పెళ్లి అంటే ఎందుకు అంత కంగారు పడుతున్నావు ఏమైంది నిజం చెప్పు అని అంటుంది. మరి కృష్ణ ముకుందా కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి నిజం చెప్తుందో లేదో తెలియాలంటే రేపటి వరకు ఆగాలిసిందే..

Related posts

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri