NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Krishna Mukunda Murari May 15 Episode 470: ముకుంద ప్లాన్ సక్సెస్.. టెన్షన్లో కృష్ణ మురారి.. మీరా పుట్టినరోజుకి గిఫ్టుగా ఆదర్శని ఇచ్చిన భవాని.. పెళ్లి ఆపాలన్న ముకుంద..

Krishna Mukunda Murari Today Episode May 15 2024 Episode 470 highlights

Krishna Mukunda Murari:భవాని, రేవతి,కృష్ణ ని పిలిచి ఆదర్శ మీరా ల పెళ్లి గురించి చెబుతుంది. వాళ్ళిద్దరూ ఒకరికి ఒకరు ఇష్టపడుతున్నారు. ఇక పెళ్లి జరిపించడం మన బాధ్యత ఏమంటావు తింగరి అని అడుగుతుంది. రేవతి పంతులు గారిని పిలిపించు అని అంటుంది. కృష్ణ వద్దు అత్తయ్య అని అరుస్తుంది. ఎందుకు వద్దంటున్నావు కృష్ణ అయినా నేను పెళ్లంటే నువ్వు ఎందుకు అంతకన్నా కాదపడుతున్నావు. వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఇష్టపడుతున్నారు కదా ఇప్పుడు ఎందుకు వద్దని అనడం అని అంటుంది భవాని అది కాదు అత్తయ్య అని అంటుంది. నువ్వేం చెప్పకు కృష్ణ ఒకరంటే ఒకరికి ఇష్టమని నీకు తెలుసు కదా ఇందాక డైనింగ్ టేబుల్ దగ్గర కూడ అన్నమాట మీరా సిగ్గుపడడం నువ్వు చూడలేదా, ఇక ఆదర్శ్ విషయానికొస్తే మీ అత్తయ్యతో రాయబారం పంపిందే వాడు ఇక ఇలాంటి అప్పుడు ఇద్దరికీ ఇష్టమైన విషయం తెలిసి నేను ఈ పెళ్లి చేయాలనుకుంటున్నాను అని అంటుంది అది కాదు అత్తయ్య మీరా మనసు లో ఏముందో ఏంటో కనుక్కోవాలి కదా అని అంటే ఆడపిల్ల ఇంకా అంతకన్నా ఏం చెప్తుంది అని అంటుంది భవాని. మీరు చేస్తుంది కరెక్ట్ అక్క, ఆదర్శ ఎప్పుడైతే మీరాకీ ముకుంద పేరు పెట్టుకున్నాడో ఇక అప్పుడే వాడి మనసులో మనం మీరా మీరా ఎంత అభిమానం ఉందో తెలుసుకోవచ్చు ఇక మీరా కూడా సిగ్గుపడి తన అభిప్రాయాన్ని సగం చెప్పేసింది. ఇక పెళ్లంటే తను మన ఇంటి పిల్ల అయిపోతుంది.

Krishna Mukunda Murari Today Episode May 15 2024 Episode 470 highlights
Krishna Mukunda Murari Today Episode May 15 2024 Episode 470 highlights

ఇక రేవతి మాట్లాడుతూ, మీరు తీసుకున్న నిర్ణయం కరెక్టే అక్క ఆదర్శ్ కి మీరా కి పెళ్లి చేసేదాము అని అంటుంది. మీరు ఒకసారి ఇలానే తొందరపడి ముకుందని ఇచ్చి ఆదర్శ కి పెళ్లి చేశారు అప్పుడే ఏమైంది ఇప్పుడు కూడా తొందర పడుతున్నారేమో అని అంటుంది కృష్ణ. అన్ని ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ముకుందకి ఇష్టమైంది కాబట్టే కదా నేను నిర్ణయం తీసుకున్నాను దానికి ఇష్టం లేకపోతే ఈ పెళ్లి తొందరపడి ఎందుకు చేస్తాను అని అంటుంది. ఆగస్టు పాటు షాపింగ్ కి వెళ్లడం ఆదర్శ కోసం ఎదురుచూడడం ఆదర్శ కోసం సిగ్గుపడడం ఇవన్నీ చూస్తున్న కూడా నీకు ఇంకా అర్థం కావట్లేదా ఆదర్శ అంటే మీరా కూడా ఇష్టమేనని నువ్వు ఇంటికి కోడలుగా ఎంత కరెక్టో మీరా కూడా ఇంటి కోడలు ఇవ్వడంలో అన్ని అర్హతలు ఉన్నాయి అని అంటుంది భవాని. ఇది ఏం చెప్పినా వీలు ఆగేలా లేరని కృష్ణ సైలెంట్ గా ఉంటుంది ఇక రేవతి మీరు చేస్తున్న పని నాకు నచ్చింది అక్కయ్య వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే ఆదర్శ్ కూడా సంతోషంగా ఉంటాడు ఇక మన ఇంట్లో కృష్ణ కడుపుతో సంతోషాలు మొదలయ్యాయి ఇక ప్రతిరోజు సంతోషమే ఈ పెళ్లితో ఆ సంతోషం రెట్టింపు అవుతుంది అని అంటుంది. కృష్ణ మాత్రం ఆలోచిస్తూ కంగారు బయటకు వచ్చేస్తుంది. కృష్ణ భవానీ దేవి రూమ్ లో నుంచి బయటికి వచ్చేసరికి అప్పుడే మురారి కనిపిస్తాడు.

Krishna Mukunda Murari Today Episode May 15 2024 Episode 470 highlights
Krishna Mukunda Murari Today Episode May 15 2024 Episode 470 highlights

ఇక మురారి ఏమిటి కృష్ణ నువ్వు ఏంటి బాధ పెడుతున్నావు అని అడిగితే కృష్ణ రూమ్లో జరిగిందంతా మురారి కి చెప్తుంది ఆదర్శముకుందల పెళ్ళి చేయాలని పెద్దత్తయ్య భావిస్తుంది రేపే పంతులు గారిని పిలిపిస్తున్నారు అని చెప్తుంది. ఇక మురారి కి ఏం మాట్లాడాలో తెలీదు ఇద్దరు కలిసి రూమ్ లోకి వెళ్తారు ఇక మురారి చాలా టెన్షన్ పడతారు అసలు నేను సరదాసీ మదర్ గురించి కృష్ణకి ముందే చెప్పు ఉన్నట్టయితే ఇవాళ ఈ ప్రాబ్లం వచ్చేది కాదు ఇప్పుడు ఆదర్శ్ తో పెళ్లికి పెద్దమ్మ ప్రపోజల్ తెచ్చేసింది ఇక పెళ్లి అని అనుకోగానే ఆవిడ కచ్చితంగా చేసేస్తుంది వాళ్ళిద్దరి బిహేవియర్ చూస్తుంటే ఒకరంటే ఒకరికి ఇష్టం ఉందని అందరికీ తెలిసిపోతుంది అసలు మీరు ఎందుకు ఇలా చేస్తుంది అని మురారి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే రూమ్ లోకి కృష్ణ వచ్చి ఎందుకు ఎసిపిస్తారు అంతలా ఆలోచిస్తున్నారు మీరే ఇలా కంగారు పడితే నా పరిస్థితి ఏంటి మీరు ఒక్కసారి నాకు సరోగసి మతల గురించి చెప్పి నిర్ణయం తీసుకున్నట్లయితే బాగుండేది ఇప్పుడు చూడండి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అని అంటుంది. ఆ మీరు అని చూస్తుంటే ఆదర్శ్ అంటే ఇష్టం ఉన్నట్లే అని మాట్లాడుతుంది. కాసేపు పెద్దమ్మ కోసం నేను ఏదైనా చేస్తాను అంటుంది ఒక్కొక్కసారి మన బిడ్డ కోసమే ఇదంతా చేస్తున్నాను అంటుంది నేను మీరు ఆ నమ్మలేకపోతున్నాను అని అంటుంది కృష్ణ నాకు అలానే ఉంది కృష్ణ అని అంటాడు. మీరు ఎక్కువ టెన్షన్ పడొద్దు ఒకరికొకరం ఆలోచించి వీపు సమస్య నుండి బయట పడదాము ముందైతే మన బిడ్డ మనకు ముఖ్యం అని అంటుంది కృష్ణ. మీరు నేను కలిసి ఉంటే ప్రపంచాన్ని ఎదిరించగలం ఏసీబీ సార్ అది గుర్తుపెట్టుకోండి అని అంటుంది అలాగే కృష్ణ అని అంటాడు మురారి.

Krishna Mukunda Murari Today Episode May 15 2024 Episode 470 highlights
Krishna Mukunda Murari Today Episode May 15 2024 Episode 470 highlights

ఇక మరుసటి రోజు ఉదయం అందరూ హాల్లో కూర్చుని ఉంటారు. సంగీత అందరికీ కాఫీ ఇస్తుంది. కృష్ణ మురారి ఇద్దరూ టెన్షన్ గా ఉంటారు. భవానీ దేవి మధు తో మనం ఆదర్శముకుందల పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం కదా మంచి హాల్ ఒకటి చూడు అని అంటుంది దానికి ఇప్పుడే ఎందుకు పెద్దమ్మ వాళ్ళ పెళ్లి నిశ్చయమైన తర్వాత అప్పుడు హాల్ గురించి ఆలోచిద్దాం అని అంటాడు మధు. ఇంక నీచం అవడం ఏంట్రా ఆల్రెడీ మాట్లాడేసాను పంతులుగారు కూడా వస్తారు ముహూర్తాలు పెట్టిస్తున్నారు అని అంటుంది. ఆయన వచ్చి రెండు రోజుల్లో మంచి ముహూర్తం ఉందంటే అప్పటికప్పుడు వెతుక్కోవాలి కదా అందుకే ముందే ఒక హాల్ వెతికి పెట్టుకుని అంటుంది. సరే పెద్దమ్మ అని అంటాడు మధు ఇక వాళ్ళ మాటలు వింటూ కృష్ణమురారి ఇద్దరు ఏం జరుగుతుందో అని ఆలోచిస్తూ భయపడుతూ ఉంటారు. ఇక అప్పుడే ముకుందా పైనుంచి మెట్లు దిగుతూ వస్తుంది వస్తూ వస్తూనే అటూ ఇటూ చూస్తూ ఉంటుంది ఎవరి కోసం వెతుకుతుందా అని అందరూ అనుకుంటారు ఇక పక్కనే ఉన్న రజిని ఎవరికోసం వెతుకుతుందో మీ అందరికీ అర్థం కాలేదా ఆదర్శ కోసం వెతుకుతుంది ఇక్కడ అందరం ఉన్నాం కానీ ఆదర్శ్ లేడు కదా అని అంటుంది. వెంటనే కృష్ణ మీరా మీతో అలా చెప్పిందా ఆదర్శ కోసమే వెతుకుతున్నానని ఎందుకు మీరే ఊహించుకుంటారు పిన్ని అని అంటుంది. ముకుంద కూడా మనసులో నేను ఆదర్శ కోసం వెతకట్లేదు అయినా మీరు అన్నారు కాబట్టి ఇప్పుడు అదే నిజం అని చెప్తాను, అప్పుడుగాని కృష్ణ టెన్షన్ తో చావదు అని అనుకుంటుంది మనసులో, రజిని ఏంటి కృష్ణ నేను అబద్ధం చెప్తున్నాను అంటావా నువ్వు ముకుందని అడుగు ఎవరి కోసం వెతుకుతుందో అని అంటుంది. ముకుంద సైలెంట్ గా ఉంటుంది వెంటనే రజిని చూసావా మౌనం అర్ధాంగికారం ఆమె ఆదర్శ కోసమే వెతుకుతుంది అని అంటుంది. ఇక అప్పుడే ఆదర్శ్ పై నుంచి మెట్లు దిగుతూ వస్తాడు పైనే ఉన్నాడుగా కిందకి వచ్చి వెతుకుతున్నావే అని అంటుంది రజిని ఆదర్శ ఏంటి నాకోసం వెతుకుతున్నావా ముకుందా అని అంటాడు. ఇదంతా భవాని దేవి ముందే జరుగుతూ ఉంటుంది. అవును ఆదర్శ గారు మీకోసమే వెతుకుతున్నాను అని అంటుంది. చాలా సంతోషం ముకుందా అని ఆదర్శ ఒక గిఫ్ట్ నీ ముకుంద కి ఇవ్వడానికి మోకాళ్ళ మీద కూర్చుంటాడు వెంటనే కృష్ణ ఇప్పుడేంటి అందరి ముందు ఐ లవ్ యు చెప్తాడా ఈ మీరా ఎలా రియాక్ట్ అవుతుంది. హనీ కృష్ణ మనసులో అనుకుంటుంది మురారి కూడా వాళ్ళిద్దరిని చూసి ఏం చేయాలో తెలీక కంగారు పడుతూ ఉంటాడు. ఆదర్శ ఐ లవ్ యు అని చెప్తే పరిస్థితి ఏంటి అని భయపడుతూ ఉంటారు. కానీ ఆదర్శ్ ముకుంద కి గిఫ్ట్ ఇస్తాడు. హ్యాపీ బర్త్డే ముకుందా అని చెప్తాడు.

Krishna Mukunda Murari Today Episode May 15 2024 Episode 470 highlights
Krishna Mukunda Murari Today Episode May 15 2024 Episode 470 highlights

ఇక భవాని ఏంటి ముకుందా ఈ రోజు నీ పుట్టినరోజు ఆ చెప్పినట్టు అయితే బాగా పార్టీ ఏర్పాటు చేసేదాన్ని కదా అని అంటుంది. నా పుట్టినరోజు నేను పెద్దగా సెలబ్రేషన్ చేసుకోను ఆదర్శ్ గారికి ఎలా తెలిసిందో నాకు తెలియట్లేదు అని అంటుంది. నీ గురించి ఎక్కువ కేర్ తీసుకుంటున్నాడు అని అంటాడు మధు అందుకే కదా అని వడకపోయినా బట్టలు కొనిచ్చాడు ఇప్పుడు నీకు తెలియకుండానే పుట్టినరోజు కనుక్కొని గిఫ్ట్ ఇచ్చాడు అని అంటాడు ఇక అందరూ వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని ఫీల్ అవుతూ ఉంటారు కానీ కృష్ణ మురారి మాత్రం ఎందుకు అలా చేస్తుందో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటారు. ఒకవైపు మా బిడ్డని మోస్తూ మరోవైపు ఆదర్శ తో అలా క్లోజ్ గా ఉంటేఎలా అని అనుకుంటారు. ఆదర్శ గిఫ్ట్ తీసుకొని ముకుందా థాంక్స్ చెప్తుంది. ఆదర్శ్ భవానితో అమ్మ ముకుంద బర్త్డేకి నువ్వేం గిఫ్ట్ ఇస్తావు అని అడుగుతాడు. వెంటనే భవాని దేవి లేచి వాళ్ళ దగ్గరికి వెళ్లి నిన్నే గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటున్నాను అని అంటుంది ఒక్కసారిగా కృష్ణ మురారిలా ముఖాలు మాడిపోతాయి. ముకుంద సిగ్గుపడుతుంది ఇక ఆదర్శ్ యుగంధపు పుట్టినరోజుకి నిన్నే దానికి గిఫ్ట్ గా ఇచ్చి మీ ఇద్దరికీ పెళ్లి చేయాలనుకుంటున్నాను అని అంటుంది ఆదర్శ సిగ్గుపడుతూ థాంక్స్ అమ్మ అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక ముకుంద కూడా అక్కడే నిలబడి తనకి పెళ్లి ఇష్టమే అన్నట్లు సైలెంట్ గా ఉంటుంది.

Krishna Mukunda Murari Today Episode May 15 2024 Episode 470 highlights
Krishna Mukunda Murari Today Episode May 15 2024 Episode 470 highlights

ఇక మరోవైపు రెస్టారెంట్లో ముకుంద కోసం కృష్ణ మురారి ఇద్దరు ఎదురుచూస్తూ ఉంటారు. ముకుంద ఏంటి ఇంకా రాలేదు అని అంటుంది కృష్ణ అదిగో వచ్చేసింది అని అంటాడు మురారి. ముకుంద రాదా నేను చేస్తున్నది ఏమైనా నీకు అర్థం అవుతుందా అని అంటుంది కృష్ణ నేనేం చేశాను కృష్ణ అని అంటుంది ముకుంద ఏమీ తెలియనట్లు మాట్లాడుకో మా బిడ్డను నువ్వు అసలు చూస్తున్నావా అని అడుగుతుంది ఎంతమాట అన్నావు కృష్ణ చూసారా మురారి గారు మీ ఆవిడ ఎలా మాట్లాడుతుందో, టైం కి టాబ్లెట్లు వేసుకుంటున్నా,ఫుడ్ మంచి ఫుడ్ తింటున్నాను. మీకు పెట్టిన ఫుడ్ కూడా నేనే తిన్నాను కదా ఇంక ఇంతకన్నా ఏం చెప్పాలి మీ బిడ్డను మోయడం నాకు సంతోషమే అని మీకు ఇప్పటికీ అర్థం కావట్లేదా అయినా నేను ఇంత కంగారు పడుతున్నాను. మీరు మాత్రం చక్కగా కార్లో వచ్చేసారు గర్భవతి నేను నన్ను మాత్రం క్యాబ్లో రమ్మన్నారు అని అంటుంది వెంటనే మురారి ముగ్గురం కలిసి వస్తే అనుమానం వస్తుంది అందుకే నేను క్యాబ్లో రమ్మన్నాను ఉంటాడు ముకుంద మాత్రం నటన మొదలు పెడుతుంది.కృష్ణ గుర్రాలు అన్న విషయం ఇంట్లో చెప్పకుండా మీరంతా బాగా నటిస్తున్నారు అని అంటుంది దానికి మురారి ఒకసారిగా కోపంగా మీర అని అరుస్తాడు. సారీ మురారి గారు నేనేం తప్పుగా అనట్లేదు నిజమే కదా మాట్లాడుతుంది అని అంటుంది. కృష్ణ ఆగస్టులో ఆశలు రేపుతున్నావు నువ్వు ఒకసారి సిగ్గుపడనితో ఇంట్లో అందరూ నీ పెళ్ళికి ఓకే చేసేసారు అని అంటుంది. మీరు నేను చెప్పలేను అని అంటుంది మరి అలాంటప్పుడు నా బిడ్డను వస్తూ ఆగస్టు ఆశలు పెట్టడం కరెక్ట్ రేపు మాకు మీ పెళ్లి చేయడానికి పంతులు గాని పిలిపిస్తున్నారు అని అంటుంది అయితే ఆ పెళ్లి హ్యాపీ బాధ్యత మీదే అని అంటుంది ముకుంద ఇద్దరూ షాక్ అవుతారు. ఆగస్టులో తెలియకుండా నీ ఎదురు చూడాలి అని ముకుందా ఇచ్చిన దృష్టికి కృష్ణ మురారి ఇద్దరూ నిర్గాంతపొడి చూస్తూ ఉంటారు. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగిస్తుంది.

కృష్ణ మురారి ఇద్దరూ బయటి నుంచి లోపలికి వచ్చేసరికి పంతులుగారు ఉంటారు. భవాని దేవి పంతులు గారితో ముహూర్తాలు పట్టించడానికి పిలిపిస్తుంది. ఆదర్శ్ ముకుందల పెళ్లి చాలా త్వరగా జరిగిపోవాలి మీరు ఎప్పుడో ఆరు నెలలు సంవత్సరానికి ముహూర్తం పెట్టొద్దు వీలైనంత తొందరగా పెట్టేసేయండి అని అంటుంది భవాని. కృష్ణ మురారి మాత్రం ఒకటి ముఖాలు ఒకరు చూసుకుంటూ కంగారు పడుతూ ఉంటారు. ముకుంద అక్కడ నిలబడి సిగ్గుపడుతుంది. పంతులుగారు రేపు శుక్రవారం దివ్యమైన ముహూర్తం ఉందమ్మా అని అంటాడు. ఇక కృష్ణా మురారి ఇద్దరు షాక్ అవుతారు. రెండు రోజుల్లో పెళ్లి అని అంటాడు మధు. భవానీ దేవి ఏంటి అలా సైలెంట్ గా అన్నారు ఈ పెళ్లి మీకు ఇష్టమే కదా అని అడుగుతుంది మురారి ని, ఇష్టమే పెద్దమ్మ అని చెబుతాడు మురారి. అక్కడే ఉన్న ఆదర్శ సిగ్గు పడుతూ ఉంటాడు.

Related posts

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri