NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari May 2 Episode 460 :కృష్ణ శ్రీమంతం రోజే భవానీకి నిజం తెలియనుందా? సరోగసి మీద భవాని అభిప్రాయం.. ముకుంద మీద మురారి అనుమానం..?

Krishna Mukunda Murari Today Episode 460

Krishna Mukunda Murari :Krishna mukunda : కృష్ణ మురారి హాస్పిటల్ నుంచి వచ్చేసరికి భవానీ దేవి ఇంట్లో రారీకి సర్ప్రైజ్ గా ఈ పార్టీ ఉండాలని అనుకుంటుంది. తన ఫ్రెండ్స్ అందరినీ పిలిచి కృష్ణ కడుపుతో ఉన్న విషయాన్ని గొప్పగా చెప్పాలి అని అనుకుంటుంది. అసలు విషయాన్ని భవానీకి చెప్పేలోపే కృష్ణుని రెడీ అయిన చెప్తారు. నిజం చెప్పలేక కృష్ణ లోపలికి వెళ్లి బాధపడుతుంది. మురారి కృష్ణని ఓదార్చే మనం కొన్నాళ్లపాటు ఎవరు ఏమన్నా సరోగసి గురించి ఇంట్లో వాళ్లకి చెప్పేదాకా నువ్వు మౌనంగా ఉండాలి బాధపడకూడదు అని కృష్ణని ఫంక్షన్ కి రెడీ అవమని చెప్తాడు. దేవి దగ్గరుండి కృష్ణుని రెడీ చేసి ఫంక్షన్ లో కూర్చోబెడుతుంది. ఇక అంగరంగ వైభవంగా ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది.

Krishna Mukunda Murari today episode,
Krishna Mukunda Murari today episode,

ఇక ఫంక్షన్ జరుగుతుండగా కృష్ణ ముఖంలో మాత్రం సంతోషం ఉండదు. అదంతా చూసిన ముకుందా ఏం నాటకాలు ఆడుతున్నావు కృష్ణ ఇప్పుడు గనక నీ గురించి నిజం కనుక బయటపడితే ఎలా ఉంటుందో అని అనుకుంటుంది మనసులో, ఇద్దరు బాగా నాటకాలు ఆడుతున్నారు అని అనుకుంటుంది. భవాని దేవి కృష్ణ కి శ్రీమంతం వేడుక చేస్తూ ముకుందని నువ్వు వచ్చే అక్షింతలు వెయ్యి అని అంటుంది దాంతో ముకుందా కృష్ణ దగ్గరికి వచ్చి కంగ్రాచులేషన్స్ కృష్ణ మీ పెద్దత్తయ్య కోరిక నాటికి నెరవేర్చావన్నమాట అని అంటుంది. దాంతో కృష్ణ ఒకసారి గల్లం బట్టి నీళ్లు వచ్చేస్తాయి అదే కృష్ణ నువ్వు తల్లివి కాబోతున్నందుకు శుభాకాంక్షలు అని అంటుంది దాంతో అక్కడే ఉన్న మురారి ముకుంద వైపు చూస్తాడు ముకుంద కి నిజం తెలుసుకోవడం ఎలా మాట్లాడుతుంది ఏంటి మురారి దగ్గరికి వచ్చి ఏం చేయమంటారు మీరే నిజం చెప్పలేకపోతున్నారు ఇక నేను మాత్రం ఏం చేస్తాను అందుకే నేను ఇలా మాట్లాడాల్సి వస్తుంది క్షమించండి అని అంటుంది. భవానీ దేవి ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ చూసావా కోడలు గొప్పదనం గురించి చెప్పడానికే మనల్ని పిలిచి ఇలా ఫంక్షన్ చేస్తుంది కానీ కోడలు శ్రీమంతం చేసినట్టుగా లేదు అని అంటుంది.

krishna mukunda murari today  episode
krishna mukunda murari today episode

ఇక భవానీ దేవి మాత్రం ఫంక్షన్లో చాలా సంతోషంగా ఉంటుంది అప్పుడే సంగీత నేను డాన్స్ చేయొచ్చా అని అడిగితే చేయొచ్చు అని అంటుంది ఇక సంగీత డాన్స్ చేస్తుంది. అందరూ కలిసి సంగీత తో పాటు డాన్స్ చేస్తూ ఉంటారు ఇక అప్పుడే ముకుందా ఇదే కరెక్ట్ టైం ఇప్పుడు చెప్తాను వీళ్ళ సంతోషం ఆవిరైపోయే ఒక మంచి వార్త అని అనుకొని పక్కకు వెళ్లి ఫోన్ చేస్తుంది ఎవరికో, సైలెంట్ గా వచ్చి మళ్లీ అందరిలో నిలబడుతుంది. వాళ్ళందరూ వాళ్ళ డాన్స్ చేస్తుంటే గాని ఒక అమ్మాయి వచ్చి ఎక్స్క్యూజ్ మీ మేడం అని అంటుంది దాంతో భవాని ఎవరు మా అని అడుగుతుంది ఇక్కడ సరోగసికి మదర్ కావాలన్నారు అని అనగానే ఒకసారిగా ఉలిక్కిపడుతుంది కృష్ణ. మురారి కూడా షాక్ అవుతాడు కృష్ణ వెంటనే కుర్చీలో నుంచి లేచి మురారి దగ్గరికి వచ్చి కంగారు పడుతూ ఉంటుంది మురారి టెన్షన్ పడొద్దు అని సరిగా చేస్తూ ఉంటాడు. ఇక భవానీ దేవి సరోగసి ఏంటి అని అంటే పక్కనే ఉన్న ఫ్రెండ్స్ నీ కోడలు కోసం వచ్చారేమో అని అంటారు దానితో ఒకసారిగా భవాని కోపంగా నా కోడలు కోసం రావడం ఏంటి ఏం మాట్లాడుతున్నారు అని అంటుంది. మళ్లీ అమ్మాయిని సరోగసి నీకోసం ఇక్కడికి రావడం ఏంటి అని అంటే, అమ్మ ఏమి చెప్పకుండా సైలెంట్ గా ఉంటుంది వైదేహి డాక్టర్ పంపించింది. ఒక కృష్ణ వాళ్లకి సీన్ మొత్తం అయిపోతుంది ఆ అమ్మాయి మనకోసమే వచ్చిందని కంగారుపడుతూ ఉంటారు. అందరి కంగారు చూసి ముకుందా ఇక చాల్లే మరి ఎక్కువ కంగారు పెట్టడం కరెక్ట్ కాదు ఇప్పుడు మనం ఒక శాంపిల్ వదిలాం కాబట్టి తర్వాత అసలు సినిమా చూపిద్దాం అని అనుకొని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి మీరు ఎవరి కోసం వచ్చారు అని అడుగుతుంది ఉంటుందా దాంతో అమ్మాయి ఒక పేపర్ ఇస్తుంది ఆ పేపర్ చూసి మీరంతా కంగారు పడకండి ఈవిడ వచ్చింది మన అడ్రస్ కాదు ఈ అడ్రస్ ఇక్కడ కాదు అని చెప్తుంది. దాంతో అమ్మాయిని అక్కడి నుంచి వెళ్ళిపోమని ముకుంద సైగ చేస్తుంది అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అడ్రస్ మారి వల్ల వచ్చారు అంతేకానీ మన కోసం కాదు వచ్చింది మీరంతా కంగారు పడాల్సిన అవసరం లేదు అయినా కృష్ణ నిలతప్పితే అసలు సరోగసితో పనేముంది అని అంటుంది ముకుంద దానికి భవాని అవును ఆ అమ్మాయి అడ్రస్ మారి వచ్చింది కాబట్టి సరిపోయింది లేదంటే చాలా భయపడ్డాను అని అంటుంది. నా కోడలికి ఎలాంటి అవసరం ఏం లేదు అని అంటుంది దాంతో ఇక ఫంక్షన్ అయిపోతుంది అందరూ వెళ్ళిపోతారు.

krishna mukunda murari today episode
krishna mukunda murari today episode

ఇక కృష్ణ మాత్రం రూమ్ లోకి వచ్చి మురారి కి నాకు వైదేహి కి తప్ప ఎవరికీ తెలీదు మరి అలాంటిది ఆ అమ్మాయి సరోగసి అని ఇక్కడికి ఎలా వచ్చింది కరెక్ట్ గా ఈ అడ్రస్కే ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన మురారి ఏమిటి కృష్ణ అలా ఆలోచిస్తున్నావు అని అంటే ఆ అమ్మాయి కరెక్ట్ గా మన అడ్రస్కే ఎలా వచ్చింది అని అంటుంది. అదేదో యాక్సిడెంట్లు జరిగిపోయింది లే కృష్ణ అమ్మాయి అడ్రస్ మారి వచ్చింది మనము అదే టైం కి కంగారు పడాల్సి వచ్చింది అని అంటాడు. దీని గురించి మీరు కొంచెం ఆలోచించండి అని అంటుంది. అప్పుడే మురారి కూర్చుని ముకుంద కి విషయం చెప్పడం ముకుందా సరోగసికి వెళ్లమని చెప్పడం ఇంట్లో ఎవరికీ తెలియకుండా మాట ఇవ్వడం ముకుందా ఇవన్నీ హాస్పిటల్ లో జరిగిన విషయాలు గుర్తు చేసుకుంటారు. కృష్ణ ఏమిటి సార్? నీకు ఏమైనా ఐడియా అని అడిగితే ఏం లేదు కృష్ణ అని అంటాడు కానీ నాకెందుకో బాగా డౌట్ గా ఉంది. మన కుటుంబాలు గురించి తెలుసుకున్న వాళ్ళు మనల్ని ఇరికించాలి అని అనుకున్న మనం ఉన్న పరిస్థితి తెలుసుకొని కావాలనే ఆ అమ్మాయిని పంపించినట్టు నాకు అనిపిస్తుంది ఏ సి పి సార్ అని అంటుంది దాంతో ఒక్కసారిగా మురారి ఈ విషయం ముకుంద కూడా తెలుసు అని అనుకుంటాడు. కృష్ణ మాత్రం దీని గురించి కొంచెం గట్టిగా ఆలోచించాలి అని అంటుంది. అలాగే కృష్ణ అని అక్కడి నుంచి పక్కకు వెళ్తాడు.

krishna mukunda murari today  episode
krishna mukunda murari today episode

ఇక మరోవైపు, భవానీ దేవి ఆ అమ్మాయి సరోగసి గురించి ఇక్కడికే వచ్చి ఎందుకు మాట్లాడింది అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే రేవతి వచ్చి ఏంటి అక్క ఆలోచిస్తున్నావు అని అంటే ఆ అమ్మాయి గురించే అని అంటుంది ఆ అమ్మాయి ఏదో అడ్రస్ మరి వచ్చింది కదా అని అంటుంది. అప్పుడే కృష్ణ కూడా వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం దూరం నుంచి వింటుంది. లేదు రేవతి నా మనసు మనసులో లేదు ఇంత సంతోషం కూడా నాకు అమ్మాయి రావడంతో ఆవిరిపోయింది. అసలు అమ్మాయి ఇక్కడికే ఎందుకు వచ్చింది సరోగసి అనగానే నా గుండెల్లో రాయి పడినట్లు అనిపించింది ఎంతో సంతోషంగా కృష్ణ నలతప్పిందని నేను ఫంక్షన్ ఏర్పాటు చేసుకొని సంతోషంగా ఉంటే ఆ అమ్మాయి ఎలా చెప్పడంతో కృష్ణ వాళ్లే ఏమైనా సరోగసికి వెళ్ళారేమోనని భయమేసింది అని అంటుంది. వాళ్ళు ఎందుకు వెళ్తారు అక్క కృష్ణ నెలాతప్పింది ఇప్పుడే కదా, నువ్వైనా దాని గురించి ఆలోచించొద్దు అని అంటే అప్పుడే కృష్ణ పెద్ద అత్తయ్య బాధపడుతున్నట్లు ఉంది నేను వెళ్లి ఏదో ఒక విధంగా ఆవిడ సంతోష పెట్టాలి అని, భవాని దగ్గరికి వెళ్తూ కొంతమంది అంతే అత్తయ్య మన సంతోషాన్ని పాడు చేస్తారు అని అంటుంది. ఎవరి గురించి మాట్లాడుతున్నావ్ కృష్ణ అని అంటే అదే ఆ అమ్మాయి ఇక్కడికి రావడం గురించి అని అంటుంది. వేరే అడ్రస్ కి ఎల్లబోయి ఇక్కడికి వచ్చింది లే అత్తయ్య మీకు అలాంటి భయాలు ఏమీ వద్దు అని అంటుంది.అయినా సరోగసికి వెళ్లే వాళ్ళు అవతల వాళ్ళకి వాళ్ళ వివరాలు చెప్పకూడదు సర్వగా శ్రీ మదర్ కూడా ఏ విషయాలు బయటకు రాకూడదు అలాంటిది అమ్మాయి అడ్రస్ వెతుక్కుంటూ ఎందుకు వచ్చిందో అని అంటుంది. అది ఏదైనా కానీ కృష్ణ సరోగసి ద్వారా పిల్లని కంటే మన పిల్లలు ఎందుకు అవుతారు అని అంటుంది భవాని. దాంతో ఒక్కసారిగా కృష్ణ షాక్ అవుతుంది. అదేంటత్తయ్య సరోగసి ద్వారా కన్నా మన పిండమే కదా అక్కడ పెరిగేది అని అంటుంది కృష్ణ. పిండం మనదే అయినా మనం నవ మాసాలు మోయం కదా, ఎవరో నవమాసాలు మోస్తే ఆ పిల్లని మనం తెచ్చి పెంచుకోవాలంటే పరాయి వాళ్ళ పెళ్ళాం తెచ్చి పెంచుకున్నట్టే ఉంటుంది కానీ అనుబంధం ఎక్కడ ఉంటుంది అని అంటుంది. అయినా ఇప్పుడు దాని గురించి నాకు అనవసరం కృష్ణ నువ్వు నిలతపావు 9 నెలలు నువ్వు టావు బంధం నాకు చాలు ఆ బిడ్డను నా చేతిలో ఎప్పుడు పెడతావు అని ఎదురుచూస్తూ ఉంటాను అని అంటుంది భవాని రేవతి కూడా ఆవును కృష్ణ, నువ్వు ఎప్పుడు చేతిలో పెడతావా బాబు నీ పాపని అని ఎదురు చూస్తూ ఉంటాము అని అంటారు దానితో కృష్ణ, మీ కోరిక తొందర్లోనే నెరవేరుతుంది లే అత్తయ్య అని అంటుంది.

krishna mukunda murari today episode
krishna mukunda murari today episode

నేను వారసుల కోసం గొడవ చేస్తున్నానని మీరు ఏమైనా సరోగసికి వెళ్లారేమో అని భయం వేసింది అని అంటుంది భవాని. అదేం లేదులే అత్తయ్య భయ్యా ఏం పెట్టుకోకండి అని అంటుంది కృష్ణ. ఇక కృష్ణ గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటారు ఏదైనా ఉంటే కృష్ణవంతో నిజం చెప్తుంది కదా అక్క, సరోగసికి వెళ్లేవాలే అయితే నీతో చెప్పరా ఏంటి అని అంటుంది రేవతి దాంతో కృష్ణకి వాళ్ళని మోసం చేస్తున్నట్లుగా, అనిపించి బాధపడుతూ ఉంటుంది అంతలో భవాని టైమెంతయింది కృష్ణ నువ్వు ఇంకా మేలుకొని ఉంటే ఎలాగు ఇకమీదట నువ్వు రెస్ట్ తీసుకోవాలి. టైం టు టైం పడుకోవాలి తినాలి అని అంటుంది. అది డాక్టర్ అక్క మనం చెప్పాల్సిన అవసరం లేదు అని అంటుంది రేవతి ఎంత డాక్టర్ అయినా నా కోడలే కదా అని అంటుంది భవాని. టైం టు టైం రెస్ట్ తీసుకో కృష్ణ వెళ్లి పడుకో అని అంటుంది సరేనా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కృష్ణ.ఇక మురారి ఒక గదిలో ఎదురు చూస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి ముకుంద వస్తూ ఇదేంటి నన్ను ఒంటరిగా మాట్లాడాలని ఈ టైంలో రమ్మన్నాడు మురారి అని అనుకుంటుంది ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

రేపటి ఎపిసోడ్ లో, కృష్ణ మురారితో మీరు ఆ అమ్మాయి ఎందుకు వచ్చిందో ఆలోచించారా అని అంటుంది నాకైతే కచ్చితంగా ఇది ఎవరో కావాలని చేశారు అని అంటుంది. అప్పుడే మురారి ముకుందతో నేను నీతో మాట్లాడాలి అనుకున్న విషయం సూటిగా అడుగుతున్నాను. నీకు నాకు కృష్ణకి తప్ప సరోగసి గురించి ఇంకెవ్వరికీ తెలిసే ఛాన్సే లేదు అలాంటప్పుడు ఆ అమ్మాయిని ఎవరు పంపించారు ఇందులో నీ పాత్ర ఉంది కదా అని డైరెక్ట్ గా మొహం మీద అడిగేస్తాడు. దాంతో ముకుందా ఒక్కసారిగా షాక్ అయ్యి, ఏం చెప్పాలో తెలీక అలానే ఉండిపోతుంది అప్పుడే కృష్ణ కూడా వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం దూరం నుంచి చూస్తుంది.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella