NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: భవానికి ట్రీట్మెంట్ చేసిన కృష్ణ.! ఆ విషయం తెలిస్తే సూపర్ ట్విస్ట్.?

Krishna Mukunda Murari Serial 2 May 2023 Today 146 Episode Highlights

Krishna Mukunda Murari: ముకుంద మురారితో మాట్లాడడం కుదరలేదని లోపల మదన పడిపోతూ ఉంటుంది. మురారితో మాట్లాడాలని ఉంది ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. కృష్ణ వల్ల ఇదంతా వచ్చింది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ముకుందా మనసులోకి మెరుపులాంటి ఆలోచన వస్తుంది. అత్తయ్య నేరుగా మాట్లాడొద్దు అని చెప్పారు. అంతేకానీ ఫోన్లో మెసేజ్ చేయకూడదు అని చెప్పలేదుగా ఇక వెంటనే మురారి కి మెసేజ్ చేస్తుంది. మురారి నీతో మాట్లాడాలని ఉంది. మొన్న మనిద్దరం కలిసి వెళ్లిన రెస్టారెంట్ కి వస్తావా వెళ్దామా అని ముకుందా మెసేజ్ చేస్తుంది. కాసేపటి తర్వాత మురారి రిప్లై ఇస్తాడు. నీకు అంత మంచిది కాదు. నేను బయటకి ఎక్కడికి రాను ఇంట్లో పరిస్థితులు చూస్తున్నావు కదా ఇప్పటికే కాదు. ఎప్పటికీ నేను నిన్ను కలవాలని అనుకోవడం లేదు అని మురారి స్ట్రాంగ్ గా ముకుందా కి రిప్లై ఇస్తాడు.

Krishna Mukunda Murari Serial 1 May 2023 Today 145 Episode Highlights
Krishna Mukunda Murari Serial 1 May 2023 Today 145 Episode Highlights

కృష్ణ పాటలు పెట్టుకుని డాన్స్ చేస్తూ ఉంటుంది అప్పుడే గదిలోకి వచ్చిన మురారిని చూసి తను సైలెంట్ అయి పక్కకు వెళ్ళిపోతుంది ఇక మురారి కూడా ఆ పాటలు ప్లే చేస్తూ అదిరిపోయే స్టెప్పులు వేస్తాడు ఇక మురారిని చూసి కృష్ణ కూడా డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అలా కృష్ణ మురారి ఇద్దరూ పాటలు పెట్టుకుని డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కృష్ణ ఎప్పటికి గ్రేట్ అని మురారి అంటాడు అవును స్కూల్లో ఎప్పుడైనా ఏ ఈవెంట్ లో అయినా సరే నాకు ఫస్ట్ ప్రైజె వస్తుంది నేను ఇంతవరకు ఎప్పుడు సెకండ్ ప్రైజ్ తీసుకోలేదు అని కృష్ణ అనగానే.. కృష్ణ ఒక పోలీసు కూతురు ఓ పోలీసు భార్య ఆ మాత్రం ఉండాలి కదా అని మురారి అంటాడు. ఆ మాటలకు కృష్ణ సైలెంట్ అవుతుంది. ఇక ఎవరికివారు పక్కకి వెళ్తారు.

Krishna Mukunda Murari: భవానీని ఏడిపించిన కృష్ణ.. హ్యాట్సాఫ్ చెప్పిన మురారి..

Krishna Mukunda Murari Serial 1 May 2023 Today 145 Episode Highlights
Krishna Mukunda Murari Serial 1 May 2023 Today 145 Episode Highlights

ఇక ముకుందా భవాని దగ్గరకు వెళ్లి ఏమైందో అత్తయ్య ఎలా ఉన్నారు అని అడుగుతుంది. మీ ఆరోగ్యం బాగోలేదు కదా అత్తయ్య మురారిని క్షమించవచ్చు కదా అని ముకుందా అంటుంది. నాకు అసలు ఈ ఇంట్లో ఉండాలని లేదు ముకుందా నేను కొన్ని రోజులపాటు ఒంటరిగా ఉంటాను బయటకు ఎక్కడికైనా ఒంటరిగా ఉండడానికి వెళ్తాను అని భవాని అంటుంది అసలు మురారి ఈ విషయంలో ఏ తప్పు చేయలేదు కృష్ణుని ఇంట్లో నుంచి పంపించేయండి. ఈ సమస్యకు పరిష్కారం జరుగుతుంది కదా అని ముకుందా అంటుంది మురారి తన భార్య మాట విన్నాడని ఇప్పుడు నేను కూడా నువ్వు చెప్పిన మాట వింటే మురారి కి నాకు తేడా ఏముంది గదిలో ప్రశాంతంగా ఉండు అని భవాని అంటుంది ముకుందా తరువాత కిందకు వస్తున్నా మురారిని చూసి అడ్డుకుంటుంది.

Krishna Mukunda Murari Serial 1 May 2023 Today 145 Episode Highlights
Krishna Mukunda Murari Serial 1 May 2023 Today 145 Episode Highlights

Nuvvu nenu prema: పద్మావతిని వదలని కృష్ణ.. విక్కీ, పద్మావతి ప్రేమ అరవిందకు తెలుస్తుందా?

నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధ వస్తుంది మురారి ఇంట్లో అందరూ ఎదురుగా ఉన్నా కూడా మీతో మాట్లాడడానికి లేదు నువ్వు తప్ప ఏమి చేయలేదని నాకు తెలుసు ఈ తప్పంతా కృష్ణ చేసిందని కూడా నాకు తెలుసు కానీ శిక్ష నువ్వు అనుభవిస్తున్నావు పెద్దత్త కూడా చాలా బాధపడుతుంది నిన్ను కృష్ణ ఇలా మార్చేసిందని ఆమె బాధపడుతుంది అని ముకుంద మురారితో మాట్లాడడం తీసి రేవతి పెద్దగా ముకుందా అని అరుస్తుంది మీ పెద్ద అత్తయ్య చెప్పిన మాటనే నువ్వు జవదాటుతున్నావా అని రేవతి ముకుందని అరుస్తుంది మురారి బాధలో ఉన్నాడు అత్తయ్య ఎవరు మాట్లాడకపోతే ఎలా అని ముకుందా అంటుంది ఒకటి ఉంది కదా తను చూసుకుంటుంది మురారి కి పెళ్లయింది కదా ఇక తన బాగో గూగుల్ అని ఆ ఎడ్డి ముఖం చూసుకుంటుంది అని భవాని కృష్ణను ఉద్దేశిస్తూ మాట్లాడుతుంది కూడా చేరిందా అని అనుకుంటుంది ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉంటే మంచిది అని రేవతి పెద్ద గారు అక్కడ నుంచి వెళ్లిపోతాడు.

Krishna Mukunda Murari Serial 1 May 2023 Today 145 Episode Highlights
Krishna Mukunda Murari Serial 1 May 2023 Today 145 Episode Highlights

Brahmamudi: కావ్య రాజ్ లు కలిసిపోతారా.. రాహుల్, స్వప్న మ్యాటర్ తెలిసిపోతుందా..

భవానికి బాగోలేదని రేవతి టాబ్లెట్ తీసుకుని వెళ్తుంది వేసుకోను అని భవాని చెబుతోంది కనీసం జ్యూస్ అయిన తాగమని చెబితే నా మనసుకి శరీరానికి రెండింటికి ఇది అవసరం లేదు అని భవాని అంటుంది ఇక ఈశ్వర్ ప్రసాద్ ఇద్దరు కూడా డాక్టర్ కి ఫోన్ చేసి రమ్మని చెబుతారు ఆయన ఎంతసేపటికి రాకపోవడంతో ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటారు అంతలో ముకుందా వచ్చి కృష్ణా మురారి ఎక్కడికి వెళ్లారు అని అడిగితే బయటకు వెళ్లారు అని చెబుతారు ఇక ముకుందా కృష్ణ మురారి మీద లేని కల్పించి చెబుతుంది ఓ పక్క అత్తయ్యకు బాగోలేదన్న కూడా వీళ్ళిద్దరూ ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఏం చెక్క బయటకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు అంటూ కృష్ణ పై లేనిపోని విషయాలన్నీ చెబుతుంది వాళ్ళిద్దరూ మాత్రం మురారిని తప్పు పడతారు కృష్ణ భవానికి వైద్యం చేస్తుంది భవానికి ట్రీట్మెంట్ చేయడంపై మురారి కృష్ణ కి థాంక్యూ చెబుతాడు ఇది కేవలం వైద్యం మాత్రమే చేశాను అని కృష్ణ అంటుంది నా రెస్పాన్సిబిలిటీగా చేశాను అని నువ్వు ప్రేమగా ఎప్పుడు చెబుతావు అని ఎదురుచూస్తున్నాను కృష్ణ అని మురారి మనసులో అనుకుంటాడు ఆ మాట చెబితే నాకు చాలా ఆనందం కదా అని కూడా అనుకుంటాడు మురారి. భవానికి ట్రీట్మెంట్ చేసింది కృష్ణ అని తెలిస్తే ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి. మిగతా విశేషాలు తెరపై భాగంలో చూద్దాం.

author avatar
bharani jella

Related posts

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Antharangalu: అంతరంగాలు సీరియల్ హీరోయిన్ గుర్తుందా?.. ఇప్పుడు చూడండి ఎలా మారిపోయిందో..?

Saranya Koduri

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella

Krishna Mukunda Murari March 29 2024 Episode 431: ఆదర్శ్ కి బుద్ధి చెప్పాలన్నా భవానీ దేవి.. ఇంట్లో నుంచి వెళ్లాలనుకున్న కృష్ణా, మురారి.. మీరా కమింగ్ ప్లాన్..

bharani jella

Jagadhatri: ఎవడ్రా నాన్న అంటున్న సుధాకర్, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నా జగదాత్రి..

siddhu

Pelli Pustakam: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పెళ్లి పుస్తకం సీరియల్ హీరోయిన్ వివరాలు ఇవే..!

Saranya Koduri

Pooja Hegde: పూజా హెగ్డే మిర్రర్ అందాలు చూశారా?.. వీటి ముందు లావణ్య ఫోటోలు బలాదూరేగా..!

Saranya Koduri

Shobha Shetty: ఆ పార్ట్స్ చూపిస్తూ రోడ్ ఎక్కిన శోభా శెట్టి.. ఘోరంగా ట్రోల్స్..!

Saranya Koduri

Marmadesam: ఏకంగా అన్ని భాషల్లో రూపొందిన ” మర్మదేశం ” సీరియల్… మరీ దీనికి ఇంత ప్రేక్షక ఆదరణ ఎందుకు.‌.?

Saranya Koduri

Anasuya: పంజాబీ డ్రెస్ లో సిగ్గును వలకబోసిన బోల్డ్ బ్యూటీ అనసూయ.. గ్లామర్ అంటే ఇది కదా..!

Saranya Koduri

Game Changer: దయచేసి నన్ను తిట్టుకోవద్దు.. “గేమ్ చేంజర్” లీకులు ఇవ్వలేను దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Trisha: బాలీవుడ్ సినిమాలు చేయకపోవడానికి కారణం చెప్పిన త్రిష..!!

sekhar

Nindu Noorella Saavasam March 28 2024 Episode 196: అరుంధతి నగలు తీసుకున్నా మనోహరీ ఏం చేయనున్నది..

siddhu

Naga Panchami March 28  2024 Episode 316: వైదేహిని అనుమానిస్తున్న మోక్ష, పంచమికి అన్నం తినిపిస్తున్న వైదేహి..

siddhu