Krishna Mukunda Murari: కృష్ణ మురారి మాట్లాడుకుంటూ ఉండగా.. అలేఖ్య వచ్చి మీ ఇద్దరినీ రేవతి అత్తయ్య పిలుస్తుంది అని చెబుతుంది. సరే వస్తున్నామని మురారి కృష్ణ ఇద్దరూ రేవతి రూమ్ లోకి వెళ్తారు . కృష్ణ నామీద కోపంగా ఉన్నావా అని రేవతి అడుగుతుంది. అయ్యో అత్తయ్య అలాంటిది ఏమీ లేదు అని కృష్ణ అంటుంది. నిజంగానే నీ మీద కృష్ణ కి ఎలాంటి కోపం లేదమ్మా కాకపోతే తనని చదువుకోవద్దు అన్నావని కాస్త బాధపడింది అంతే అని మురారి చెబుతాడు..

Avunu Valliddaru Ista Paddaru: ఢిల్లీ ముందే మనోజ్ కిడ్నాప్.. పెళ్లి ఆపకపోతే చంపేస్తాం..!
అందరూ నీ విషయంలో నన్ను చాలా తిట్టుకున్నారు . అందుకే నేను ఆలోచించు ఒక నిర్ణయం తీసుకున్నాను. కృష్ణ చదువుకోడానికి ఒప్పుకుంటున్నాను అని రేవతి చెబుతుంది. అత్తయ్య నిజంగా మీరు ఆ మాట అంటున్నారు అని కృష్ణ అడుగుతుంది. మురారి మీ ఆవిడతో చెప్పు నేను నిజమే చెబుతున్నాను అని రేవతి అంటుంది. రేవతి చేతిని గట్టిగా పట్టుకొని కృష్ణ థాంక్యూ చెబుతుంది. మావోడికి కూడా అలాగే థాంక్యూ చెప్పు అని రేవతి అంటుంది.

Krishna Mukunda Murari: ఆదర్శ్ ను తీసుకురావడానికి కృష్ణ మాస్టర్ ప్లాన్.. రేవతి పై ఫైర్ అయిన కృష్ణ..
కృష్ణ మురారి గబగబాధికి తీసుకెళుతుంది. అలా తీసుకువెళ్లడం ముకుందా చూస్తుంది. మురారిని గదికి తీసుకు వెళ్ళగానే కృష్ణ గట్టిగా మురారిని హత్తుకుంటుంది. థాంక్యూ ఏసీబీ సార్ అంటూ మురారి బుగ్గపై ముద్దు కూడా పెడుతుంది. ఇద్దరి మధ్య కాస్త దూరం వస్తుంది. నేను మీకు పార్టీ ఇస్తాను. ఈరోజు సాయంత్రం మనం బయటకు వెళ్దామని కృష్ణ కవర్ చేస్తుంది. అంతలో ముకుందా మురారి రూమ్ బయట నిలబడి మురారి కి బయటికి రమ్మని మెసేజ్ చేస్తుంది.

Intinti Gruhalakshmi: తులసికి చీర కొనిచ్చి లాస్య ఏమీ ఇవ్వని నందు.. రేపటికి సూపర్ ట్విస్ట్..
అప్పుడే తప్పకుండా వెళ్దాం ముకుందా అని పొరపాటున ఓ మాట అనేస్తాడు. మురారి అదేంటి ఎపిసోడ్ అలా మాట్లాడుతున్నారు అని కృష్ణ అంటుంది. ఈరోజు ఆదర్శ్ కూడా తిరిగి వస్తున్నాడు కదా.. తను కూడా చాలా సంతోషంగా ఉంటుంది అని అనబోయి తన పేరు అనేశాను అని కవర్ చేసుకుంటాడు.. మురారి సాయంత్రం కచ్చితంగా మనం బయటకు వెళ్దాం అని కృష్ణతో చెబుతుండగా మరోసారి ముకుందా నుంచి మురారి కి మెసేజ్ వస్తుంది.. సరే మనిద్దరం సాయంత్రం వెళ్దాం నువ్వు రెడీ అయి ఉండు అని కృష్ణతో మురారి చెబుతాడు.

ఇక ముకుందా దగ్గరకు వెళ్లి ఏంటి వెంటనే రమ్మని మెసేజ్ పెట్టావ్ ఏమైంది అని ముకుందాను అడుగుతాడు. మురారి మీ ఆవిడ చేయి పట్టుకొని నిన్ను పైకి తీసుకెళ్ళింది కదా.. మీ ప్రేమ ఊహ లోకంలో ఉండి రావేమో అనుకున్నాను.. ఇంతకీ అంత సంతోషంగా ఉందండి కృష్ణ అని ముకుందా అడుగుతుంది.. నువ్వు కోరుకున్నదే జరిగింది అని మురారి అంటాడు..

కృష్ణ చదువుకోవడానికి మా అమ్మ ఒప్పుకుంది అని మురారి చెప్పగానే ..నీకో విషయం చెప్పనా మురారి మీ అమ్మకి మనిద్దరం ప్రేమించుకున్న సంగతి తెలిసిపోయింది. ఒక్కసారి పరిస్థితులను గమనించు.. నీకే ఆ విషయం అర్థం అవుతుంది అని ముకుందా అంటుంది.. నీకు ఇంకో విషయం కూడా చెప్పాలి ఆదర్శ్ ఈ ఇంటికి తిరిగి రాడు..

తను అజ్ఞాతంలో పెళ్లి యందు వరకు కూడా తను నామీద ఎంతో ఎంతో చూపించడు.. కానీ మొదటి రాత్రి తను నా దగ్గరికి రాకుండా బయట ఎక్కడో మందు తాగి మైకంలో కూలిపోయాడు.. సడన్ గా ఆర్మీలోకి వెళ్లిపోయాడు.. దీనిని బట్టి చూస్తే తను అజ్ఞాతంలో ఉన్నాడు. కృష్ణ చదువులో పడితే ఆదర్శ్ కి ఇంటికి తిరిగి రాకుండా ఉంటే .. మనిద్దరం ప్రేమించుకోవడానికి ఇంకాస్త ఏకాంతం జరుగుతుంది.. గెట్ రెడీ ఫర్ దట్ అని చెప్పి ముకుందా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది..
ఇక రేపటి ఎపిసోడ్లో మురారి కృష్ణ రెడ్డి అయి కిందకు వస్తారు . వాళ్ళిద్దర్నీ చూసి ముకుందా మనసులోనే కోపంతో రగిలిపోతుంది. రేవతి వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి చూడముచ్చటగా ఉన్నారు. మీ జంట ఎవరి దిష్టి కళ్ళు పడతాయో ఏంటో అని ముకుంద వైపు చూస్తూ ఉంటుంది.. మీరు ఇద్దరు ఇంటికి త్వరగా రావద్దు చాలాసేపు బయట ఎంజాయ్ చేసి ఆ తరువాత రమ్మని రేవతి సలహా ఇస్తుంది. ఇక ఏం జరుగుతుందో చూద్దాం.