Krishna Mukunda Murari: మురారి వచ్చావా నేను నీతో చాలా విషయాలు మాట్లాడాలి. రా పద బయటికి వెళ్దామని ముకుందా మురారిని బయటకు తీసుకోవాలని అడుగుతుంది. ఎందుకు అని అడగగానే నందిని పెళ్లి విషయం గురించి మాట్లాడాలి కదా అని అంటుంది. ఇంతకీ నందిని పెళ్లి ఎప్పుడు అని అడగగా ఈ ఆదివారం రోజే ఫిక్స్ చేశారు అని ముకుందా చెబుతుంది. అదేంటి ఆదివారం నేను గౌతమ్ కి ఫిక్స్ చేసింది కూడా అదే రోజు కదా అని మురారి మనసులో అనుకుంటాడు. ఇక ముకుందా మురారితో తను ఏవేవి పనులు చేయించుకోవాలనుకుంటుందో అవన్నీ చేయించుకుంటుంది.

మురారిని పట్టు పట్టి ముకుందా బయటకు తీసుకువెళ్తుంది. ముకుంద హోటల్ కి తీసుకు వెళ్ళగానే ఆ బేరర్ ఏసీబీ సార్ ని గుర్తుకు పట్టి హడావుడి చేస్తూ ఉంటాడు తను మీ లవర్ అని అనగానే ఛీ అలాంటిది ఏమీ లేదు అని చెబుతాడు. ఇక ముకుంద కూడా ఆ మాటకి పొంగిపోయి రెచ్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటుంది. అక్కడి నుంచి ఎప్పుడెప్పుడు వెళ్లిపోదామా అని ఆలోచిస్తూ ఉంటాడు అయినా కానీ ముకుందా ఇంకా మురారి కి కోపం తెచ్చేలాగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ముకుంద చనువు తీసుకొని మరీ మురారి కి స్వీట్ పెట్టాలని ప్రయత్నిస్తుంది .

తన ప్రవర్తన చూసి కోపం వచ్చిన మురారి ఆ చెంచాను విసిరి కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోదాం పద అని గట్టిగా అరుస్తాడు.. ఇక బిల్ పే చేసి అక్కడి నుంచి వచ్చేస్తారు ఇద్దరు షాపింగ్ పూర్తి చేసుకుని ఇంటికి రావడం రేవతి చూస్తుంది ముకుంద ముందుగానే ఆ షాపింగ్ చేసిన వెంటనే కారులోనే ఉంచమని చెబుతుంది. వాళ్ళిద్దరూ రావడం గమనించిన రేవతి ఎక్కడికి వెళ్లారు అని నిలదీసి అడుగుతుంది ఆ వెంటనే భవాని వాళ్ళిద్దరి దగ్గరకు వచ్చి రేవతికి మీ ఇద్దరి మీద ఏమైనా అనుమానం వచ్చిందా అని అడుగుతుంది అలాంటిది ఏమీ లేదు అని అంటారు. సరే పనులన్నీ జాగ్రత్తగా మీరు ఇద్దరు జాగ్రత్తగా చూసుకోండి చేసుకోండి అని భవాని చెబుతుంది అలాగే అత్తయ్య అని కృష్ణ అంటుంది.
Nuvvu nenu prema: కృష్ణ మోసం అరవిందకు తెలుస్తుందా?విక్కీ పద్మావతిల ప్రేమ గురించి తెలుస్తుందా?

కృష్ణ హాస్పిటల్ నుంచి తిరిగి రాగానే నువ్వు అనుకున్నది ఏమీ జరగవు అని భవాని అంటుంది ఇప్పుడిప్పుడే చిన్న చిన్న ఆపరేషన్లు కూడా చేయడం మొదలు పెట్టాను అత్తయ్య ఆపరేషన్ కచ్చితంగా సక్సెస్ అవుతుంది అని కృష్ణ భవానీతో చెబుతుంది ఆ మాటలకు ముకుందా కూడా షాక్ అవుతుంది అసలు ఏంటి ఈ మేటర్ నందిని విషయంలో ఎందుకు భవాని అత్తయ్య ఎంతగా కంగారుపడుతుంది కృష్ణుని చూసి అని అనుకుంటుంది. ఒక ఆపరేషన్ కూడా స్టార్ట్ చేశానని అది సక్సెస్ అవుతుంది అని భవానితో సూటిగా స్పష్టంగా చెబుతోంది. కృష్ణ ఏదో సీక్రెట్ గా మీతో మాట్లాడుతుందా అని అనుమానం వచ్చిన ముకుందా అడుగుతుంది అలాంటిది ఏమీ లేదు అని అంటుంది.
Brahmamudi: నువ్వు ఎంత వెతికినా మా అక్క స్వప్న దొరకదని స్వరాజ్ కి వార్నింగ్ ఇచ్చినా కావ్య..
ఇక రేపటి ఎపిసోడ్ లో కృష్ణ దగ్గరకు వెళ్లి మురారి ఆదివారం రోజు గౌతమ్ పెళ్లి చేయలేనని చెబుతాడు. నీకు ఒక మాట ఇచ్చాను కదా ఆ మాట నిలబెట్టుకోలేకపోతున్నాను నన్ను క్షమించు అని మురారి అంటాడు . అసలు ఏమైందో చెప్పమనగానే అసలు విషయం చెబుతాడా లేదంటే నాకు ఆ రోజు వేరే ఇంపార్టెంట్ వర్క్ ఉందని చెబుతాడా.. నందిని కి పెళ్లి చేయబోతున్నాననే విషయాన్ని ముందుగానే కృష్ణకు చెప్పి భవాని దగ్గర మాట తప్పుతాడా అనేది చూడాలి.