NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: హానిమూన్ వెళ్లనున్న మురారి, కృష్ణా.. ఎలా ఆపాలో ఆలోచిస్తున్న ముకుంద..

Krishna Mukunda Murari Serial 13 Feb 2023 Today 79 Episode Highlights

Krishna Mukunda Murari: కృష్ణ ముందుగా మురారి కి ఇవ్వాలనుకున్న పార్టీ కోసం డ్రెస్ సెలక్ట్ చేస్తుంది. ఇక ఆ డ్రెస్సుల్లో తనకు నచ్చిన డ్రెస్ తో పాటు మరికొన్ని డ్రెస్లు కూడా అక్కడ పెట్టి మురారి కి తనకిచ్చిన డ్రెస్సులు సెలెక్ట్ చేసుకోమని చెబుతుంది. మురారి కూడా కృష్ణకి ఏదైతే డ్రెస్ నచ్చుతుందో అదే డ్రెస్సులు సెలెక్ట్ చేస్తాడు. నేనే గెలిచాను అంటూ కృష్ణ సంబరపడిపోతూ చెబుతుంది. నేను ఈ డ్రెస్ మీరు సెలెక్ట్ చేసుకోవాలని అనుకున్నాను. కానీ మీకు నచ్చింది మీరు వేసుకోవాలని మిమ్మల్ని సెలక్షన్ చేయమన్నాను అని కృష్ణ చెబుతుంది.

Krishna Mukunda Murari serial adash family
Krishna Mukunda Murari serial adash family

మురారి కృష్ణ రెడ్డి అయి కిందకు వస్తారు. వాళ్ళిద్దర్నీ చూసి ముకుందా మనసులోనే కోపంతో రగిలిపోతుంది రేవతి వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి చూడముచ్చటగా ఉన్నారు మీ జంట ఎవరి దిష్టి కళ్ళు పడతాయో ఏంటో అని ముకుంద వైపు చూస్తూ ఉంటుంది మీరు ఇద్దరు ఇంటికి త్వరగా రావద్దు చాలాసేపు బయట ఎంజాయ్ చేసి ఆ తరువాత రమ్మని రేవతి సలహా ఇస్తుంది .

Krishna Mukunda Murari serial revathi murari krishna
Krishna Mukunda Murari serial revathi murari krishna

కృష్ణ మురారి ఇద్దరు కలిసి రెస్టారెంట్ కి వెళ్తారు. కృష్ణ మురారిని ఆర్డర్ చేయమని చెబుతుంది. ఇక ఆర్డర్ రాగానే సర్వర్ ని వడ్డించకుండా నేనే వడ్డిస్తాను అని కృష్ణ అంటుంది. అదేంటి అని మురారి అడుగుతాడు. నాతో కాకుండా మీరు ఎప్పుడు బయటకు వెళ్లినా కూడా రెస్టారెంట్ కి వెళ్ళిన ప్రతిసారి నేనే మీకు గుర్తొస్తాను. అందుకే నేను మీకు వడ్డిస్తాను. నా స్టడీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మీతో పాటు ఉండను కదా అప్పుడు నేను మీకు ఈ విధంగా గుర్తొస్తాను అని కృష్ణ అంటుంది . సరే నేను కూడా వడ్డిస్తాను అని మురారి అంటే వద్దు నేను రెస్టారెంట్ కి వెళ్ళను వెళ్ళినా కూడా మీ జ్ఞాపకాలు నాకు వద్దు అని కృష్ణ అంటుంది..

Krishna Mukunda Murari Serial 11 Feb 2023 Today 78 Episode Highlights
Krishna Mukunda Murari Serial 11 Feb 2023 Today 78 Episode Highlights

రేపటి ఎపిసోడ్ లో మురారి కృష్ణ ఇంటికి వచ్చిన తరువాత సాధారణంగా పెళ్లి అయిన ప్రతి అంతా హనీమూన్ ప్లాన్ చేసుకుంటారు కదా .. మీరు ఎందుకు ప్లాన్ చేసుకోలేదు అని భవాని అంటుంది. ఇప్పుడు మీరు హనీమూన్ ప్లాన్ చేసుకోండి. ఎక్కడికైనా వెళ్ళిరండి అని మురారి వాళ్లకి చెబుతుంది భవాని. మురారి వాళ్ళ వైపు కోపంగా ముకుందా చూస్తుంది.

author avatar
bharani jella

Related posts

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Krishna Mukunda Murari April 25 2024 Episode 454: హాస్పటల్లో నిజం తెలుసుకున్న కృష్ణ.. ఆదర్శ్ నుంచి తప్పించుకున్న ముకుంద హ్యాపీ.

bharani jella

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

Guppedanta Manasu April 24 2024 Episode 1058: వసుధార మను కి నిజం చెబుతుందా లేదా.

siddhu