NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: భవాని ముందే కృష్ణని సిద్దు దగ్గరకు తీసుకు వెళ్ళమన్న నందిని.. ముకుందతో సీక్రెట్ ప్లాన్..

Krishna Mukunda Murari Serial 15 april 2023 Today 132 Episode Highlights

Krishna Mukunda Murari: మురారి ఈ టెంపరరీ భార్యతో ఇంకా ఎంతసేపు రూమ్ లో నుంచి బయటకు రాడో అని ఆలోచిస్తూ ఉంటుంది ముకుందా. ఇక మురారి కృష్ణ నడుచుకుంటూ వస్తుండగా కృష్ణ స్లిప్ అవుతుంది. మురళి గట్టిగా తనని పట్టుకుంటాడు. ఆ విజువల్ చూసి ముకుందా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మురారి కిందకు రావడంతోనే గుడ్ మార్నింగ్ మురారి అని విష్ చేస్తుంది. ముకుందా బయటకు వెళ్దామా అని ముకుందా మురారి అని అడుగుతుంది. మేమిద్దరం కూడా బయటకు వెళ్తున్నాము అని కృష్ణ అంటుంది.

Krishna Mukunda Murari Serial 14 april 2023 Today 131 Episode Highlights
Krishna Mukunda Murari Serial 14 april 2023 Today 131 Episode Highlights

మేము చాలా ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్తున్నాము అని ముకుందా అంటుంది. మాది కూడా ఇంపార్టెంట్ వర్క్ అని కృష్ణ అంటుంది. ఈ పని పెద్ద అత్తయ్య చెప్పారు అని ముకుందా కృష్ణ నోటికి తాళం వేస్తుంది. ఆ విషయం నువ్వు ముందే చెప్పొచ్చు కదా అని కృష్ణ అంటుండగా.. నువ్వు చెప్పే అవకాశం ఇచ్చావా అని ముకుందా అంటుంది. మీరిద్దరూ ఇలా అరుసుకోవడం ఆపుతారా కృష్ణ నువ్వు హాస్పిటల్ కి వెళ్ళు అని చెప్పి మురారి ముకుంద తో పాటు కలిసి వెళ్తాడు . ఇక ముకుందా కళ్యాణ మండపం బుక్ చేయడానికి మురారిని తీసుకువెళ్తుంది. ఇక అతనితో పూర్తి వివరాలు మాట్లాడిన తరువాత మురారి చేత అడ్వాన్స్ ఇప్పిస్తుంది.

Krishna Mukunda Murari: సుభద్ర పరిణయం చేస్తానని మాట ఇచ్చిన మురారి.. వాళ్ళిద్దర్నీఅలా చూసి తట్టుకోలేకపోతున్నముకుందా..

Krishna Mukunda Murari Serial 14 april 2023 Today 131 Episode Highlights
Krishna Mukunda Murari Serial 14 april 2023 Today 131 Episode Highlights

Brahmamudi: కాలు జారిపడ్డ రాజ్.. కామెడితో కడుపుబ్బా నవ్వించిన మీనాక్షి- కనకం.. అపర్ణ ఎంట్రీతో..

కృష్ణ నందిని గదిలోకి వెళ్తుంది. నందిని రెడీ అయ్యి సిద్దు దగ్గరికి తనని తీసుకు వెళ్ళమని అడుగుతుంది. ఇప్పుడు వద్దు అని చెబుతుండగా.. లేదు నేను వస్తాను అని మారం చేస్తూ ఉంటుంది. నేను తర్వాత తీసుకువెళ్తున్నను అని చెప్పి హాస్పిటల్ కి బయలుదేరి వెళుతుండగా కృష్ణ కృష్ణ అంటూ నందిని కిందకు వస్తుంది. నన్ను సిద్దు దగ్గరికి తీసుకువెళ్ళు అని భవాని ముందే అంటుంది ఆ మాట విన్న ప్రసాద్ ఈశ్వర్ షాక్ అవుతారు నోరు మూసుకొని భవాని పెద్దగా అరుస్తుంది మర్యాదగా లోపలికి వెళ్తావా వెళ్ళవా అని వాళ్ళందరూ నందిని అరుస్తారు. సిద్దు లేదు.. గిద్దలేదు నోరు మూసుకొని లోపలికి పో భవాని అంటుంది.  చూస్తూ నిలబడతావేంటి నందిని లోపలికి వెళ్ళమని చెప్పు అని భవాని కృష్ణని అంటుంది. చూసావా నన్ను వీళ్ళందరూ నీవల్లే అరుస్తున్నారు అని కృష్ణ అనగానే నేను లోపలికి వెళ్ళిపోతాను అని నందిని అంటుంది .అత్తయ్య ఈరోజు నుంచి ఆపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను నన్ను దీవించండి అని కృష్ణ భవాని దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది.

Krishna Mukunda Murari Serial 14 april 2023 Today 131 Episode Highlights
Krishna Mukunda Murari Serial 14 april 2023 Today 131 Episode Highlights

కళ్యాణ మండపం బుక్ చేసి రాగానే ముకుందా భవాని దగ్గరకు వచ్చి మురారి రాలేదని మురారి ఏదో ఆలోచిస్తూ ఉన్నాడని బహుశా కృష్ణ మురారి దగ్గర ఏదో ప్రామిస్ తీసుకుందని చెబుతుంది. అయితే ఇందాక మనం మాట్లాడుకున్న ప్లాను ఇంప్లిమెంట్ చేయాలని భవాని ప్రసాద్ ఈశ్వర్ తో చెబుతుం.ది అవును వెంటనే ఆ ప్లాన్ ని ముకుంద కి సీక్రెట్ గా చెప్తారు ఇక ముకుందా ముఖంలో ఎక్స్ప్రెషన్స్ మారుతాయి ఆ ప్లాన్ ఏంటి అనేది తరువాయి భాగంలో తెలుస్తుంది.

Nuvvu nenu prema: ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన మాయ.. పద్మావతి కుటుంబానికి షాక్ ఇచ్చిన విక్కీ..

ఇక రేపటి ఎపిసోడ్ లో గౌతమ్ పెళ్లి షాపింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నట్టు ఉన్నాడే అని మురారి అంటాడు రేపు మీరు పెళ్లికూతురు బ్యాగ్రౌండ్ తెలిసిన తర్వాత మీరు ఆ పెళ్లి చేయనని అంటారేమోనని కంగారుపడుతున్నాడు అని కృష్ణ అంటుంది. మేమిద్దరం కృష్ణార్జునలమైతే జరిగేది సుభద్ర పరిణయం అని మురారి అంటాడు. ఆ మాటకి కృష్ణ గౌతమ్ ఇద్దరూ సంతోషిస్తారు.

author avatar
bharani jella

Related posts

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Guntur Karam TRP: టీవీలో కుర్చీ మడత పెట్టేసిన మహేష్ ” గుంటూరు కారం “… తొలి టెలికాస్ట్ లోనే భారీ టిఆర్పి నమోదు..!

Saranya Koduri

Madhuranagarilo April 18 2024 Episode: పండుని తీసుకొని ఇంటికి రమ్మంటున్నా రుక్మిణి. రాధ మెడలో తాళి కొట్టేసిన దొంగ..

siddhu

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

Paluke Bangaramayenaa April 18 2024 Episode 205: అభి స్వరల మీద కోపంతో రగిలిపోతున్న వై జయంతి.

siddhu

Karthika Deepam 2 April 18th 2024 Episode: దీపని చావగొడతానన్న నరసింహ… కార్తీక్ మంచివాడు అంటూ శౌర్య ఎమోషనల్..!

Saranya Koduri