NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: ముకుందా మురారి కృష్ణ మధ్య మరో గలాట.. రేవతి ప్రశ్నకు ముకుందా బదులేంటి.!?

Krishna Mukunda Murari Serial 14 January 2023 today 55 episode Highlights

Krishna Mukunda Murari: కృష్ణ మూరారిని పిలిచి అసలు ఎందుకు ఆ ముకుంద కి ఫోన్ చేసి క్యారేజ్ తీసుకు రమ్మన్నారని అడుగుతుంది. ఫోన్ కలవలేదని చెప్పాను కదా అని మురారి అంటాడు. కాదు ముకుందా ఫోన్ చేసినప్పుడు తనని క్యారేజ్ ఎందుకు తీసుకురమ్మన్నారు.. కృష్ణకి ఇచ్చి పంపించమని చెప్పాలి కదా.. మీ ఇంట్లో వాళ్ళందరూ నన్ను అరుస్తున్నారు. అది మీ వల్లనే కదా అంటూ కృష్ణ మురారితో గొడవ పడుతుంది..

Krishna Mukunda Murari Serial 14 January 2023 today 55  episode Highlights
Krishna Mukunda Murari Serial 14 January 2023 today 55 episode Highlights

ఇక కృష్ణని నవ్వించడం కోసం మురారి అర్థం ముందు కృష్ణని నిలబెట్టి.. నువ్వు ఇలా ఉంటే ఆ అలేఖ్య లాగా ఉంటావని అంటాడు.. ఆ మాట కాస్త అలేఖ్య వింటుంది. ఇక మురారి కృష్ణ కు వాళ్ళ నాన్న ఫోటో చూపించి నవ్విపిస్తడు.. ఆ నవ్వుల శబ్దం విన్న అలేఖ్య కోపంగా ముకుంద దగ్గరకు వెళ్తుంది. ముకుందా నీకు ఎవరి నవ్వులు వినపడటం లేదా అని అలేఖ్య అడుగుతుంది. బయటకు వచ్చి చూస్తే మురారి కృష్ణ నవ్వుతున్న చప్పుడు వినపడుతుంది .

అది చూసిన ముకుందా కోపంగా ఉంటుంది. వాళ్ళిద్దరూ నవ్వుకోడానికి కారణం నువ్వే తెలుసా.. మురారి కృష్ణను నవ్వించడానికి నువ్వు నవ్వకుండా ఉంటే ఆ ముకుందా ముఖంలా నీ ముఖం కూడా చండాలంగా ఉంటుంది అని అన్నాడు. అందుకే ఆ కృష్ణ పగలబడి నవ్వుతుంది అని అలేఖ్య అగ్గి రాజేసి అక్కడి నుంచి జారుకుంటుంది. ఇక ఆ మాటలకు కోపం వచ్చినప్పుడు బాబాయి గారు మీరు ఇంటికి వస్తానన్నారు. రాలేదేంటి అని మురారి సుపీరియర్ ఆఫీసర్ కి ఫోన్ చేసి చెబుతుంది. రేపు కచ్చితంగా వస్తానమ్మా అని ఆయన అంటారు. మురారి నువ్వు ఈ ప్లాన్ నుంచి ఎలా తప్పించుకుంటావో నేను చూస్తా .. ఇక ఇంట్లో నుంచి కృష్ణ వెళ్ళిపోవడం ఖాయం అని ముకుందా అనుకుంటుంది.

 

ముకుంద బెడ్ కింద మురారి ఫోటో కనిపిస్తుంది. అమ్మ కృష్ణ మురారి ఎక్కడ అని రేవతి అడుగుతుంది. మురారి నీ పద్ధతి ఏమీ బాగోలేదు అని రేవతి అంటుంది. ఏమైందమ్మా అని మురారి అడగగానే ఒకసారి ముకుందా రూమ్ లోకి వెళ్దాం రమ్మని రేవతి తీసుకెళ్తుంది. ముకుందా నీ బెడ్ కింద మురారి ఫోటో ఎందుకు ఉంది అని రేవతి అడుగుతుంది.

నా భర్త ఫోటో నేను దిండు కింద పెట్టుకోకూడదా అత్తయ్య అని ముకుందా అడుగుతుంది . ఆ మాటకు రేవతి షాక్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావో తెలుసా అని అడుగుతుంది రేవతి.. మీకు ఆ ఫోటోలో మురారి ఒక్కడే కనిపిస్తున్నాడు. ఆ పక్కన ఆదర్శ్ కూడా ఉన్నాడని ముకుంద క్లియర్ గా చూపిస్తుంది. అయినా కూడా నువ్వు ఇలాంటి ఫోటో పెట్టుకోకూడదని రేవతి అంటుంది ఇక రేపటి ఎపిసోడ్లో ఇంట్లో వాళ్ళందరూ కలిసి షాపింగ్ కి వెళ్తారు మురారి నచ్చింది అని చెప్పిన చీర ని కృష్ణ ముకుందా ఇద్దరు కావాలని పట్టుబడతారు ఇక ఏం జరుగుతుందో చూడాలి.

author avatar
bharani jella

Related posts

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N