Krishna Mukunda Murari: గౌతమ్ పెళ్లి షాపింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నట్టు ఉన్నాడే అని మురారి అంటాడు. రేపు మీరు పెళ్లికూతురు బ్యాగ్రౌండ్ తెలిసిన తర్వాత మీరు ఆ పెళ్లి చేయనని అంటారేమోనని కంగారుపడుతున్నాడు అని కృష్ణ అంటుంది. అలాంటి డౌట్స్ ఏమి పెట్టుకోబాకు గౌతమ్. మేమిద్దరం కృష్ణార్జునలమైతే జరిగేది సుభద్ర పరిణయం అని మురారి అంటాడు. ఆ మాటకి కృష్ణ గౌతమ్ ఇద్దరూ సంతోషిస్తారు. ఒకవేళ పెళ్లయిన తర్వాత కూడా మీ ఇద్దరికీ ఏమైనా సమస్యలు వస్తే నిన్ను కూడా తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టుకుంటాను. అవసరమైతే మా నందిని గదిలోనే మిమ్మల్ని ఉంచుతాను. లేదు అంటే మీ ఇద్దరి కోసం స్పెషల్ గా ఓ రూమ్ అరేంజ్ చేస్తాను అని మురారి గౌతమ్ కృష్ణతో చెబుతాడు ఆ మాటలకి ఇద్దరూ సంతోషిస్తారు. మురారి మనసులో ఎలాగో నందినీకి పెళ్లయిపోయి తను అమెరికా వెళ్ళిపోతుంది కదా అని అనుకుంటాడు.

ఏవండీ మనిద్దరం రెండు రోజులు తిరుపతి వెళ్లి వద్దాం అని రేవతి అంటుంది. ఇప్పుడెందుకు అని ఈశ్వర్ అడగగానే మురారి వారం రోజుల నుంచి సెలవు పెట్టాడు ఎలాగూ కృష్ణ కూడా తనకు దగ్గరగా ఉండటం లేదు. లీవ్ అడిగితే వాళ్ళు ఎలాగో ఎవరు అదే మనం ఇంట్లో నుంచి బయటకు వెళితే కాసేపు వాళ్లు ప్రశాంతంగా ఉంటారు కదా అని రేవతి అంటుంది ఈ ప్రపోజల్ నాకు నచ్చలేదు అని రేవతితో సూటిగా చెప్పేస్తాడు. ఈశ్వర్ మీరు అక్క ప్రసాద్ ముగ్గురు కలిసి ఏదో చేస్తున్నారు అందుకే మీరు రానంటున్నారు అని రేవతి సూటిగా ప్రశ్నిస్తుంది. రేవతి నువ్వు ఇంట్లో వంట చేసుకో అందరికీ వడ్డించుకో అంతే కానీ ఈ విషయాల్లో కల్పించుకోబాకు అని ఈశ్వర్ అంటాడు మిమ్మల్ని తిరిగి ప్రశ్నిస్తే ఇలాగే మాట్లాడుతారు. మీ దృష్టిలో భార్య అంటే కేవలం వంటగదికే పరిమితి అవ్వాలా అని రేవతి ప్రశ్నిస్తుంది. ఆ మాటకి కోపం వచ్చిన ఈశ్వర్ షటప్ అని పెద్దగా అరుస్తాడు. కరెక్ట్ గా ఆ మాట విన్న భవాని అక్కడికి వస్తుంది. ఏమైంది అని ఇద్దర్నీ ప్రశ్నిస్తుంది. తనతో పాటే ప్రసాద్ కూడా వస్తాడు.

ఇక రేవతి తన మనసులో ఉన్న వేదననంత భవాని ముందు చెబుతుంది నేను వంటింట్లో మనిషిలా మాత్రమే చూస్తున్నడే తప్ప అని అంటుండగా.. ఇవి మీ వ్యక్తిగత కారణాలు మీ కారణాలు మీకు ఉండొచ్చు కానీ ఈ ఇంటి ఇల్లాలిని ఏడిపించడం తప్పు. ఈశ్వర్ అని కర్ర విరగకుండా పాము చచ్చేలా మాట్లాడింది భవాని ఆ మాటలకు ఇద్దరూ శాంతిస్తారు. ఇక అడగకుండా చేశావు కదా కానీ రేవతి మనసులో అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక ప్రసాదు కూడా వదిన చాలా తెలివైనది రేవతి వదినని ఈశ్వర్ అన్నయ్యని సరిగ్గా మాట్లాడనివ్వకుండా సమస్యని తెలివిగా సాల్వ్ చేసింది అని మనసులో అనుకుంటాడు. ఈశ్వర్ మురారి మనం అప్పజెప్పిన పనులన్నీ బాగానే చేస్తున్నాడా లేదా అని భవాని అడుగుతుంది. చేస్తున్నాడు వదిన తనకు ఒకసారి మనం పని అప్పచెప్తే మళ్ళీ దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని ఈశ్వర్ అంటాడు. ఇక పెళ్ళికొడుక్కి బట్టలకి మనం డబ్బులు పంపించాలి నువ్వు వెంటనే వెళ్లి ఆ పని చూడమని భవాని చెబుతుంది. సరే అని వెళ్ళిపోతాడు ఈశ్వర్.
Nuvvu nenu prema: పద్మావతి విక్కీ పై ప్రేమను బయటపెడుతుందా?..కృష్ణ ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

Brahmamudi: కాలు జారిపడ్డ రాజ్.. కామెడితో కడుపుబ్బా నవ్వించిన మీనాక్షి- కనకం.. అపర్ణ ఎంట్రీతో..
మురారి కృష్ణను తీసుకొని ఇంటికి వస్తాడు . ఇంట్లోకి వస్తుండగా కృష్ణ ఆగు నేను చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఇంట్లో నిన్ను ఎప్పుడూ ఎవరూ ఏదో ఒకటి అంటూనే ఉంటారు అలా అన్నప్పుడు నా మనసులో చాలా నరకాన్ని అనుభవిస్తూ ఉంటాను. కానీ నేను వాళ్లకి ఎదురు చెప్పలేని పరిస్థితి అని మురారి నాకు తెలుసు ఏసిపి సార్, మీ మనసు గురించి మీరు మీ పెద్దమ్మకి ఎదురు చెప్పలేరు ఇంత మంచి వాళ్ళ కడుపున పుట్టిన మీరు, మీ పెద్దమ్మకి ఎలాంటి చెడ్డ పేరు తీసుకురానని నేను మాట ఇస్తున్నాను. అలాగే వాళ్ళు ఏమన్నా అన్నా కూడా నేను పట్టించుకోను మీకు మీ పెద్దమ్మకి మీ కుటుంబానికి నా వల్ల ఎలాంటి కలహాలు రాకుండా చూసుకునే బాధ్యత నాది అని మాట ఇస్తుంది కృష్ణ మురారి కి. కృష్ణ మనం బయటకు వెళ్దామా ఏదైనా రెస్టారెంట్ కానీ మురారి అడుగుతాడు సరే అని కృష్ణ అంటుంది.

చూసావా కృష్ణ నేను వద్దంటున్నా నువ్వు ఈ రెస్టారెంట్ కి తీసుకు వచ్చావు అని అంటాడు. అంతలో ఆ బేరర్ వచ్చి మురారిని చూస్తూ మేము రోజు ఫ్లవర్ ఇస్తేనే తప్పు వీళ్ళు రోజుకు ఒకల్ని తీసుకొని హోటల్ కి వస్తూ ఉంటారు అని మురారి కి ఇన్ డైరెక్ట్ గా పనిచేస్తాడు. చిన్నక్క నువ్వు సార్ కి ఏమవుతావ్ అని ఆ బేరర్ అడుగుతారు, చిన్నక్క అని నవ్వుతూ కృష్ణ సమాధానం చెప్పబోతుండగా అరేయ్ నీకు ఇవన్నీ అవసరమా అని మురారి అంటాడు. ఇక డబల్ కా మీటర్ స్వీట్ తీసుకువచ్చి అక్కడ పెట్టగానే మురారి కృష్ణను తినిపించమని అడుగుతాడు. ఇక ఇద్దరూ ఒకరికి ఒకరు తినిపించుకుంటారు లాస్ట్ లో బిల్ పే చేసి వస్తానని చెప్పి ఆ బేరర్ ని బావ అంటూ బాత్రూంలోకి తీసుకెళ్లి చితగా బాధతాడు మురారి.
కృష్ణ నందిని నందిని అని అరుస్తూ కిందకు దిగుతుంది. మన నందిని ఎక్కడ అత్తయ్య అని కోపంగా కృష్ణ అడుగుతుంది అది నా కూతురు అందుకే పేషెంట్ అయింది అని కృష్ణ అంటుంది మీ కూతురు అయింది కాబట్టే తన జీవితంలో అన్నీ పోగొట్టుకుంది ఇల్లు దాటించారు లేక దేశమే దాటించారు అని కృష్ణ అడుగుతుంది ఎవరితో ఏం మాట్లాడుతున్నావో అర్ధం అవుతుందా కృష్ణ అని ఈశ్వర్ అంటాడు నన్ను తీసి అధికారం నీకు ఎవరు ఇచ్చారు అని భవాని కృష్ణని నిలదీస్తుంది.