NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: కృష్ణ దే పై చేయి.. మురారి ముకుంద విషయంలో ఓ కన్నేసిన రేవతి..

Krishna Mukunda Murari Serial 18 January 2023 today 59 episode Highlights

Krishna Mukunda Murari: ముకుంద ఆదర్శ్ మురారి కలిసి ఉన్న ఫోటో చూపిస్తుంది. అయినా కూడా నువ్వు ఇలాంటి ఫోటో పెట్టుకోకూడదని రేవతి అంటుంది.. నాకు ఆ ఫోటో ఇవ్వు ఆదర్శ ఒక్కడివే చేయించి నీకు తీసుకువచ్చి ఇస్తాను అని రేవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎలా చేస్తున్నావు ముకుందా ఇదంతా.. నాకు ఒక్క క్షణం మాట కూడా రాలేదు అని మురారి అంటాడు. మీ అమ్మ చూడు కనీసం ఫోటోలో కూడా నిన్ను చూసుకునే అవకాశం నాకు ఇవ్వడం లేదు అని ముకుందా అంటుంది. మనిద్దరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. ఇక ఎవరి జీవితం వాళ్ళది. మనం ఒకరి గురించి ఒకరు ఆలోచించకుండా ఉంటేనే మంచిది అని మురారి సలహా ఇస్తాడు.

Krishna Mukunda Murari Serial 17 January 2023 today 58 episode Highlights
Krishna Mukunda Murari Serial 17 January 2023 today 58 episode Highlights

ఇక షాపింగ్ కి బయలుదేరాడనికి అంతా సిద్ధమవుతారు కృష్ణ గబగబా వెళ్లి మురారి పక్కన కూర్చుంటుంది. దూరంగా అది గమనించిన ముకుందా ఎలాగైనా మురారి పక్కన తనే కూర్చోవాలని అనుకుంటుంది. ఇక అప్పుడే కళ్ళు తిరిగిబడిపోయినట్టుగా యాక్టింగ్ చేస్తుంది. కాలు బెణికిందని చెబుతుంది. నేను తర్వాత షాపింగ్ కి వెళ్తాను అని ముకుందా వాయిదా వేస్తుండగా.. అలా ఏం కుదరదు అందరూ ఒకేసారి రావాలని రేవతి అంటుంది. ముకుందా యాక్షన్ అర్థం చేసుకున్న అలేఖ్య కృష్ణ ప్లేస్ లో మురారి పక్కన తను కూర్చోవాలని ఇదంతా ప్లాన్ చేసింది అని మనసులో అనుకుంటుంది. ఇక మొత్తానికి ముకుందా అనుకున్నది సాధిస్తుంది. కాలు బెణికిందన్న వంక పెట్టి కృష్ణ ప్లేస్ లో ముకుందా కూర్చుంటుంది. మధ్య మధ్యలో కాలు నొప్పి యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. ముకుందా నవ్వుతూ మురారి వైపు చూడటం వెనుక సీట్లో నుంచి చూస్తున్నా రేవతి నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను ముకుందా అని సెటైర్ వేస్తుంది రేవతి.

ఇంట్లో వాళ్ళందరూ కలిసి షాపింగ్ కి వెళ్తారు. మురారి చెయ్యి పట్టుకొని ముకుంద నువ్వే నాకు సారీ సెలక్షన్ చేయాలని మురారి కి చెబుతుంది ముకుంద. మురారి కృష్ణ కి బాగుంది అని చెప్పిన చీర ని కృష్ణ ముకుందా ఇద్దరు కావాలని పట్టుబడతారు. ఇక ఆ సీన్స్ కాల్ వీళ్లిద్దరి గొడవ చూసి ఇంకొక పీస్ ఉందని తీసుకొచ్చి ఇస్తుంది.

ఇక అప్పుడే కృష్ణ భవానికి ఓసారి సెలక్షన్ చేస్తుంది. ఇక అది కూడా భవానికి నచ్చడంతో ప్యాక్ చేయించుకుంటుంది. భవాని మురారి కి ఓ డ్రెస్ సెలక్షన్ చేయమని కృష్ణ కి చెబుతుంది. కృష్ణ మురారికే ఓ డ్రెస్ తీసుకొని వస్తుంది. అది బాగోలేదు ఓల్డ్ స్టైల్ అని ముకుందా తన సెలక్షన్ చేసిన డ్రెస్ తీసుకొస్తుంది. మొత్తానికి కృష్ణదే పై చేయి అవుతుంది కృష్ణ తీసుకొచ్చిన డ్రెస్సే బాగుందని భవాని అంటుంది. ఇక రేపటి ఎపిసోడ్లో సంక్రాంతి సంబరాలు కృష్ణ మురారి ఇద్దరు కలిసి డాన్స్ వేస్తారు. అది చూసి ముకుందా కుళ్ళుకుంటుంది.

author avatar
bharani jella

Related posts

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N