NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: మురారి కి ప్రపోజ్ చేసిన ముకుందా.. గోపి రేవతి కి నిజం చెప్పేశాడా.?

Krishna Mukunda Murari Serial 18 Feb 2023 Today 84 Episode Highlights

Krishna Mukunda Murari: మురారి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కలిసి కలంటైన్స్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా బెలూన్స్ ను ఊదే పనిలో పడ్డారు.. అప్పుడే నందిని అక్కడికి వచ్చి నాతో ఎవ్వరూ మాట్లాడటం లేదు అని అంటుంది. అవును కృష్ణ ఈ బెలూన్స్ అన్ని ఎందుకు అని వాలంటైన్స్ డే అని అంటుంది. హ్యాపీ వాలెంటైన్స్ డే ఈ మాట నాకు ఎవరో చెప్పారు అంటూ నందిని చెబుతుండగానే తన కళ్ళు తిరుగుతాయి. సిద్దు సిద్దు నాకు ఈ మాట చెప్పడానికి దగ్గరకు వస్తున్నాడు అని నందిని అంటుంది.. నందిని ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళండి అని భవాని పెద్దగా ఉంటుంది ఎవరు ఈ సిద్దు అత్తయ్య అని కృష్ణ అడుగుతుంది ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసి ఏమని భవాని అంటుంది..

Krishna Mukunda Murari Serial 18 Feb 2023 Today 84 Episode Highlights
Krishna Mukunda Murari Serial 18 Feb 2023 Today 84 Episode Highlights

Intinti Gruhalakshmi: తులసి కథ లోకి కొత్త అమ్మాయి.. సీరియల్ మలుపు తిరుగుతోంది.. రేపటికి సూపర్ ట్విస్ట్..
ఇక ఇల్లంతా లవ్ సింబల్ ఉన్న బెలూన్స్ తో డెకరేట్ చేసి ఉంచుతారు. అందరూ రెడీ అయ్యి సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసే టైం కి ముకుందా రోజ్ ఫ్లవర్ పట్టుకొని కిందకు దిగుతుంది. అంతేకాకుండా అందరూ చూస్తుండగా మురారికి హ్యాపీ వాలెంటైన్స్ డే అని చెబుతుంది. మురారి ఒక్కసారి గా షాక్ అవుతాడు. పట్టుకో మురారి అని రోజ్ ఫ్లవర్ ను తన చేతిలో పెడుతుంది బలవంతంగా.. మురారి కుటుంబ సభ్యులంతా ఒక్కసారిగా ఆ ఇన్సిడెంట్ తో స్టన్ అయిపోయే అలా చూస్తూ ఉంటారు.

Krishna Mukunda Murari Serial 18 Feb 2023 Today 84 Episode Highlights
Krishna Mukunda Murari Serial 18 Feb 2023 Today 84 Episode Highlights

Avunu Valliddaru Ista Paddaru: పూజని పెళ్లి చేసుకుని కళావతి దగ్గరకి వచ్చిన మనోజ్ కి దిమ్మతిరిగే ట్విస్ట్..

లవ్ అంటే కేవలం వాళ్లకి మాత్రమే ఎక్స్ప్రెస్ చేసేది కాదు కదా ప్రేమ అంటే కుటుంబంలో ప్రతి ఒక్కరికి చెప్పుకోవాలి అని రోజ్ ఫ్లవర్ బంచ్సె తీసుకుని కృష్ణకి హ్యాపీ వాలెంటైన్ డే చెబుతుంది. ఆ తరువాత పెద్ద అత్తయ్య మీకు కూడా హ్యాపీ వాలెంటైన్ డే అని చెబుతోంది . అలా అందరికీ ఒక్కొక్క ఫ్లవర్ ఇస్తే చెబుతూ వెళ్తుంది. కానీ రేవతికి మనసులో మాత్రం ఏదో అనుమానం ఉంటుంది.

Krishna Mukunda Murari Serial 18 Feb 2023 Today 84 Episode Highlights
Krishna Mukunda Murari Serial 18 Feb 2023 Today 84 Episode Highlights

Krishna Mukunda Murari: ఇంట్లో అందరి ముందు మురారి కి ప్రపోజ్ చేసిన ముకుందా.. కృష్ణ, రేవతి చూస్తుండిపోయా రా?
ఇక ఆ ఫ్లవర్స్ అందరూ పక్కన పెట్టేయకండి ఎవరి ఫ్లవర్ వాళ్లే పట్టుకోండి .ఎవరికి వాళ్ళు వాళ్ళ పేరుకి లవ్ ప్రపోజ్ చేయండి అని కృష్ణ ఐడియా ఇస్తుంది. అందరూ ఇక అదే ఐడియా ని ఫాలో అవ్వాలి అనుకుంటారు. ఇక కృష్ణని అడ్డం పెట్టుకొని మురారి కి డైరెక్ట్ గా ప్రపోజ్ చేస్తుంది ముకుంద.

Krishna Mukunda Murari Serial 18 Feb 2023 Today 84 Episode Highlights
Krishna Mukunda Murari Serial 18 Feb 2023 Today 84 Episode Highlights

ముకుందా వ్యవహారం మీద తేడాగా ఉందని అనుకున్నా రేవతి మురారి ఫ్రెండ్ గోపిని పిలిచి అసలు ఏం జరిగిందో చెప్పమని అడుగుతుంది. నీకు అంతా తెలుసు.. నా మీద ఒట్టేసి నిజం చెప్పమని అడుగుతుంది. రేవతి కి గోపి నిజం చెప్పేస్తాడా లేదా అనేది తరువాయి భాగంలో చూడాలి.

author avatar
bharani jella

Related posts

Jagadhatri April 23 2024 Episode 212: అఖిలాండేశ్వరి కాళ్లు పట్టుకున్న కేదార్, నువ్వు  ఓడిపోవు కౌశికి అంటున్న అఖిలాండేశ్వరి..

siddhu

Brahmamudi April 23 2024 Episode 391: రాజ్ కొడుకు పై మీడియా ఆరా.. రాజ్ కి అర్హత లేదన్న అనామిక.. మీడియా ముందు ఇంటిగుట్టు..?

bharani jella

Naga Panchami: పంచమి కోసం వెతుకుతున్నా మోక్షకు పంచమి దొరుకుతుందా లేదా

siddhu

Nuvvu Nenu Prema April 23 2024 Episode 605: తల్లికి నిజం చెప్పని పద్మావతి..అరవింద ని కిడ్నాప్ చేసి విక్కీని బెదిరించిన కృష్ణ..

bharani jella

Aa Okkati Adakku: అల్లరి నరేష్ “ఆ ఒక్కటి అడక్కు” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

Coolie: లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో “కూలీ”గా సూపర్ స్టార్ రజినీకాంత్.. టీజర్ అదుర్స్..!!

sekhar

This Week OTT Movies: ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు ఇవే..!

Saranya Koduri

Jio cinema OTT: సరికొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ అందుబాటులోకి తీసుకొస్తున్న జియో ఓటిటి ప్లాట్ ఫామ్.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Mamagaru April 22 2024 Episode 192: పెళ్లి ఆపడానికి గుడి కి వచ్చిన పవన్, పవన్ కి వార్నింగ్ ఇచ్చిన గంగ..

siddhu

Kumkuma Puvvu April 22 2024 Episode 2160: బంటి అంజలి చేతికి ఉంగరం తొడుగుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 22 2024 Episode 217: పెళ్లి ఆపాలని టెన్షన్ పడుతున్న అరుంధతి, నేనే పెళ్లి చేసుకుంటాను అంటున్న భాగమతి..

siddhu

 Malli Nindu Jabili April 22 2024 Episode 628: నీ కోడల్ని హద్దుల్లో పెట్టుకోమంటున్న వసుంధర.మల్లి మంచితనం ముందు మనం సరిపోము అంటున్న కౌశల్య

siddhu

Article 370 OTT Response: ఓటీటీలో సత్తా చాటుతున్న యామి గౌతమ్, ప్రియమణి మూవీ..!

Saranya Koduri

Madhuranagarilo April 22 2024 Episode 344: రాధకి  ఆస్తి రాసిస్తే నీ భర్తగా ఉంటాను అంటున్న శ్యామ్, రాదని చంపాలనుకుంటున్న రుక్మిణి..

siddhu

Squid Game Season 2 OTT: మోస్ట్ పాపులర్ సిరీస్ అయిన స్క్విడ్ గేమ్ సీజన్ 2 పై అప్డేట్ వచ్చేసిందోచ్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri