NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: మురారి పక్కన ఉన్న కృష్ణ ఎవరిని భవానిని అడిగిన పోలీస్ ఆఫీసర్.. ముకుందా స్కెచ్ తెలిసిపోతుందా.!?

Krishna Mukunda Murari Serial 19 January 2023 today 60 episode Highlights

Krishna Mukunda Murari: కృష్ణ తీసుకొచ్చిన డ్రెస్సే బాగుందని.. మురారి ని భవాని ఆ డ్రెస్ తీసుకోమని చెబుతుంది. ఇక ముకుందా తను తీసుకొచ్చిన డ్రెస్ అక్కడే నేల మీద పడేస్తుంది. ఇక ఆ విషయం అలేఖ్య తన భర్తకు చెబుతుంది. మేడం మీ వాళ్లంతా బిల్ కట్టేసి వెళ్ళిపోయారు అని చెప్పగానే అలేఖ్య వాళ్ళు షాప్ లోనుంచి బయటకు వస్తారు. అందరినీ భవాని పిలిపించే సంక్రాంతి సంబరాలు బాగా చేసుకోవాలని ఇంట్లో అందరూ ఆ సంబరాల్లో పాల్గొనాలని చెబుతుంది..

Krishna Mukunda Murari Serial 18 January 2023 today 57 episode Highlights
Krishna Mukunda Murari Serial 18 January 2023 today 57 episode Highlights

కృష్ణ ఇంటికి రాగానే ఆ చీరను కోపంగా విసిరి కొడుతుంది. ఏంటి కృష్ణ ఏమైంది అని మురారి అడుగుతాడు. ఆ ముకుందా ఏంటి నేను ఇష్టపడిన చీరని కావాలని అందరి ముందు చీప్ గా గొడవ చేస్తుంది అని కృష్ణ అడుగుతుంది. ఇప్పుడు చీర కాబట్టి వదిలేస్తే రేపు మీ విషయంలో ఇంకెవరైనా వచ్చి.. నాకంటే ముందు మిమ్మల్ని ఇష్టపడ్డానని మిమ్మల్ని చేసుకుంటాను వదిలేయమంటే వదిలేస్తానా.. వదలను.. ఎప్పటికీ వదలను అని కృష్ణ అంటుంది మురారి తో అంటుంది. కృష్ణ కి నా మీద ముకుందా మీద డౌట్ వచ్చిందని మురారి మనసులో అనుకుంటాడు. ఇక మురారి తిప్పలు పడి ఎలాగోలా కృష్ణని ఆ చీర కట్టుకోవడానికి ఒప్పిస్తాడు.

సంక్రాంతి సంబరాలు సందర్భంగా కృష్ణ మురారి ఇద్దరు కలిసి డాన్స్ వేస్తారు. ఇక మురారి కృష్ణ కళ్ళలోకి సూటిగా చూస్తూ ఓ డ్యూయెట్ సాంగ్ వేస్తాడు. అది చూసి ముకుందా కుళ్ళుకుంటుంది. అందరూ మాత్రం మురారి జంట బాగుందంటూ మెచ్చుకుంటూ వాళ్ళిద్దరూ చుట్టూ తిరుగుతూ డాన్స్ చేస్తారు.

మురారి సుపీరియర్ ఆఫీసర్ పండక్కి వాళ్ళ ఇంటికి వస్తాడు. ఇక కృష్ణ ముకుందా ఇద్దరూ ఒకే కలర్ సారీ కట్టుకొని కిందకి దిగుతుండగా మురారి మధ్యలో నిలబడతాడు . ఆ అమ్మాయి ఎవరు మేడం అని మురారి పక్కన ఉన్న కృష్ణను చూస్తూ ఆ పోలీస్ ఆఫీసర్ భవానిని అడుగుతారు. మురారి భార్య కృష్ణ అని తెలుసుకుంటాడా లేదా అనేది తరువాయి భాగంలో చూడాలి.

author avatar
bharani jella

Related posts

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

OTT Horror Thriller: ఓటిటిలోకి వచ్చేస్తున్న ప్రేక్షకులను భయానికి గురి చేసే హరర్ క్రైమ్ థ్రిల్లర్.. ప్లాట్ ఫారం ఇదే..!

Saranya Koduri

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

OTT releases: ఓటీటీలో ఒక్కరోజులోనే 10 సినిమాలు స్ట్రీమింగ్.. ఈ రెండిటి పైనే ప్రతి ఒక్కరి ధ్యాస..!

Saranya Koduri

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Tillu Square Twitter Review: టిల్లు స్క్వేర్ ట్విట్టర్ రివ్యూ.. టిల్లు గాడి పిల్ల స్క్రిప్ట్ హిట్టా.. పట్టా..!

Saranya Koduri

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Antharangalu: అంతరంగాలు సీరియల్ హీరోయిన్ గుర్తుందా?.. ఇప్పుడు చూడండి ఎలా మారిపోయిందో..?

Saranya Koduri

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella

Krishna Mukunda Murari March 29 2024 Episode 431: ఆదర్శ్ కి బుద్ధి చెప్పాలన్నా భవానీ దేవి.. ఇంట్లో నుంచి వెళ్లాలనుకున్న కృష్ణా, మురారి.. మీరా కమింగ్ ప్లాన్..

bharani jella

Jagadhatri: ఎవడ్రా నాన్న అంటున్న సుధాకర్, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నా జగదాత్రి..

siddhu