Krishna Mukunda Murari: ఇక మురారికు సర్ప్రైజ్ ఉందని చెప్పి కృష్ణ తన గదిలోకి తీసుకువెళ్తుంది. అది ఏంటో చెప్పొచ్చు కదా మురారి అని అంటాడు. మీరు ఎప్పుడు డల్ గా ఉండడం నాకు ఇష్టం లేదు ఏసిపి సర్ . రండి మీకు ఓ ప్రపంచ సుందర్ ని పరిచయం చేస్తాను అని కృష్ణ తన గదిలోకి తీసుకెళ్తుంది. తన తింగరి ఫోటోలన్నింటినీ వాల్ కి హ్యాంగ్ చేస్తుంది. ఆ ఫోటోలను చూస్తూ మురారి సంతోషిస్తాడు. ఇద్దరూ కలిసి ఆ ఫోటోలను చూసి సంతోషిస్తారు. మీరెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి అని కృష్ణ అంటుంది.

Krishna Mukunda Murari: మురారిని బెదిరించిన ముకుందకి ఊహించని ట్విస్ట్ ఇచ్చిన కృష్ణ..
మధు తనని తీసుకువెళ్లి మురారి ముకుందా మాట్లాడుకుంటున మాటల్లో నూ వినిపిస్తాడు. కానీ మధు ఆ మాటలు గుర్తుంచుకోకుండా ఉండాలని రేవతి కావాలని చెంప చెల్లుమనిపిస్తుంది కానీ అక్కడ జరిగింది ఏమిటో తనకు తెలుసు. అందుకే ఆ విషయం గురించి ఆలోచించుకోకుండా ఉండలేకపోతోంది రేవతి ఇక ఎలాగైనా ఈ విషయం గురించి ముకుందతో మాట్లాడాలని అనుకుంటుంది. రేవతి ముకుంద దగ్గరకు వెళ్లి మీ నాన్నగారు వచ్చినప్పుడు నిన్ను తనతో పాటు ఇంటికి తీసుకువెళ్తానన్నారు కదా ముకుందా? నువ్వు మీ పుట్టింటికి వెళ్ళు కావాలంటే నీ విషయంలో అక్కను ఒప్పించే బాధ్యతను నేను తీసుకుంటాను అని రేవతి అంటుంది. లేదంటే ఆదర్శ వచ్చేవరకు నేను ఈ ఇంట్లోనే ఉంటాను ఆదర్శ్ వచ్చేసరికి నేను ఎదురుగా ఉండి ఈ గుమ్మం తలుపు తీయాలి అని ముకుందా సమాధానం చెబుతుంది. ఇప్పుడు నా మీద ఎక్కడలేని ప్రేమ ఎందుకు రేవతి అత్తయ్యకు పుట్టుకొచ్చింది అని ముకుందా మనసులో అనుకుంటుంది బహుశా నన్ను ఇక్కడి నుంచి పంపించేయాలని అనుకుంటున్నారేమో అని ముకుంద మనసులో అనుకుంటుంది . కానీ అది అప్పటికి జరగదు నేను జరగనివ్వను ఇక్కడి నుంచి నేను మురారిని సొంతం చేసుకున్న తర్వాత మాత్రమే వెళ్తా ను అని మనసులో స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ముకుంద.

Nuvvu Nenu Prema మే 20 ఎపిసోడ్ : అరవింద్ ను చంపటానికి రెడీ అయిన కృష్ణ.. అరవింద్ ను కాపాడేదెవరు?
మధు ఫుల్ గా తాగేసి అందరూ కలిసి చిట్ చాట్ చేసుకుంటూ ఉంటారు. కృష్ణ ఆదోని ఆటపట్టించడం కోసం కొన్ని వర్డ్స్ చెప్పి అది అలాగే చెప్పమంటుంది. ఆ వర్డ్స్ తన మీద తనే ప్రయిగించుకుంటున్నడు అని , కృష్ణ ఇంప్లిమెంట్ చేస్తుందని, అవి తన మీద ప్రభావితం అవుతున్నాయని మధుకి అర్థం కాదు. ఆ తర్వాత తన మీదే మాటల్ని ప్రయోగించిందని తెలిసి మధు బాధపడతాడు. మధు తో ఆ వీడియో చేస్తున్నప్పుడు వాళ్ళందరూ పడి పడి నవ్వుకుంటారు.

Brahmamudi Serial మే 19th 100 ఎపిసోడ్: స్వప్న ని ఇంట్లో నుండి బయటకి గెంటేసిన కనకం..తర్వాత ఏమి జరిగిందంటే!
అప్పుడే మధు ఓ టాస్క్ ఇస్తాడు గోరింటాకు పెట్టుకొని ఉంటే ఆ చేతులతో హస్బెండ్ కి ఎలా బొట్టు పెడుతుంది. ఇక ఆ టాస్క్ లో కృష్ణ గెలుస్తుంది. మురారిని తన దగ్గరకు తీసుకుని తన నుదిటి మీద ఉన్న కుంకాన్ని మురారి ముఖానికి పెడుతుంది. ఇక వాళ్ళిద్దరూ దగ్గర అవడం చూసి ముకుందా లో లోపల రగిలిపోతూ ఉంటే.. ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళని చూసి క్లాప్స్ కొడుతూ బెస్ట్ కపుల్ అంటూ కాంప్లిమెంట్ ఇస్తారు.

ఇక రేపటి ఎపిసోడ్ ను కృష్ణ మురారి ఎందుకు అప్సెట్ గా ఉంటున్నాడా అని గమనించి తన గుండెల మీద పడుకొని హార్ట్ బీట్ ని చెక్ చేస్తూ ఉంటుంది ఏంటి కృష్ణ ఇది నువ్వు నా మనసుకి కన్ఫ్యూజన్ ఇస్తూన్నావు. నువ్వు ప్రేమతో నాకు దగ్గరవుతున్నావా.. లేదు అంటే ఎందుకు నాకు దగ్గరవుతున్నా వు అని కావడం లేదు అని మురారి మనసులో అనుకుంటాడు. మురారిని హాస్పిటల్ కి తీసుకువెళ్లి కృష్ణ చెక్ చేస్తూ ఉంటుంది. ఆ క్లోజ్ మూమెంట్స్ లో ఇద్దరు ఒకరికొకరు బాగా దగ్గరవుతారు.
