NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ముకుందా.! చివరిలో ఆ ట్విస్ట్ హైలైట్..!

Krishna Mukunda Murari Serial

Krishna Mukunda Murari: సంక్రాంతి పూజలో భాగంగా రేవతి కృష్ణను అందంగా అలంకరించి కిందకు తీసుకొస్తుంది. అక్క కృష్ణ కి మీ ఆశీర్వాదం కావాలని రేవతి అంటుంది. దేవుడు ముందు ఎవరి ఆశీర్వాదం అవసరం లేదని భవాని కృష్ణని పూజ చేయమని చెబుతుంది.. ఇక పూజ చేసిన కృష్ణ హారతి అందరికీ ఇస్తుంది.. ఇక హారతి తీసుకోమని ముకుందా కి యిస్తుంది. నేను ఎందుకు తీసుకోవాలి అని ముకుంద రివర్స్ అవుతుంది.

Krishna Mukunda Murari Serial
Krishna Mukunda Murari Serial

నా నగలు కృష్ణకు వేశారని రేవతిపై అరుస్తుంది. ముకుందా అవి ఈ ఇంటి నగలని.. ఈ ఇంటి కోడలలో ఎవరైనా వాటిని వేసుకోవచ్చు అని రేవతి అంటుంది. ఆ విషయం భవాని అత్తయ్య నాకు అవి ఇచ్చేటప్పుడు చెప్పలేదు అని ముకుందా అంటుంది.. అసలు ఈ ఇంట్లో నా ఉనికి ఏంటి.. నన్ను రేవతి అత్తయ్య పుచికలో పుల్లలా తీసి పరెస్తుంది. తన కోడలికి నా హక్కులు అన్ని ఇస్తుంది అని ముకుందా అంటుంది.. నా ముందే మా అత్తయ్యను అరుస్తున్నావా? తనని ఒక్క మాటంటే ఊరుకోను అని కృష్ణ ముకుందను అరుస్తుంది. ఈ తతంగం మొత్తం భవాని చూస్తూనే ఉంటుంది. ముకుందా కి భవాని సర్ది చేపోలోపే ముకుందా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కృష్ణ, మురారిను బ్రతిమలాడి ముకుంద ను కిందకు తీసుకు రమ్మన్ని చెబుతుంది.

Krishna Mukunda Murari Serial 21 January 2023 today 60 episode Highlights
Krishna Mukunda Murari Serial 21 January 2023 today 60 episode Highlights

కృష్ణ, మురారి ఇద్దరు ఆ నగలు ఇవ్వడానికి ముకుందా దగ్గరకు వెళ్తారు. కానీ ముకుంద కోపంతో వాళ్ళు చెప్పే మాటలు అసలు పట్టించుకోదు. తన మాటే నెగ్గాలి అనే విధంగా మాట్లాడుతుంది. ఇక కోపం వచ్చిన మురారి ఈ ఇంటికి కోడలిగా నువ్వు ఎలా వచ్చవో కృష్ణ కూడా అలాగే వచ్చిందని మురారి చెప్పి ఆ నగల ప్లేట్ అక్కడ పెట్టీ కృష్ణ, మురారి వచ్చేస్తారు. ముకుందా కోపంగా వాటిని పక్కకి విసిరి కొడుతుంది.. కృష్ణ, మురారి ఇద్దరు దగ్గరైన సన్నివేశాలు గుర్తుకు తెచ్చుకుని బాధపడుతుంది.

Krishna Mukunda Murari Serial
Krishna Mukunda Murari Serial

కృష్ణ, మురారి ఇద్దరు నిద్రపోతుండగా.. ఏసిపి సార్ మీకు పొద్దున జరిగిన విషయంలో నేను ఏమైనా తప్పుగా మాట్లాడనా ముకుందా తో అని అడుగుతుంది. లేదు కృష్ణ నువ్వు కరెక్ట్ గానే మాట్లాడవు అని మురారి అంటాడు. అప్పుడే ముకుందా సైకియాట్రిక్ డిజార్డర్ తో బాధపడుతుందని కృష్ణ అంటుంది . తను ఎప్పుడైనా ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటుంది. తను బాగా మానసిక ఒత్తిడికి లోనవుతుంది అని కృష్ణ చెబుతుంది. ఇక రేపటి ఎపిసోడ్లో ముకుందా ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నానని ఈ ఇంట్లో పరిస్థితులకు అనుగుణంగా నేను ఉండలేను అంటూ వాయిస్ మెసేజ్ భవానీకి పంపుతుంది . ఇక ఏం జరుగుతుందో తర్వాత భాగంలో చూద్దాం.

author avatar
bharani jella

Related posts

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri

Jio Cinema Subscription: దిమ్మతిరిగే సబ్ స్క్రిప్షన్ ప్లాంన్స్ ను రిలీజ్ చేసిన జియో సినిమా..!

Saranya Koduri

Zara Hatke Zara Bachke OTT: 11 నెలల అనంతరం ఓటీటీలోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే…!

Saranya Koduri

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Srilalitha: అంగరంగ వైభోగంగా సింగర్ శ్రీ లలిత ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్..!

Saranya Koduri

Rathika Rose: ఆ టాప్ సిరీస్ లో అవకాశం కొట్టేసిన రతిక రోజ్.. ఇక నుంచి దిశ చేంజ్..!

Saranya Koduri