Krishna Mukunda Murari: కృష్ణ నీకు ఒకటి అర్థమవుతుందా నందిని పెళ్లి చేయాలని అనుకుంటున్నా అంటూ రేవతి నందిని విషయంలో వెనక్కి తగ్గమని నీ కాపురం సంగతి చూసుకోమని కృష్ణకి సలహా ఇస్తుంది. అత్తయ్య మీరు అన్ని విషయాలలోనూ మా అమ్మకు మల్లె అంటారు. కానీ ఒక్క విషయంలో తప్ప మా అమ్మ నేనెప్పుడూ కింద పడిపోయిన కూడా పైకి లేపదు. నా అంతట నేనే గలిగే అంత ధైర్యాన్ని ఇస్తుంది . కానీ ఈ విషయంలో మీరు నన్ను వెనక్కి తగ్గమనడం నాకు బాధగా ఉంది. అత్తయ్య అని రేవతితో అంటుంది. ఏది ఏమైనా సరే నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండాలి నా కొడుకుతో నువ్వు సంతోషంగా ఉండాలి అని చెప్పి రేవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

Krishna Mukunda Murari: పెళ్లి మండపానికి వచ్చిన గౌతమ్ కృష్ణ పెళ్లి ఎవరితో జరిగిందంటే.!?
ఇక గౌతమ్ కూడా నాకు ఈ పెళ్లి వద్దు కృష్ణమ్మ నువ్వు నీకు ఆపురం బాగుంటే నాకు అంతే చాలు అని అంటాడు . కృష్ణ ఎవ్వరికీ మాట ఇవ్వదు ఒకవేళ ఇచ్చింది అంటే వెనక్కి తగ్గదు నేను కచ్చితంగా మీ పెళ్లి జరిపిస్తాను అని కృష్ణ అంటుంది నేనే వద్దని చెబుతున్నాను కదా నీకెందుకు కృష్ణమ్మ అంతా పట్టుదల అని గౌతమ్ అడుగుతాడు. ఎందుకంటే నందిని పసిపాప లాంటిది తను కూడా నిన్నే ఇష్టపడుతుంది. మతిస్థిమితం లో ఉన్నా కూడా నిన్నే కలవరిస్తుంది అంటే తన ప్రేమ ఎంత గొప్పదో అర్థమవుతుంది అందుకే తనకి నీకు పెళ్లి చేయడమే నా ప్రధాన కర్తవ్యం అంతకుమించి ఇంక నేను ఏమీ ఆలోచించను మీ ఇద్దరికీ పెళ్లి చేసే బాధ్యత నాది అని కృష్ణ అంటుంది.

మురారి ఎందుకు అదోలా ఉన్నావ్ అని భవాని అడుగుతుంది. ఒక్కసారి పెళ్ళికొడుకు వాళ్ళ దగ్గరకు వెళ్లి మర్యాదలు అన్ని బాగానే జరుగుతున్నాయో లేదో చూసుకోమని భవాని చెబుతుంది. సరే కదా అని పెళ్ళికొడుకు గదిలోకి వెళ్ళగానే నందిని మీ మాట బాగా వింటుంది అంట కదా మీరు కూడా మాతోపాటు అమెరికా రండి పెళ్లయిన తర్వాత అని పెళ్లి కొడుకు అంటాడు. తను కొంచెం గొడవ చేస్తుంది. బాగా అని చెప్పగానే పెళ్లికి ముందే అన్ని తెలిసి ఒప్పుకున్నారు కదా ఇప్పుడు ఎందుకు అలా అంటున్నారు అని మురారి అంటాడు. ఇంకోసారి నా చెల్లెల్ని తప్పుగా మాట్లాడితే మాత్రం నేను ఊరుకోను అని మురారి స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తాడు పెళ్ళికొడుకి.
Nuvvu nenu prema: పద్మావతి- మురళి ల పెళ్లిని విక్కీ ఆపుతాడా?.. అరవిందకు అసలు నిజం తెలుస్తుందా?

గౌతమ్ సర్ కార్ తీయండి అంటూ కృష్ణ పెళ్లి మండపానికి బయలుదేరుతుంది. ఇక మొత్తానికి కల్యాణ మండపాన్ని చేరుకుంటారు. వీళ్లను చూసిన ముకుంద అక్కడికి వచ్చి వాళ్ళిద్దరిని అడ్డుకుంటుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో గౌతమ్ని కృష్ణుని ఇక్కడి నుంచి పంపించేయమని మురారి కి చెబుతుంది. భవాని ఎందుకు వెళ్లాలో ముందు నాకు చెప్పు పెద్దమ్మ అని మురారి భవానిని నిలదీస్తాడు. ఇక గౌతమ్ ని అక్కడి నుంచి పంపించేస్తుండగా పెళ్లి కొడుకు చేత తాళి కట్టించమని భవాని చెబుతుంది. అప్పుడే గౌతమ్ పెద్దగా నందిని అని పిలుస్తాడు ఇక ఏమవుతుందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి.
Brahmamudi: స్వప్నకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన కావ్య.. ఒక్కడివే రావాలని షరతు పెట్టిన అపర్ణ..