NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: మొదటిసారి కృష్ణ కి ఎదురు తిరిగిన మురారి.. గౌతమ్ ని వెతకడానికి నిరాకరణ..

Krishna Mukunda Murari Serial 22 Mar 2023 Today 111 Episode Highlights

Krishna Mukunda Murari: పరిమళ మురారి కి ఫోన్ చేసి జరిగిందంతా చెబుతుంది. నీ భార్యను పట్టించుకోవా అని మురారినే తిడుతుంది పరిమళ. మీ సంసారం కూలిపోకుండా జాగ్రత్తగా చూసుకోమని సలహా కూడా ఇస్తుంది. దాంతో మురారి కృష్ణ పై తనకి ఎలాంటి అనుమానం లేదని కేవలం తను టెన్షన్ లో ఉంది మాత్రమే అని సర్ది చెబుతాడు పరిమళకి మురారి. కానీ మురారి మనసులో మాత్రం ఏదో తెలియని బాధ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది వాళ్ల పెద్దమ్మకి ఇక అదే విషయాన్ని అడగగా ఏం లేదని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోతాడు మురారి.

Krishna Mukunda Murari Serial 22 Mar 2023 Today 111 Episode Highlights
Krishna Mukunda Murari Serial 22 Mar 2023 Today 111 Episode Highlights

చాలా ఆలస్యమైన తరువాత ఇంట్లోకి వస్తున్న కృష్ణని చూసి ముకుందా .. ఏంటి కృష్ణ ఇంట్లో ఉంటావా వెళ్ళిపోతావా అని అడగగానే వెళ్ళిపోతాను. ఎందుకంటే ఇక్కడ మీ అందరికీ చూపించాల్సిన ఆధారాలు నా దగ్గర లేవు. అందుకని ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా.. పెద్ద అత్తయ్యని క్షమించమని అడగమని రేవతి కృష్ణకు సలహా ఇస్తుంది. క్షమాబిక్ష నాకు అవసరం లేదు. ఎందుకంటే నేను తప్పు చేయలేదు అని కృష్ణ అంటుంది.

Krishna Mukunda Murari Serial 22 Mar 2023 Today 111 Episode Highlights
Krishna Mukunda Murari Serial 22 Mar 2023 Today 111 Episode Highlights

భవాని మాత్రం ఈ ఇంట్లో నుంచి కృష్ణ వెళ్లిపోవాలని అనుకుంటుంది. ఈ ఒక్క పూటకి నన్ను ఈ ఇంట్లో ఉండనివ్వండి. రేపు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని కృష్ణ ప్రాధేయపడుతుంది. కృష్ణ మాటలు అందరినీ బాధపడతాయి కానీ భవాని మాటలకు ఎదురు తిరగలేని పరిస్థితి. కానీ రేవతి మాత్రం ఎదుగురికి సమాధానం చెబుతుంది కానీ ఆ ప్రయత్నం కూడా వృధానే అవుతుంది.

ఇక రేపటి ఎపిసోడ్ లో కృష్ణ గౌతమ్ సార్ ని వెతకడానికి వెళ్తానని అందరి ముందు మురారితో చెబుతుంది. కానీ మీ భార్యగా నాకు మీ సహాయం ఇవ్వరా అని అడిగితే అసలు నువ్వు ఇంట్లో నుంచి వెళ్లడానికే ఒప్పుకోను అని మురారి పట్టుబడతాడు. నా వ్యక్తిగత స్వేచ్ఛ నాకు ఉంటుంది. నన్ను వెళ్ళనివ్వండి అంటూ మురారి చేతులను విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుంది కృష్ణ. కానీ మురారి హెల్ప్ చేయడానికి ఏమాత్రం ఒప్పుకోడు. ఇక ఏం జరుగుతుందో చూద్దాం.

author avatar
bharani jella

Related posts

Brahmamudi April 20 2024 Episode 389: బ్రహ్మాస్త్రం వాడి నిజం తెలుసుకున్న కావ్య. అపర్ణ కఠిన నిర్ణయం.. రుద్రాణి సంతోషం..

bharani jella

Nuvvu Nenu Prema April 20 2024 Episode 602: విక్కీ కోసం తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టిన పద్మావతి బయటపడనుందా? కృష్ణని అనుమానించిన కుటుంబ సభ్యులు..

bharani jella

Nindu Noorella Saavasam: ఆ పెళ్లి జరగనివ్వను మీ అమ్మగా మాట ఇస్తున్నాను అంటున్న భాగామతి 

siddhu

Mamagaru: గంగాధర్ కి ఫోన్ చేసి రమ్మంటూ సుధాకర్, అప్పిచ్చిన వాళ్లని బురిడీ కొట్టించిన మహేష్..

siddhu

Krishna Mukunda Murari April 20 2024 Episode 450: ముకుంద ప్లాన్ సక్సెస్.. మీరా తో ఆదర్శ్ పెళ్లి.. కృష్ణ శాశ్వతంగా పిల్లలకు దూరం..

bharani jella

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu