NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: మాస్టర్ ప్లాన్ వేసిన మురారి.. ముకుందకి శాశ్వతంగా దూరం.!?

Krishna Mukunda Murari Serial 23 May 2023 Today 164 Episode Highlights

Krishna Mukunda Murari: ముకుంద వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి మురారి దగ్గరికి వెళ్లి మాట్లాడమని చెబుతుంది. ఇప్పటివరకు నేను మురారితో ఎంతో చెప్పి చూశాను. ఇప్పుడు పెద్దవాళ్లు మాట్లాడాల్సిన సమయం వచ్చింది. ఒక్కసారి మీరు మాట్లాడండి నాన్న ఎలాగో కొన్ని రోజుల్లో కృష్ణ వెళ్లిపోతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరిది అగ్రిమెంట్ మ్యారేజ్ కాబట్టి. ఇక కృష్ణ వెళ్ళిపోగానే మురారి నన్ను పెళ్లి చేసుకోవడానికి మీరే ఒప్పించాలి అని ముకుందా వాళ్ళ నాన్నతో చెబుతుంది. అందుకు ఆయన సిద్ధపడతాడు. సరే నేను మాట్లాడతాను అని ముకుందతో అంటాడు. ముకుంద వాళ్ళ మురారి దగ్గరకు వెళతాడు.

Krishna Mukunda Murari Serial 23 May 2023 Today 164 Episode Highlights
Krishna Mukunda Murari Serial 23 May 2023 Today 164 Episode Highlights

Krishna Mukunda Murari: ముకుంద చెర నుంచి మురారి తప్పించుకోవడానికి మాస్టర్ ప్లాన్ చెప్పింది ఎవరో తెలుసా.!?

ఇక ముకుందా వాళ్ళ నాన్న మురారి కోసం కృష్ణను హాస్పిటల్ దగ్గర దింపడానికి వచ్చారని తెలిసి అక్కడికి వస్తాడు ఆయన కూడా. ఇక ముకుందా వాళ్ళ నాన్న అక్కడికి వచ్చేసరికి మురారి కృష్ణ ఇద్దరూ ఐస్ క్రీమ్ తింటూ చాలా క్లోజ్ గా కనిపిస్తారు. కృష్ణ నిజంగా తన భర్తకు సేవలు చేస్తున్నట్టే మురారికి సేవలు చేస్తూ కనిపిస్తుంది. ఇక కృష్ణ అక్కడి నుంచి వెళ్ళిపోగానే సీన్లోకి మురారి వాళ్ళ నాన్న ఎంటర్ అవుతారు మురారి ఒక్కసారిగా ముకుంద వాళ్ళ నాన్నను చూసి షాక్ అవుతాడు. ఏంటి మురారి నా కూతురు జీవితాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు అని ఆయన అడుగుతారు.

Krishna Mukunda Murari Serial 23 May 2023
Krishna Mukunda Murari Serial 23 May 2023

Nuvvu Nenu Prema: అను కిపుట్టినరోజు కి సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చిన ఆర్య… కృష్ణ గురించి విక్కీకి తెలిసిపోనుందా…

మీ అమ్మాయి గురించి నన్ను అడుగుతున్నారు ఏంటి అని మురారి ప్రశ్నిస్తాడు. ఈరోజు మా అమ్మాయి జీవితం ఇలా అవ్వడానికి కారణం నువ్వే కదా అని ఆయన కూడా అంటారు. నేను ఆ రోజు పెళ్లి టయానికి వచ్చాను కాబట్టి నన్ను అందరూ నిందిస్తున్నారు ఒకవేళ నేను ఆ పెళ్లిలో కనక కనిపించకపోతే ఆ పెళ్లి అప్పుడే అయిపోయి ఉండేది. అప్పుడు దోషులుగా మీరు నిలబడేవారు. నేను అక్కడికి రావడం వల్లే ముకుంద మీరు నన్ను దోషుగా నిలదీస్తున్నారు. కృష్ణది నీది అగ్రిమెంట్ మ్యారేజ్ కదా కృష్ణ వెళ్లిపోయిన తర్వాత పెళ్లి చేసుకోమని ఆయన సూటిగా అడుగుతారు. మీరు కూడా ఆ మాట ఎలా మాట్లాడుతున్నారు. మీరు ఇలా మాట్లాడతారని నేను అసలు ఊహించలేదు అని మురారి అంటాడు. అయినా పరాయి భార్యను నా భార్యగా ఎలా చేసుకుంటాను. కృష్ణ నా భార్య. తన కి తన తండ్రి లేరు. ఆయన ఒక్కరే కాదు తనకి ఎవరూ లేరు. ఒకవేళ కృష్ణ నా నుంచి వెళ్ళిపోవాలని అనుకున్న కూడా నేను వెళ్ళనివ్వను తనకి జీవితాంతం నేను తోడుగా ఉంటాను అని మురారి ఆయనతో చెబుతారు ఇప్పటివరకు నీలో ఓ మంచి మనిషిని చూశాను. కానీ పరాయి వాళ్ళ భార్యను ఏ విధంగా చూడాలో, పెళ్లి బంధం పై నీకున్న విలువని తెలిశాక నేను నీకు సలహా ఇవ్వాలని అనుకుంటున్నాను మురారి. నువ్వు కనుక ఇది చేస్తే ముకుంద నీ నుంచి దూరం అవ్వడం ఖాయం అని అంటారు. ముకుంద ఇప్పటికీ నీ ప్రేమ కోసం ఎదురుచూస్తుంది పైగా కృష్ణ వెళ్లిపోతే నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది నువ్వు ఏదో ఒకటి చేసి మీ మీద ఉన్న ప్రేమను విరిగిపోయేలా చెయ్యి నువ్వు తన మనసుని విరిచేసే విధంగా ప్రవర్తించు. తను అక్కడ నుంచి మా ఇంటికి వస్తుంది . మా ఇంటికి వచ్చిన తర్వాత కొన్నాళ్లు ఆదర్శ్ కోసం నేను ఎదురు చూస్తాను. అప్పటికీ ఆదర్శ కనక తిరిగి రాకపోతే నేను ముకుంద కి మరో పెళ్లి చేస్తాను అని ఆయన చెబుతారు. చివరిగా మురారి కి చేతులు జోడించి నమస్కారం చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు.

Krishna Mukunda Murari Serial 23 May 2023 Today Highlights
Krishna Mukunda Murari Serial 23 May 2023 Today Highlights

Brahmamudi: వచ్చిన పెళ్లి సంబంధం ని చెడగొట్టిన స్వప్న..ఏ ఆడది చెయ్యని పని చేసేసింది!

ముకుంద వాళ్ళ నాన్న చెప్పిన మాటలు గురించి మురారి ఆలోచిస్తూ ఉంటారు. ఎలా మనసులో తనపై ఉన్న ప్రేమను విరిచేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. మురారి ఎలాగైనా ముకుందని తనకు దూరం లో ఆలోచనలో నిమగ్నమై ఉంటాడు. మురారి ఎలాగైనా సరే ముకుందని తనకు దూరం చేసుకోవాలని బలంగా ఫిక్స్ అవుతాడు ముకుందా ఏం చేస్తే తన నుంచి దూరం అవుతుందా అని ఆలోచిస్తూ ఉంటాడు మురారి మాస్టర్ ప్లాన్ వేసి తనకి ముకుందా శాశ్వతంగా దూరం అయ్యే బలమైన పథకాన్ని రచిస్తూన్నాడు.

author avatar
bharani jella

Related posts

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Antharangalu: అంతరంగాలు సీరియల్ హీరోయిన్ గుర్తుందా?.. ఇప్పుడు చూడండి ఎలా మారిపోయిందో..?

Saranya Koduri

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella

Krishna Mukunda Murari March 29 2024 Episode 431: ఆదర్శ్ కి బుద్ధి చెప్పాలన్నా భవానీ దేవి.. ఇంట్లో నుంచి వెళ్లాలనుకున్న కృష్ణా, మురారి.. మీరా కమింగ్ ప్లాన్..

bharani jella

Jagadhatri: ఎవడ్రా నాన్న అంటున్న సుధాకర్, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నా జగదాత్రి..

siddhu

Pelli Pustakam: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పెళ్లి పుస్తకం సీరియల్ హీరోయిన్ వివరాలు ఇవే..!

Saranya Koduri

Pooja Hegde: పూజా హెగ్డే మిర్రర్ అందాలు చూశారా?.. వీటి ముందు లావణ్య ఫోటోలు బలాదూరేగా..!

Saranya Koduri

Shobha Shetty: ఆ పార్ట్స్ చూపిస్తూ రోడ్ ఎక్కిన శోభా శెట్టి.. ఘోరంగా ట్రోల్స్..!

Saranya Koduri

Marmadesam: ఏకంగా అన్ని భాషల్లో రూపొందిన ” మర్మదేశం ” సీరియల్… మరీ దీనికి ఇంత ప్రేక్షక ఆదరణ ఎందుకు.‌.?

Saranya Koduri

Anasuya: పంజాబీ డ్రెస్ లో సిగ్గును వలకబోసిన బోల్డ్ బ్యూటీ అనసూయ.. గ్లామర్ అంటే ఇది కదా..!

Saranya Koduri

Game Changer: దయచేసి నన్ను తిట్టుకోవద్దు.. “గేమ్ చేంజర్” లీకులు ఇవ్వలేను దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Trisha: బాలీవుడ్ సినిమాలు చేయకపోవడానికి కారణం చెప్పిన త్రిష..!!

sekhar

Nindu Noorella Saavasam March 28 2024 Episode 196: అరుంధతి నగలు తీసుకున్నా మనోహరీ ఏం చేయనున్నది..

siddhu

Naga Panchami March 28  2024 Episode 316: వైదేహిని అనుమానిస్తున్న మోక్ష, పంచమికి అన్నం తినిపిస్తున్న వైదేహి..

siddhu