NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: నందిని సిద్ధుని ఒక్కటి చేసిన మురారి కృష్ణ.. భవాని ఊహించని నిర్ణయం..

Krishna Mukunda Murari Serial 24 april 2023 Today 139 Episode Highlights

Krishna Mukunda Murari: కళ్యాణ మండపం లోపలికి కృష్ణ గౌతమ్ ని తీసుకుని రావడం చూసిన ముకుందా గబగబా పెళ్లి మండపం నుంచి దిగి వాళ్ళ దగ్గరకు వస్తుంది. కృష్ణ ముకుందని చూసి ఒక్క అడుగు వెనక్కి వేస్తుంది. ముకుందా ముఖంలో ప్రశ్నార్ధకం తప్ప ఏమి కనిపించదు. ఇక ముకుందని తప్పించుకొని కళ్యాణమండపంలోకి వస్తున్న కృష్ణను ఆగమని ఈశ్వర్ అంటాడు.

Krishna Mukunda Murari Serial 24 april 2023 Today 139 Episode Highlights
Krishna Mukunda Murari Serial 24 april 2023 Today 139 Episode Highlights

Krishna Mukunda Murari: భవానికి చుక్కలు చూపించిన గౌతమ్.. ఇది కదా ట్విస్ట్ అంటే.!

నీ భార్యని అతన్ని వెంటనే ఇక్కడి నుంచి పంపించే మురారి అని భవాని మురారిని ఆదేశిస్తుంది. ఎందుకో తెలుసుకోవచ్చా పెద్దమ్మ అని మురారి అడుగుతాడు. ఇంకా లాభం లేదు మనమే ఇతన్ని బయటకు గెంటేద్దామని ఈశ్వర్, ప్రసాద్ ఇద్దరూ గౌతమ్ ని అడ్డుకుంటారు. ఆ కళ్యాణమండపంలో నుంచి బయటకు నెట్టేయడానికి ప్రయత్నిస్తుంటారు. మరోవైపు పంతులుగారు త్వరగా పెళ్ళికొడుకు చేత పెళ్లికూతురికి తాళి కట్టించమని భవాని చెబుతుంది. కిరణ్ నందిని మెడలో తాళి కట్టబోతుండగా గౌతమ్ పెద్దగా నందిని అని పిలుస్తాడు. నందిని గౌతమ్ ని చూస్తుంది. వెంటనే కిరణ్ కట్టబోయే దానిని దింపేసి సిద్దు అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి సిద్ధుని హత్తుకుంటుంది నందిని చూసి వెంటనే భవాని కోపంతో రగిలిపోతుంది.

Nuvvu nenu prema: కృష్ణ చెంప పగలగొట్టిన అండాలు..అరవిందకు పద్మావతి నిజం చెబుతుందా..?

Krishna Mukunda Murari Serial 24 april 2023 Today 139 Episode Highlights
Krishna Mukunda Murari Serial 24 april 2023 Today 139 Episode Highlights

ఇక కిరణ్ తో పాటు తన కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ ఏం జరుగుతుంది అని ప్రశ్నిస్తారు. మీరు ఎలా పరువు తక్కువ పనులు చేస్తారని అనుకోలేదు అని వాళ్ళు చివాట్లు పెడతారు. ఇక వెంటనే మా పెద్దమ్మని ఏమనదు తప్పంతా నాదే అని మురారి చెబుతాడు ఈ అబ్బాయి ఒకప్పుడు మా ఇంట్లోనే ఉండేవాడు మా పెద్దమ్మ దగ్గరకు తీసుకుని తనని చదివించింది. అంతేకాకుండా తను మెడిసిన్ చదువుకోడానికి ఢిల్లీ వెళ్లడానికి కావలసిన ఖర్చులు అన్నింటిని కూడా మా పెద్దమ్మ భరించింది. అతను కృతజ్ఞత చూపించకపోగా మా ఇంటి ఆడపడుచునే తను ప్రేమించాడు అని మురారి ఉన్న విషయాన్ని కుండబద్దలు కొడతాడు. దాంతో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇప్పటికైనా మీ పెద్దమ్మని మారమని సలహా ఇస్తారు వాళ్ళు వెళ్లిపోయిన తరువాత మురారి నువ్వు ఇలా చేస్తావా అంటూ వాళ్ళ నాన్న చంప పగలగొట్టబోతుండగా కృష్ణ వచ్చి అడ్డుపడుతుంది. మావయ్య నందిని చనిపోవాలని అనుకుంది. అందుకే ఏసీబీ సార్ ఆఖరి నిమిషంలో ఈ నిర్ణయం తీసుకున్నారు అని కృష్ణ చెబుతుంది.

Brahmamudi: అదిరిపోయే ట్విస్ట్.. రాహుల్ బండారం బయట పడుతుందా?

Krishna Mukunda Murari Serial 24 april 2023 Today 139 Episode Highlights
Krishna Mukunda Murari Serial 24 april 2023 Today 139 Episode Highlights

పెద్దమ్మ ఇప్పటికైనా మీరు వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి మీ పెద్దరికం నిలబెట్టుకోమని మురారి సలహా ఇస్తాడు. ఆ పని నేను ఎప్పటికీ చేయను అని చెప్పి భవాని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఈశ్వర్, ప్రసాద్, ముకుంద, అలేఖ్య ఒకరి తర్వాత ఒకరు ఒకరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సిద్దు నీ పట్టుకుని నందిని ఏవో కబుర్లు చెబుతూ ఉంటుంది. మురారి కృష్ణ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇక రేపటి ఎపిసోడ్ లో కృష్ణ మురారి ఇంటికి రాగానే ఇవి కన్నీళ్లు కాదు. నా కడుపుకోత నా కడుపు కోతకు కారణమైన వీళ్ళిద్దరితో ఈ ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ మాట్లాడకూడదు అని భవాని మురారి కృష్ణకు శిక్ష విధిస్తుంది.

author avatar
bharani jella

Related posts

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Karthika Deepam 2 April 24 2024: దీప ని ఆపిన సుమిత్ర… నరసింహని ఘోరంగా ఛీ కొట్టిన శోభ, కార్తీక్.. అంతు చూస్తా అంటూ సవాల్..!

Saranya Koduri

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Jagadhatri April 24 2024 Episode 213: డాక్యుమెంట్ కొట్టేసి ఎంగేజ్మెంట్ ని ఆపాలనుకున్న నిషిక,  డాక్యుమెంట్ ఇస్తానంటున్న కౌశికి..

siddhu

Brahmamudi April 24 2024 Episode 392: గుడిలో అనామిక రచ్చ.. అనామిక మీద ఫైరైన కనకం.. రుద్రాణి ప్లాన్ ను తిప్పి కొట్టాలనుకున్న అప్పు..

bharani jella

 Trinayani April 24 2024 Episode 1221: గాయత్రి జాడ తెలుసుకోవాలనుకున్న తిలోత్తమ, అద్దంలో కనపడిన హాసిని..

siddhu

Naga Panchami: గుడిలో ఉన్న పంచమి మోక్షకు కనిపిస్తుందా లేదా.

siddhu

Kumkuma Puvvu: ట్రస్ట్ మెంబర్ పంపించిన ఫోటోలని శాంభవి చూస్తుందా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 24 2024 Episode 606: అక్క ఆచూకీ కోసం విక్కీ ఆరాటం.. అరవింద,కృష్ణ దగ్గర ఉందని తెలుసుకున్న దివ్య.. విక్కీ పద్మావతిల ఆనందం..

bharani jella

Krishna Mukunda Murari April 24 2024 Episode 453: మురారి మనసు మార్చిన ముకుంద.. కృష్ణ కి దూరంకానున్న మురారి..ఆదర్శ్ లవ్ ప్రపోజల్..

bharani jella

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri