NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: భవానికి చుక్కలు చూపించిన గౌతమ్.. ఇది కదా ట్విస్ట్ అంటే.!

Krishna Mukunda Murari Serial 25 april 2023 Today 140 Episode Highlights

Krishna Mukunda Murari: ఏంటి అన్నయ్య ఇక్కడే ఆగిపోయావు.. పదా లోపలికి అని కృష్ణ అంటుంది. లేదు నేను ఇంకా ఆలోచిస్తున్నాను కానీ జరగకూడదు కృష్ణ అని గౌతమ్ అంటాడు. అన్నయ్య నన్ను ఇంట్లో నుంచి మెడ పట్టుకొని బయటకు గెంటేసినా, నా కాపురం చిన్న భిన్నమైనా కూడా నీ పెళ్లి నందినితో జరిపించి తీరుతాను అని కృష్ణ అంటుంది.

Krishna Mukunda Murari Serial 24 april 2023 Today 139 Episode Highlights
Krishna Mukunda Murari Serial 24 april 2023 Today 139 Episode Highlights

Krishna Mukunda Murari: భవానీని నిలతీసిన మురారి.. నందిని పెళ్లి ఎవ్వరితో..??
కళ్యాణ మండపం లోపలికి కృష్ణ గౌతమ్ ని తీసుకుని రావడం చూసిన ముకుందా గబగబా పెళ్లి మండపం నుంచి దిగి వాళ్ళ దగ్గరకు వస్తుంది. కృష్ణ ముకుందని చూసి ఒక్క అడుగు వెనక్కి వేస్తుంది. ముకుందా ముఖంలో ప్రశ్నార్ధకం తప్ప ఏమి కనిపించదు. ఇక ముకుందని తప్పించుకొని కళ్యాణమండపంలోకి వస్తున్న కృష్ణను ఆగమని ఈశ్వర్ అంటాడు.

Nuvvu nenu prema: కృష్ణ చెంప పగలగొట్టిన అండాలు..అరవిందకు పద్మావతి నిజం చెబుతుందా..?

Krishna Mukunda Murari Serial 24 april 2023 Today 139 Episode Highlights
Krishna Mukunda Murari Serial 24 april 2023 Today 139 Episode Highlights

నీ భార్యని అతన్ని వెంటనే ఇక్కడి నుంచి పంపించే మురారి అని భవాని మురారిని ఆదేశిస్తుంది. ఎందుకో తెలుసుకోవచ్చా పెద్దమ్మ అని మురారి అడుగుతాడు. ఇంకా లాభం లేదు మనమే ఇతన్ని బయటకు గెంటేద్దామని ఈశ్వర్, ప్రసాద్ ఇద్దరూ గౌతమ్ ని అడ్డుకుంటారు. ఆ కళ్యాణమండపంలో నుంచి బయటకు నెట్టేయడానికి ప్రయత్నిస్తుంటారు. మరోవైపు పంతులుగారు త్వరగా పెళ్ళికొడుకు చేత పెళ్లికూతురికి తాళి కట్టించమని భవాని చెబుతుంది. కిరణ్ నందిని మెడలో తాళి కట్టబోతుండగా గౌతమ్ పెద్దగా నందిని అని పిలుస్తాడు. నందిని గౌతమ్ ని చూస్తుంది ఇక ఏం జరుగుతుందో చూడాలి.

Brahmamudi: అదిరిపోయే ట్విస్ట్.. రాహుల్ బండారం బయట పడుతుందా?

author avatar
bharani jella

Related posts

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Malli Nindu Jabili April 20 2024 Episode 628: మల్లి వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్లిన అరవింద్ ఏం చేయనున్నాడు..

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

 Paluke Bangaramayenaa April 20 2024 Episode 207: ఆటోలో స్వరకి ముద్దుపెట్టిన అభిషేక్. చావు బ్రతుకుల మధ్య వైజయంతి..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N