NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: ముకుందతో వీడియో కాల్ లో మాట్లాడుతున్న మురారిని మాటలు వినేసిన రేవతి, క్రిష్ణ.. రేపటికి సూపర్ ట్విస్ట్..

Krishna Mukunda Murari Serial

Krishna Mukunda Murari: ముకుంద వాళ్ళ ఇంటికి కృష్ణ వెళుతుంది. కృష్ణ ను చూడగానే ముకుంద వాళ్ళ అడవి పిల్ల అని అంటుంది.. అవును నేను అడవి పిల్ల నే అని అనగానే.. ముకుంద వాళ్ళ నాన్న కృష్ణవేణి కాదమ్మా అని గౌరవంగా పిలుస్తాడు.. వాళ్ళ నాన్న ఇంతకీ పట్నం పిల్ల మా ముకుందా ఎక్కడ అని కృష్ణ అనగానే ముకుందా ఇంట్లో నుంచి బయటకు వస్తుంది.. ముకుంద నావల్ల నువ్వు ఏమైనా బాధపడి ఉంటే సారీ.. రా ఇంటికి వెళ్దామని కృష్ణ పిలుస్తుంది..

Krishna Mukunda murari serial
Krishna Mukunda murari serial

ముకుందని కన్విన్స్ చేసి ఇంటికి తీసుకువెళ్లాలని కృష్ణ అనుకుంటుంది. కానీ ముకుందా తనతో రానని చెబుతుంది.. ఇక వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా ముకుందా రాదని తగేసి చెబుతారు. కానీ నువ్వు రాకపోతే ఇంట్లో వాళ్ళు నన్ను ఊరుకోరు అని ముకుందా కృష్ణతో ఉంటుంది. నీ నగలు నేను ఇచ్చేసాను అయినా నువ్వు ఎందుకు రాను అంటున్నావో నాకు అర్థం కావడం లేదు అని కృష్ణ అంటుంది అనవసరంగా నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు ఇక్కడ ఉంటే నువ్వు సంతోషంగా ఉన్నట్టు లెక్క కాదు అని కృష్ణ తనకు తోచింది చెబుతుంది..

Krishna Mukunda Murari Serial
Krishna Mukunda Murari Serial

అప్పుడే ముకుందా వాళ్ళ నాన్న కూడా ముకుందా నువ్వు ఇంట్లో ఉండడం మాకు ఇబ్బంది కాదు. కానీ నువ్వు మీ అత్తారింట్లో ఉండడమే మాకు సంతోషం ఇందాక రేవతి చెల్లెలు వచ్చినప్పుడు కూడా మీ అమ్మ నోటికి వచ్చినట్లు మాట్లాడి పంపించేసింది

.నువ్వు ఇంట్లో నుంచి వెళితేనే నాకు ఆనందం అని వాళ్ళ నాన్న అంటాడు సరేనా అన్న నేను ఇంట్లో నుంచి వెళ్తాను కానీ ఇప్పుడు కాదు.. రావాల్సిన వారు వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళు వచ్చి అప్పుడు వెళతాను అని అంటుంది. రావాల్సిన వాళ్ళు కావాల్సిన వాళ్ళు వచ్చి పిలిస్తే వస్తాను అన్నట్లుగా ముకుందా సమాధానం చెబుతుంది. అంటే భవాని అత్తయ్య గారేగా అని కృష్ణ అంటుంది కాదు ఈ విషయం నువ్వు ఇంట్లో వెళ్లి చెప్పు అర్థమైన వాళ్ళు వాళ్లే వస్తారు అని ముకుందా అంటుంది. కృష్ణ ఇంకొక విషయం రేవతి అత్తయ్య ఇందాక మా అమ్మ మాటలు వలన బాధపడింది నా తరఫున అత్తయ్యకి క్షమాపణలు చెప్పు అని చెబుతుంది. సరే అని కృష్ణ అక్కడి నుంచి వచ్చేస్తుంది.

 

అదే విషయాన్ని వెళ్లి వాళ్ళ రేవతి అత్తయ్యతో చెబుతుంది. ఈ ఇంట్లో ముకుంద కి కావలసిన వాళ్లు రావాల్సిన వాళ్ళు అంటే ఎవరున్నారు. ఆదర్శ ఇక్కడ లేడు .ఆదర్శ్ ని అమ్మగా పెంచింది మా అక్క భవాని నే. ఇక వెళ్తే తనే వెళ్లాలి అని రేవతి అంటుంది. నీకు అర్థమైందా మురారి అని వాళ్ళ అమ్మ అంటుంది. ఇక ఈ విషయాన్ని కృష్ణ పెద్దవిడితో చెబుతాను .. అంటే వద్దు నేను సమయం చూసుకొని భవాని అక్కకు చెబుతాను. అని రేవతి అంటుంది.

 

ఇక రేపటి ఎపిసోడ్లో మురారి ముకుంద కి వీడియో కాల్ చేసి మాట్లాడుతాడు.. ఎందుకు ముకుందా కావాలని బెట్టు చేస్తున్నావు అని మురారి అడుగుతాడు. ఎందుకో నీకు తెలియదా అని మురారిని ముకుందా అడుగుతుంది. ముకుందా మనిద్దరం ప్రేమించుకున్న మాట ఒకప్పుడు కానీ ఇప్పుడు నాకు నీకు పెళ్లి అయిపోయింది ఇవన్నీ మర్చిపో అని మురారి అంటున్న మాటలను రేవతి ఒకవైపు కృష్ణ మరోవైపు వింటారు. ఇక ఏం జరుగుతుందో తరువాయి భాగంలో చూడాలి.

author avatar
bharani jella

Related posts

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!

Saranya Koduri

Sr NTR: వాట్.. సీనియర్ ఎన్టీఆర్ మొట్టమొదట రాముడు వేషం వేసింది తెలుగులో కాదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Jagadhatri April 19 2024 Episode 209: కౌశికి హార్డ్ డిస్క్ పట్టుకునే ప్రయత్నంలో ల్యాండ్ ని కోల్పోతుందా..

siddhu

Trinayani April 19 2024 Episode 1217: నైనిని చంపడానికి తిలోత్తమ వేసిన ప్లాన్, ఉసిరి దీపాలను ఎగరగొట్టిన సుమన.

siddhu

Krishna Mukunda Murari April 19 2024 Episode 449: సంగీత అనుమానం..కృష్ణ కి ప్రమాదం తలపెట్టిన ముకుంద..కృష్ణ బాధ.. ఆదర్శ్ ప్రేమ..

bharani jella

Brahmamudi April 19 2024 Episode 388: బాబుకి ప్రమాదం.. నిజం చెప్పక ఇంటికి దూరం కానున్న రాజ్ .. నిజం బయట పెడతానన్నా సుభాష్.. అంతా తెలుసుకున్న కావ్య..

bharani jella

Naga Panchami: పంచమి కడుపులో బిడ్డను తీయించుకుంటుందా లేదా

siddhu

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu