NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: నువ్వు కృష్ణకి దూరంగా ఉంటేనే ఆ ఇంటికి వస్తానన్నా ముకుంద.! సందిగ్ధంలో మురారి.!

Krishna Mukunda murari Serial

Krishna Mukunda Murari: ఇంట్లో అందరూ కలిసి టిఫిన్ చేస్తూ ఉంటారు. మురారి డల్ గా కనిపించడంతో ఏమైంది నాన్న అని భవాని అడుగుతుంది. తిన్నది అరక్క అని రేవతి అంటుంది. ఏంటి రేవతి ఎప్పుడు ఒక్క మాట కూడా అన్ని నువ్వు వాడిని అంత మాట అనేసావు అని అంటుంది.. ఇక నందిని కిందకు వచ్చి తనకు టిఫిన్ తినిపించమని కృష్ణ అని అడుగుతుంది. ఇక కృష్ణ నందినీకి టిఫిన్ తినిపిస్తుంది. అది చూస్తున్న రేవతి మనసులో ఇంత ప్రేమ మూర్తి అయిన కృష్ణకు నువ్వు ఎలా అన్యాయం చేయాలని అనుకుంటున్నారా అసలు నీ మనసులో ఏముంది అని రేవతి మురారి గురించి ఆలోచిస్తూ ఉంటుంది..

Krishna Mukunda Murari Serial 26 Jan 2023 Today 64 Episode Highlights
Krishna Mukunda Murari Serial 26 Jan 2023 Today 64 Episode Highlights

ముకుంద మురారి తో ఈ ఇంటికి రాక ముందు జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటుంది. ఏంటి ముకుందా? ఇక్కడికి వచ్చేవరకు మెసేజ్ చేస్తూనే ఉన్నావు అని మురారి అడుగుతాడు అసలు నీ ప్రాబ్లం ఏంటి నీకేం కావాలి అని మురారి అడుగుతాడు.. నాకు నువ్వు కావాలి నీ ప్రేమ కావాలి.. నువ్వు నాకే సొంతం కావాలని ముకుందా మురారిని కోరుతుంది.. అది ఎప్పటికీ జరగని పని అని మురారి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

Krishna Mukunda Murari Serial 26 Jan 2023 Today 64 Episode Highlights
Krishna Mukunda Murari Serial 26 Jan 2023 Today 64 Episode Highlights

Krishna Mukunda Murari: నాకు నీ ప్రేమ, నువ్వు సొంతం కావాలన్నా ముకుంద కోరికను మురారి తీరుస్తాడా.!? కృష్ణపై బెంగ పెట్టుకున్న రేవతి.!?

ఆ ఆలోచనలలో ఉన్న ముకుందా దగ్గరికి వాళ్ళ అమ్మ వస్తుంది. ఇప్పటివరకు నేను నిన్ను సపోర్ట్ చేసింది ఒక తల్లిగా.. కానీ నువ్వు ఇంట్లో ఉండటం నీకు మాకు ఎవరికీ మంచిది కాదు. నువ్వు ఇక్కడి నుంచి అయినా కానీ నువ్వు ఇక్కడే ఉంటే ఆదర్శ్ తిరిగి వచ్చేవరకు నిన్ను ఇక్కడే ఉంచేస్తారు. ఆ విషయం దృష్టిలో ఉంచుకోమని వాళ్ళ అమ్మ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

Krishna Mukunda murari Serial
Krishna Mukunda murari Serial

కృష్ణ తన ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తాయని కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది .ఏమైంది కృష్ణా అని రేవతి అడుగుతుంది. ఎగ్జామ్స్ రిజల్ట్స్ వస్తాయి అత్తయ్య అని కృష్ణ చెబుతుంది .బాగా రాసావా అని అడుగుతుంది.. పాస్ అవుతాను అన్న కాన్ఫిడెంట్ ఉందా అని అంటుంది.. అయితే నువ్వు వెళ్లి నీ భర్త మీదే దృష్టి పెట్టు మిగతా ఏ విషయాల గురించి ఆలోచించొద్దు అని చెబుతుంది..

Krishna Mukunda murari Serial
Krishna Mukunda murari Serial

మురారి అద్దంలో చూసుకుంటూ ఉండగా.. తన వెనక వెళ్లి కృష్ణ నిలబడుతుంది. కృష్ణ అద్దంలో నుంచి మురారిని చూస్తూ ఉంటుంది.. ఏమైంది కృష్ణ అలా చూస్తున్నావు అని అడుగుతాడు మురారి. మీ అమ్మ నిన్ను చూస్తూనే ఉండమంది. ఇంకా వేరే విషయం గురించి ఆలోచించొద్దని నాకు చెప్పారు అని కృష్ణ చెబుతుంది. ఇక కృష్ణ పడబోతుండగా మురారి గట్టిగా పట్టుకుంటాడు.

Krishna Mukunda murari Serial
Krishna Mukunda murari Serial

ఇక రేపటి ఎపిసోడ్లో ముకుందా మీ ఇంటికి రావడం లేదు తన గురించి ఇలాగే వదిలేస్తే ఎలాగో అని భవాని అంటుంది. నేనే వెళ్లి ముకుందా నువ్వు ఇంటికి తీసుకు వస్తాను అని అనగానే.. అత్తయ్య మీరు వద్దు మురారిని పంపిస్తాను అని కృష్ణ అంటుంది. ముకుందని తీసుకురావడానికి ఆ ఇంటికి వెళ్తాడు. ముకుందా నీతో పాటు నేను అక్కడికి వస్తాను. కానీ నాదొక కండిషన్ నువ్వు కృష్ణతో అన్యోన్యంగా ఉండటానికి వీల్లేదు.. నేను నీకోసం నా జీవితాన్ని, నా ప్రేమను వదులుకున్నాను. నువ్వు ఈ ఒక్క పని చేయలేవా అని ముకుందా అడుగుతుంది. ఇక మురారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

author avatar
bharani jella

Related posts

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Tillu Square Collections: అడ్వాన్స్ బుకింగ్స్ లో అదరగొడుతున్న టిల్లు గాడు… విజయానికి ఇంచు దూరంలో ఉన్నాడుగా..!

Saranya Koduri

Tillu Square OTT: టిల్లు స్క్వేర్ ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Premalu OTT Release: వాయిదా పడ్డ ప్రేమలు ఓటీటీ రిలీజ్… కారణం ఇదే..!

Saranya Koduri

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

OTT Horror Thriller: ఓటిటిలోకి వచ్చేస్తున్న ప్రేక్షకులను భయానికి గురి చేసే హరర్ క్రైమ్ థ్రిల్లర్.. ప్లాట్ ఫారం ఇదే..!

Saranya Koduri

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

OTT releases: ఓటీటీలో ఒక్కరోజులోనే 10 సినిమాలు స్ట్రీమింగ్.. ఈ రెండిటి పైనే ప్రతి ఒక్కరి ధ్యాస..!

Saranya Koduri

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Tillu Square Twitter Review: టిల్లు స్క్వేర్ ట్విట్టర్ రివ్యూ.. టిల్లు గాడి పిల్ల స్క్రిప్ట్ హిట్టా.. పట్టా..!

Saranya Koduri