Krishna Mukunda Murari: తన తండ్రి ఫోటో ముందు నిలబడి నేను నా భర్తతో ప్రేమలో పడ్డాను నాన్న అంటూ ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉంటుంది. మొదటినుంచి కృష్ణ తో జరిగిన అన్ని సన్నివేశాలను గుర్తు చేసుకుంటూ వాళ్ళ నాన్న ఫోటో ముందు నిలబడి, నేను ఏసీబీ సార్ కి ఎలా అయినా నా మనసులో మాట చెప్పేశాను అది తను ఎలా అర్థం చేసుకున్నాడో ఏమో, తనకు అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి చెప్పైనా నా ప్రేమని తెలియజేస్తాను. మురారి నీ కోసమే నా తపన నీలా నేను మారిపోతున్న నా జీవితం ఇక నీకే అంకితం అవ్వాలని ఉంది అని వాళ్ళ నాన్న ఫోటో ముందు నిలబడి మాట్లాడుతూ ఉంటుంది. కృష్ణ, ఎసిపి సార్ మీరు చాలా మంచివారు మీతో నేను ఇలా ప్రేమలో పడటం చాలా బాగుంది అని అనుకుంటూ ఉంటుంది.

Nuvvu Nenu Prema: కృష్ణ బలవంతంగా పద్మావతిని పెళ్లి చేసుకోనున్నాడా….
*వీడియో చూసి రగిపోయిన ముకుంద, మురిసిపోయిన ఫ్యామిలీ*
మధుకర్ తను చేసిన వీడియోలు ఇంట్లో వాళ్ళందరికీ చూపిస్తానని అందర్నీ వరుసగా సోఫాలో కూర్చోబెడతాడు మధు చేసే హడావుడిగి ఇంట్లో వాళ్ళు తట్టుకోలేక ఎంతసేపు నీ గోల అంటూ ఇంట్లో వాళ్ళందరూ అంటూ ఉంటారు అంతలోకి కృష్ణ మురారి ఇద్దరు అక్కడికి వస్తారు సోఫా ఖాళీ చేయించి వాళ్ళిద్దరికీ ఇచ్చి హీరో హహీరోయిన్స్ ను కూర్చోమని చెబుతాడు మురారి కి కృష్ణ ప్రపోజ్ చేసిన వీడియోను ఇంట్లో అందరి ముందు టీవీలో ఆన్ చేసి మధు చూపిస్తాడు. ఇక కృష్ణ చేసినా పర్ఫామెన్స్ కి అందరూ చూస్తూ ఉండిపోతారు. కృష్ణ మురారితో మాట్లాడిన మాటలను వింటుంటే ముకుందా తను చెప్పాలనుకుంటున్నా మాటలను కృష్ణ ఓ కావ్యంగా మలిచి చెప్పేసింది.
నిజంగా కృష్ణ మురారిని ప్రేమిస్తుందా లేదంటే యాక్టింగ్ లో భాగమైన తన మాటలు వింటుంటే మాత్రం అది కచ్చితంగా ప్రేమని అయిపొయింది. వీడియో చాలా బాగా వచ్చిందని మధుకర్ ఇంట్లో వాళ్ళందరితో చెప్పడంతో, అందరూ కృష్ణుని పొగిడే పని పెట్టుకుంటారు. కృష్ణ చాలా సిగ్గుపడుతూదూరం నుంచి ముకుంద చూస్తూ ఉంటుంది.కృష్ణ రోజు రోజుకి మురారి కి దగ్గర అయిపోతుందని ముకుంద చాలా కోపం పెంచుకుంటుంది. ఇక కృష్ణుని మురారి నుండి ఎలా అయినా దూరం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. కృష్ణ మాత్రం మనసులో మురారి మీద చాలా ప్రేమని పెంచుకుంటుంది. ఏ సి పి సార్ మీరంటే నాకు చాలా ఇష్టం అని మనసులో అనుకుంటూ ఉంటుంది.

Krishna Mukunda Murari: కృష్ణ మురారి కి ఒకరికొకరు దగ్గర అయ్యారు. ఇక ముకుందా ప్రేమ దూరమైనట్లేనా…..
*కృష్ణని టెస్ట్ చేసిన ముకుంద*
కృష్ణ వంటగదిలో మురారి గురించి ఆలోచిస్తూ ఉండగా.. నా దగ్గరికి వెళ్లి చాలా అద్భుతంగా నటించావు అని ముకుందా పొగుడుతుంది. అది మధు స్క్రిప్ట్ అంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు అని ముకుందా అంటుంది. అది మధు రాసి ఇచ్చిన స్క్రిప్ట్ కాదు నేను ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశాను. ఏం మాట్లాడాలో కూడా నాకే తెలీదు కృష్ణ అంటుంది. నాలుగు రోజుల్లో వెళ్ళిపోతున్నాను కృష్ణ మురారి ప్రేమలో పడిందా లేదంటే మురారిని ప్రేమించడం మొదలు పెట్టిందా కృష్ణ వాళ్ళకం చూస్తుంటే తన మాట్లాడిన మాటలు నిజంగా నటించినట్లు లేవు. తన మనసులో నుంచి మాట్లాడినట్టుగా అనిపించాయని కృష్ణ మాటలు విన్న తర్వాత ముకుందా అనుకుంటుంది.

*కృష్ణ ముకుంద మురారి స్క్రిప్ట్*
మధు నువ్వు వీడియో రాశావా మేము ఏదో అనుకున్నాం కానీ నీ స్క్రిప్ట్ చాలా బాగుంది అని ఇంట్లో వాళ్ళందరూ మధుని పొగుడుతారు అలాగే కృష్ణ మురారి కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు అని అంటారు ఆ తరువాత మధు స్క్రిప్ట్ డిజైన్ చేశానని చెబుతాడు ముకుందా మురారి స్క్రిప్ట్ మురారి ముకుందా కృష్ణ ఒప్పుకుంటే ఈ షూటింగ్ కన్ఫామ్ గా చేస్తాను మధు ఇంతకీ స్కిట్ ఏంటంటే మురారి కి గతంలో ఒక ప్రేయసి ఉంటుంది మురారి ఆమెను ఇష్టపడతాడు ఆ అమ్మాయి కదా తనని పెళ్లి చేసుకుంది అని కృష్ణ అడిగితే.. కాదు గతంలో ఇంకో ప్రేమికురాలు ఉంటుంది మురారి కి అని చెబుతాడు ప్రేమికురాలు గురించి రాసుకున్న డైరీ మురారి భార్యకు తెలిసిపోతుంది గతంలో ఓ ప్రేయసి ఉందని తెలుసుకున్న కృష్ణ ముకుందా మురారి గురించి ఏం ఆలోచిస్తూ ఉంటుంది. ఎలా ఈ కృష్ణా మురారి ప్రేమ కావ్యం ముందుకు తీసుకువెళ్తాము చూస్తారు అంటడు.

మధు చెబుతున్న మాటలను వినగానే వీడు నా జీవితాన్నే చదివేసాడా ఏంటి అని మురారి మనసులో అనుకుంటాడు ముకుంద లో లోపల భయపడుతూ ఉంటుంది కృష్ణ ఆలోచనలో పడుతుంది ఇక ఆ డైరీ ఎలాగైనా కాల్ చేయాలని ఇంట్లో నుంచి బయటకు వస్తాడు ఆ లోపు ఇంట్లో వాళ్ళందరూ తనకి అడ్డుగా నిలబడతారు.

రేపటి ఎపిసోడ్ లో
కృష్ణ తన గదిలో దుప్పటి మారుస్తూ ఉండగా ఆ బెడ్ కింద ఏదో తగిలినట్టు అనిపిస్తుంది. అదేంటో చూద్దామని బెడ్ పైకెత్తుతుంది. వెంటనే అక్కడ ఓ డైరీ కనిపిస్తుంది. కృష్ణ ఆ డైరీ ఓపెన్ చేసి ఇందులో ఏముంటుందని ఆత్రంగా చదువుతుంద. ఆ డైరీలో కొన్ని పేజీలు చదవగానే మురారి గతంలో ఎవరినో ఇష్టపడ్డాడని తనని ప్రేమించాడని కృష్ణ తెలుచుకుంటుంది. కృష్ణ ఆ డైరీ ని చదువుతూ లో లోపల బాధపడుతుంది. గతంలో మురారి ఓ అమ్మాయిని ప్రేమించారా మురారి మనసులో ఓ అమ్మాయి ఉందా అని కృష్ణ అనుకుంటుంది.