NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: కృష్ణని ప్రేమిస్తున్నానని ముకుంద కి చెప్పేసిన మురారి.. రేపటికి సూపర్ ట్విస్ట్

Krishna Mukunda Murari Serial 28 Feb 2023 Today 92 Episode Highlights

Krishna Mukunda Murari: కృష్ణ డ్యూటీలో భాగంగా పరిమళ చెప్పిన డాక్టర్ దగ్గరికి వెళుతుంది .. ఆ డాక్టర్ కి నందిని కి ఏదో ఇంటర్నల్ లింక్ ఉంటుంది.. ఆ డాక్టర్ నందిని ఫోటోని తదేకంగా చూస్తూ ఉండిపోతాడు.. గతంలో తనను ప్రేమించినట్లుగా ప్రస్తుతానికి చూపిస్తారు.. అసలు కథ ఏంటో మాత్రం మరికొన్ని రోజులు ముందుకు వెళితే గాని రీవిల్ చేసేటట్టు ఉన్నారు.

Krishna Mukunda Murari Serial 28 Feb 2023 Today 92 Episode Highlights
Krishna Mukunda Murari Serial 28 Feb 2023 Today 92 Episode Highlights

ఛాన్స్ దొరికింది కదా అని ముకుందా మురారీ స్టేషన్ స్టేషన్ బయట నిలబడి నీకోసమే వచ్చాను బయటకు రమ్మని పిలుస్తుంది. అసలు ఇప్పుడు ఎందుకు వచ్చావు అని మురారి అడగగానే.. నీకోసమే లంచ్ ఇచ్చి వెళ్దామని క్యారేజ్ తీసుకొచ్చాను అని ముకుందా చెబుతుంది. ఇలాంటివి తీసుకురావద్దు అని మురారి కరాకండిగా చెప్పేస్తాడు . ఏమైంది మురారి నువ్వు ఈ మధ్య కృష్ణకి దగ్గర అవుతున్నావు అని ముకుందా సూటిగా ప్రశ్నిస్తుంది. ఎందుకు కృష్ణకి దగ్గర కావాలనుకుంటున్నావ్.. తనకి దగ్గర అయ్యి కృష్ణ ఇంట్లోనే ఉండిపోయేలా చేయాలని అనుకుంటున్నావా అని ముకుందా అడుగుతుంది .

Krishna Mukunda Murari Serial 28 Feb 2023 Today 92 Episode Highlights
Krishna Mukunda Murari Serial 28 Feb 2023 Today 92 Episode Highlights

కృష్ణ నన్ను ప్రేమిస్తే మాత్రం కచ్చితంగా నేను కృష్ణని ప్రేమిస్తాను . ఇంకొక విషయం గుర్తుంచుకో ముకుంద.. కృష్ణ నా జీవితంలో నుంచి వెళ్ళిపోయినా.. ఆదర్శ్ నీ జీవితంలోకి ఎప్పటికీ తిరిగి రాకపోయినా.. నేను ఎప్పటికీ నిన్ను ఆదర్శ్ భార్యలనే చూస్తాను. నా ప్రాణ స్నేహితుడు ఆదర్శ్ కి నేను ఎప్పుడూ నమ్మకద్రోహం చెయ్యను. కృష్ణ నా లైఫ్ లో నుంచి వెళ్ళిపోయినా ఆదర్శ్ నీ జీవితంలోకి రాకపోయినా నేను ఆ జన్మ బ్రహ్మచారిగానే ఉంటానే తప్ప.. నీ ప్రేమ కోసం ఆశపడను అని మురారి తగేసి చెప్పేస్తాడు.

Krishna Mukunda Murari Serial 28 Feb 2023 Today 92 Episode Highlights
Krishna Mukunda Murari Serial 28 Feb 2023 Today 92 Episode Highlights

కానీ నీకు ఒక విషయం చెబుతున్నా మురారి కృష్ణ నీ జీవితంలో నుంచి వెళ్లకపోయినా.. నా మనసులో నీకున్న స్థానం ఎప్పటికీ పోదు. అది ఆదర్శ తిరిగి వచ్చినా కూడా నేను ఎప్పటికీ నిన్నే ప్రేమిస్తాను అని ముకుందా తను మనసులో ఉన్న ప్రేమను కుండ బద్దలు కొట్టి చెబుతుంది.

Krishna Mukunda Murari Serial 28 Feb 2023 Today 92 Episode Highlights
Krishna Mukunda Murari Serial 28 Feb 2023 Today 92 Episode Highlights

ఇక రేపటి ఎపిసోడ్లో కృష్ణ ఇంట్లో పని చేయడం లేదని రేవతి ఒక్కతే ఎంతసేపని ఇంట్లో పనులు చేసుకుంటుంది. అని భవాని అడుగుతుంది ఇక అప్పుడే అందరు చూపు కృష్ణ పై పడుతుంది. కృష్ణ చదువుకోవాలంటే ఇంట్లో పనులు కూడా చక్కబట్టాల్సిందే అని భవాని ఫైనల్ డెసిషన్ చెబుతుంది. అప్పుడే ముకుందా మనసులో ఇంట్లో పనులు చేయలేక కృష్ణ హాస్టల్ కి వెళ్ళిపోవాలి. నాకు కావాల్సింది అదే కదా అని తను కూడా కృష్ణ పై నాలుగు మాటలు అంటుంది.కృష్ణని ప్రేమిస్తున్నా అని ముకుంద కి చెప్పేసిన మురారి.. రేపటికి సూపర్ ట్విస్ట్

author avatar
bharani jella

Related posts

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Srilalitha: అంగరంగ వైభోగంగా సింగర్ శ్రీ లలిత ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్..!

Saranya Koduri

Rathika Rose: ఆ టాప్ సిరీస్ లో అవకాశం కొట్టేసిన రతిక రోజ్.. ఇక నుంచి దిశ చేంజ్..!

Saranya Koduri

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella