Krishna Mukunda Murari: నేను చెప్పింది ఏంటి మీరు చేస్తుంది. ఏంటి నేను కృష్ణతో మాట్లాడొద్దని చెప్పాను కదా నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. నేనా అక్క ఎప్పుడు మాట్లాడాను అని రేవతి అంటుంది. ఏ కృష్ణ నేను నీతో మాట్లాడాలని రేవతి అడుగుతుంది. లేదంటే అసలు మాట్లాడలేదని కృష్ణ అంటుంది. మరి ఇప్పుడు చేసింది ఏంటి అని అంటే క్లారిటీ కోసం మాట్లాడాను అక్క అని భవాని ముందు అమాయకంగా యాక్షన్ చేస్తుంది. రేవతి ఇక ఆ వంకతో ముకుందా కూడా కృష్ణతో మాట్లాడుతుంది. పొద్దున నాకు గుడ్ మార్నింగ్ చెప్పావు కదా అని అంటుంది. కృష్ణ తో మాట్లాడటం చూసి భవాని పెద్దగా అరుస్తుంది ఈ ఇంట్లో ఏం జరుగుతుంది అని అంటుంది. ఇప్పటినుంచి కృష్ణతో ఎవరు మాట్లాడడానికి వీల్లేదు అని భవాని అంటుంది సరే రండి మనం టిఫిన్ చేద్దాం అని కృష్ణ పిలుస్తుంది. ఇక వాళ్ల పెద్దమ్మ కూడా టిఫిన్ చేయడానికి రాబోతుండగా మురారిని చూసి ఒక్క అడుగు వెనక్కి వేస్తుంది.

Krishna Mukunda Murari: భవానీని మురారితో మాట్లాడేలా చేయడానికి కృష్ణ సరికొత్త ఎత్తుగడ.! భవాని మాట్లాడుతుందా.!?
కానీ అలేఖ్య వాళ్ళు మాత్రం ఆకలి వేస్తుంది అని అనడంతో కాసేపు టిఫిన్ చేయకుండా ఉండలేరా అని భవాని అంటుంది. ఇక వాళ్ళు సోఫాలో కూర్చుని తింటూ ఉంటారు అని వెతుక్కుంటూ ఉండగా అవి కనిపించకపోయేసరికి ముకుందా స్లిప్పు మీద ఉప్పు కారం ఎక్కడ అని రాసి అడుగుతుంది. ఆ ప్రశ్నకు సమాధానం గా ఆన్సర్ చెప్పడానికి పెన్ను పేపర్ కోసం మురారి లేచి వెళ్లబోతుండగా అవసరం లేదు ఏసీబీ సార్. ఉప్పు, కారం అక్కడ కబోర్డ్ సెల్ఫ్ లో ఉన్నాయని కృష్ణ పెద్దగా అరిచి చెబుతుంది. అలా అరిచి చెప్పకపోతే నువ్వు కూడా పేపర్ మీద రాసి చెప్పొచ్చు కదా కృష్ణ అని ముకుందా అంటుంది. ఆల్రెడీ నేను టిఫిన్ చేస్తున్నాను. ఎంగిలి చేయి పేపర్ మీద ఇప్పుడు ఎలా రాస్తాను. నాకు లెఫ్ట్ హ్యాండ్ రైటింగ్ కూడా రాదు అని కృష్ణ అంటుంది కృష్ణ మాటలు విని మురారి లో లోపల ఉంటాడు. ఈ విధంగా ఇంట్లో వాళ్ళ అందరితో మాట్లాడుతున్నావ్ కృష్ణ. నీకు రియల్లీ హాట్సాఫ్ అని మురారి మనసులోనే కృష్ణకి కృతజ్ఞతలు చెబుతాడు.

Nuvvu nenu prema: అరవింద వల్ల తప్పించుకున్న కృష్ణ.. పద్మావతిని విక్కీ పెళ్లికి ఒప్పిస్తాడా..
కళ్ళ కూతుర్నే కాదనుకొని ఇంట్లో నుంచి పంపించేశాను అలాంటిది పెంచిన కొడుకు ఒక లెక్క మురారిని కూడా పంపించాలి అని భవాని ఈశ్వర్ తో చెబుతుండగా ముకుందా అక్కడికి వెళ్లి పంపించేస్తావా తల్లి అంటూ
కృష్ణ గోడ మీద ఉన్న యశోద కన్నయ్య ఫోటో వైపు చూస్తూ భవానిని ఉద్దేశిస్తూ మాట్లాడుతుంది. అమ్మ యశోద నువ్వు కన్నయ్యను పెంచావు. కానీ ఈరోజు నువ్వే ఆయన్ను బాధపడుతున్నావు. ఓవైపు పెంచిన తల్లి ఓవైపు కన్నతల్లి మధ్యలో నీ కన్నయ్య ఎలా నలిగిపోతున్నాడో చూస్తున్నావ్ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ కృష్ణ భవానీని చూస్తూ మాట్లాడుతుంది. ఇక ఆ మాటలకైనా భవాని మనసు కరిగేలాగా కృష్ణ మాట్లాడుతుంది. కృష్ణ మాట్లాడిన మాటలకు ఆ పక్కనే ఉన్న ఈశ్వర్ కంటి వెంట నీరు చమర్చుతాయి. ఇంతమందిని బాధపడుతూ నువ్వు బాధపడడం అవసరమా, నీ కొడుకుని దగ్గర తీసుకోమని కృష్ణ ఇన్ డైరెక్ట్ గా భవానికి తన మనసులో ఉన్న మాటను చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

Brahmamudi: కావ్యను భార్యగా ఒప్పుకొని రాజ్.. రాజ్, కావ్యల తో వ్రతం చేయయించనున్న ఇంద్రాదేవి…
గదిలోకి వెళ్లిన మురారి కృష్ణతో ఇప్పటివరకు జరిగిన అన్ని సన్నివేశాలను తలుచుకొని సంతోషిస్తూ ఉంటాడు. కృష్ణ ఇచ్చిన కృష్ణుడి బొమ్మను చూస్తూ ఆ బొమ్మ ఎప్పటికీ నల్లగా మారకూడదని దానిని చూస్తూ ఉండిపోతాడు. ఏంటి ఏసిపి సర్ ఆ బొమ్మ ఎప్పుడు నల్లగా మారుతుందా అని చూస్తున్నారా అని కృష్ణ అడుగుతుంది. ఆ బొమ్మ నల్లగా మారకూడదనే కదా కృష్ణ పదిలంగా దాచుకున్నాను అని మనసులో మురారి అనుకుంటాడు. నిజంగా నువ్వు హ్యాట్సాఫ్ కృష్ణ మా ఇంట్లో వాళ్లతో మాట్లాడొద్దు అని అంటూనే భలే మాటల్లో కలిపేసి మాట్లాడావు అని మురారి అంటాడు. లేకపోతే ఏంటి ఏసీబీసీ కూడా లేవు మనతో మాట్లాడాలని అని కృష్ణ అంటుంది అవును కృష్ణ మనిద్దరం ఇలాగే భార్యాభర్తల్లాగా మాట్లాడుకుందాం.

నేనేమో ఆటో డ్రైవర్ని నువ్వేమో ఇంట్లో పాచి పని చేసుకునే కిట్టమ్మవి ఒక్కసారి అలా మాట్లాడుకుందాం అని మురారి గోముగా అడగగానే.. కృష్ణ సరే మీ మాటను నేనెందుకు అంటూ ఇద్దరూ ఎవరి పాత్రలోకి వాళ్ళు పరకాయ ప్రవేశం చేస్తారు. మురారి ఆటో తోలి మందు తాగి ఇంటికి వస్తాడు మురారి కి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ఆ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అవుతుంది అలా మురారిని బెడ్ పైకి తోసేసి తన చీర కుచ్చిళ్ళు బొడ్డులో దోపి ఏయ్ అంటూ తన మీదకు ఎక్కుతుంది. చాలు కృష్ణ చాలు నేనేదో ఎక్స్పెక్ట్ చేస్తే నువ్వు ఇలా ఎంత సీరియస్ గా ఇన్వాల్వ్ అవుతావు అనుకోలేదు అని కృష్ణ మురారి అంటాడు. ఇక రేపటి ఎపిసోడ్ లో కృష్ణ మురారి ఇద్దరూ పాటలు పెట్టుకుని డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కృష్ణ ఎప్పటికి గ్రేట్ ఎంతైనా కృష్ణ ఒక పోలీసు కూతురు ఓ పోలీసు భార్య ఆ మాత్రం ఉండాలి కదా అని మురారి అంటాడు. ఆ మాటలకు కృష్ణ సైలెంట్ అవుతుంది. ఇక ఏం జరుగుతుందో చూడాలి.