NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: మురారి, కృష్ణ సినిమాకు వెళ్లకుండా ముకుందా ఏం చేసిందంటే.!?

Krishna Mukunda Murari Serial 31 jan 2023 today 68 episode Highlights

Krishna Mukunda Murari: మురారి ఫ్రెష్ అయి రాగానే మీరు తెలివైన వారు అని అనుకుంటే నేను ఒక టెస్టు పెడతాను అని కృష్ణ అంటుంది. అయితే ఆ టెస్ట్ ఏంటో చెప్పమని మురారి కృష్ణను అడుగుతాడు. నేను దువ్వెనను కింద పెడతాను అది దాటాలి.. దాటతారా అని కృష్ణ అంటుంది. కృష్ణ ఆ దువ్వెనను కింద పెట్టినట్టే పెట్టి వెంటనే గోడకు అనేలా విసిరికాళ్ళతో తన్నుతుంది.. గోడకు అని ఉన్న ఆ దువ్వెన చూపిస్తూ ఇప్పుడు దాటండి అని అంటుంది. ఏంటి కృష్ణ ఎలా దాటతాను అని మురారి అంటాడు.

Krishna Mukunda Murari Serial 31 jan 2023 today 68 episode Highlights
Krishna Mukunda Murari Serial 31 jan 2023 today 68 episode Highlights

నేను కింద పెడతాను అన్నాను.. కాని ఎక్కడ పెడతానో చెప్పలేదు కదా.. మీరు తెలివైన వారు అయితే దాటండి అని కృష్ణ అంటుంది. ఇది చీటింగ్ అని మురారి అంటాడు .. అయితే మీరు నా చేతిలో ఓడిపోయానని ఒప్పుకోండి అని కృష్ణ అంటుంది. లేదు ఇది చీటింగ్ అని మురారి అక్కడి నుంచి పకక్కి వెళ్తుంటే.. ఏసీబీ సార్ నా చేతిలో ఓడిపోయారు అంటూ కృష్ణ సంబరంగా నవ్వుతుంది..

రేవతి భవాని దగ్గరకు వెళ్తుంది. ఏంటి రేవతి ఈ టైంలో వచ్చావు అని భవాని అడుగుతుంది అక్క మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అని రేవతి అంటుంది. ఎవరి గురించి దేని గురించి అని రేవతి నీ అడుగుతుంది భవాని ఎవరి గురించో కాదక్కా ముకుంద విషయం గురించి నీతో మాట్లాడాలి. మనం ఎంత తొందరగా తొందరపడి ఆదర్శ్ ను ఏంటి తీసుకువస్తే మనకు అంత మంచిది అని రేవతి భవానీతో చెబుతుంది.

కృష్ణ మురారి వాళ్లు తన ఎదురుగా ఉన్న రూంలోనే కలిసి ఉంటున్నారు. తనకి మనసులో బాధ ఉంటుంది కదా అని రేవతి భవానితో చెబుతున్న మాటలను ముకుందా చాటుగా వింటుంది. అప్పుడే ముకుందా మనసులో రేవతి అత్తయ్యకు నా మీద అనుమానం వచ్చిందా అని అనుకుంటుంది. ఇకనుంచి నా మనసులో ఉన్న ప్రేమను ఎవరికీ బయటపడకుండా చాలా జాగ్రత్త పడాలి అని అనుకుంటుంది.

 

మురారి రెడీ అయ్యా ఆఫీస్ కి వెళ్తుండగా తన కారులో ముకుందా కూర్చుంటుంది. ఏంటి ముకుందా నా కారులో కూర్చున్నావు ఎక్కడికి వెళ్లాలి అని మురారి అడుగుతాడు నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి అని అనగానే మురారి కార్లో నుంచి లేచి బయటకు వస్తాడు ఏమైంది నీకు అని మురారి ముకుందను అడుగుతాడు. నన్ను ప్రేమించిన నా మురారి నా కోసం కాకుండా తన భార్య కోసం నా దగ్గరకు వచ్చాడు అందుకని కంప్లైంట్ ఇవ్వాలి అని అంటుంది.

 

ఇక రేపటి ఎపిసోడ్ లో రేవతి మురారి అని పిలిచి కృష్ణను సినిమాకు తీసుకెళ్లమని చెబుతుంది. ఆ విషయం తెలుసుకున్న ముకుందా కార్ టైర్లో గాలి తీసేస్తుంది. ఇప్పుడు ఎలాగా అని కృష్ణ దిగాలుగా ఉంటే మురారి బైక్ తీసుకొని వస్తాడు బైక్ పై కూర్చొని గేర్ రైస్ చేయగానే కృష్ణ మురారి మీదకు వెళ్తుంది. టెర్రస్ మీద నుంచి ముకుంద ఈ విషయాలన్నింటినీ గమనిస్తూ ఉంటుంది.

author avatar
bharani jella

Related posts

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Krishna Mukunda Murari April 25 2024 Episode 454: హాస్పటల్లో నిజం తెలుసుకున్న కృష్ణ.. ఆదర్శ్ నుంచి తప్పించుకున్న ముకుంద హ్యాపీ.

bharani jella

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu