NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: మురారి కృష్ణ మధ్యలో ముకుందా.. రేవతి మాస్టర్ ప్లాన్..

Krishna Mukunda Murari Serial 4 april 2023 Today 122 Episode Highlights

Krishna Mukunda Murari: నందిని అమెరికాలో మా అక్క వాళ్ళ ఇంట్లో ఉంటుంది అని భవాని రేవతితో అంటుంది. ఎందుకు అక్క ఇక్కడ నందిని కృష్ణ బాగా చూసుకుంటుంది కదా అని రేవతి అంటుంది. ఈ విషయంలో మా వదినకి చెప్పే అంతా పెద్దదానివి అయిపోయావా నువ్వు అని రేవతిని అరుస్తాడు ఈశ్వర్.. అక్క నేను ఒక విషయం చెబుతాను. ఎప్పటికైనా మంచే గెలుస్తుంది అని చెప్పి రేవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

Krishna Mukunda Murari Serial 4 april 2023 Today 122 Episode Highlights
Krishna Mukunda Murari Serial 4 april 2023 Today 122 Episode Highlights

కృష్ణ జుట్టు ఆరబోసుకొని ధూపం వేసుకుంటూ ఉండగా తన అందాన్ని చూసి మైమరిచిపోతూ ఉంటాడు. మురారి కృష్ణను చూస్తూ లో లోపల పొందుతూ ఉంటాడు కృష్ణ అందానికి ఉక్కిరిబిక్కిరి అవుతూ లో లోపల హృదయాన్ని రగులుతూ ఉంటుంది. ఇప్పటికైనా నన్ను క్షమించు కృష్ణ అంటూ మురారి అడుగుతుండగా అంతలో వాళ్ళ అమ్మ కాఫీ కప్ తీసుకొని అక్కడికి వస్తుంది థాంక్యూ అమ్మ అని మురారి అంటాడు నేను నీకోసం రాలేదు నా కోడలు కృష్ణ కోసం వచ్చాను అని కృష్ణకి కాఫీ కప్పు అందిస్తుంది.

Krishna Mukunda Murari Serial 4 april 2023 Today 122 Episode Highlights
Krishna Mukunda Murari Serial 4 april 2023 Today 122 Episode Highlights

మరో కప్పు మురారి తీసుకుపోతుండగా ఈ కాఫీ నీకోసం కాదు నాకోసం మేమిద్దరం మాట్లాడుకోవాలి అని రేవతి అంటుంది. ఆ మాటలకు హర్ట్ అయిన మురారి నువ్వు కూడా ఏంటమ్మా అని మురారి అడగగానే..  నా కోడల్ని తిట్టినప్పుడే నువ్వు నా మనసులో స్థానాన్ని కోల్పోయావు ఎప్పుడైతే నా కోడలు నిన్ను క్షమిస్తుందో అప్పుడే నేను నీతో మాట్లాడతాను అని రేవతి కృష్ణ కి మద్దతుగా నిలుస్తుంది. అది చూసిన మురారి మీ ఆడవాళ్ళంతా ఇంతే అంటూ వాళ్లపై చతురుగ్గా మాట్లాడుతాడు.  ఇక రేవతి నందిని నీ భవాని అక్క అమెరికా పంపి చేస్తుంది అని కృష్ణకి చెబుతుంది.

కృష్ణ నందిని గురించి ఇన్ డైరెక్ట్ గా రేవతి తో మాట్లాడుతుండగా మీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు అని అడుగుతారు. ఎంతైనా వాళ్ళ పెద్దమ్మ కొడుకు నువ్వు వీడి దగ్గర కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండు అని రేవతి కృష్ణకు చెబుతుంది. సరే అత్తయ్య అని అంటుంది మీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు నన్ను ఎందుకు దూరం చేస్తూ మాట్లాడుకుంటున్నారు అని మురారి అడుగగా.. అయితే మీరు నన్ను కాలేజ్ దగ్గర దింపండి ఈ విషయం గురించి మీకు క్లారిటీగా వివరంగా చెబుతాను అని కృష్ణ అంటుంది.

Krishna Mukunda Murari Serial 4 april 2023 Today 122 Episode Highlights
Krishna Mukunda Murari Serial 4 april 2023 Today 122 Episode Highlights

ఇక తన కార్లో డ్రాప్ చేయడానికి ఒప్పుకున్న కృష్ణ కోసం మురారి కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక కృష్ణ కోసం తన సీట్ ని దులిపి చెక్ చేసుకుని నిలబడతాడు. వెంటనే అక్కడికి ముకుందా వచ్చి నిలబడుతుంది కృష్ణ నేను బయటకు వెళ్తున్నాము.  ఇప్పుడు నిన్ను తీసుకు వెళ్ళడానికి కుదరదు అని మురారి చెబుతాడు లేదు. నేను నీతో పాటే షాపింగ్ కి వస్తాను అని ముకుందా అంటుంది. కృష్ణ వచ్చాక కూడా అదే విషయాన్ని ముకుందా చెప్పగానే కృష్ణ కారులో ఎక్కడానికి ఒప్పుకుంటుంది.

ఇక రేపటి ఎపిసోడ్లో మురారి కృష్ణా వెళుతున్న కారులోనే ముకుంద కూడా ఉంటుంది. ఏసీ పెంచనా అని అంటే నాకు ఇక్కడ మండిపోతుంది అని ముకుందా అంటుంది. ఏసీబీ సార్ కారు ఆపండి అని.. ముకుందని కారులో నుంచి దిగమని చెబుతుంది కృష్ణ. ఈ మాట మీ ఆయన్ని చెప్పమను అని అనగానే కృష్ణ మురారి వైపు చూస్తుంది..

author avatar
bharani jella

Related posts

Nuvvu Nenu Prema April 20 2024 Episode 602: విక్కీ కోసం తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టిన పద్మావతి బయటపడనుందా? కృష్ణని అనుమానించిన కుటుంబ సభ్యులు..

bharani jella

Nindu Noorella Saavasam: ఆ పెళ్లి జరగనివ్వను మీ అమ్మగా మాట ఇస్తున్నాను అంటున్న భాగామతి 

siddhu

Mamagaru: గంగాధర్ కి ఫోన్ చేసి రమ్మంటూ సుధాకర్, అప్పిచ్చిన వాళ్లని బురిడీ కొట్టించిన మహేష్..

siddhu

Krishna Mukunda Murari April 20 2024 Episode 450: ముకుంద ప్లాన్ సక్సెస్.. మీరా తో ఆదర్శ్ పెళ్లి.. కృష్ణ శాశ్వతంగా పిల్లలకు దూరం..

bharani jella

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu