NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: నందిని కి పెళ్ళికొడుకుగా వచ్చిన అతన్ని ఇంటరాగేట్ చేస్తున్న మురారి.. కంగారులో భవాని..

Krishna Mukunda Murari Serial 6 april 2023 Today 124 Episode Highlights

Krishna Mukunda Murari: కృష్ణను తీసుకొని గెస్ట్ హౌస్ లోపలికి వెళ్తాడు ఇక ఆ గెస్ట్ హౌస్ చాలా బాగుందని ఇక్కడికి ఎప్పుడు తీసుకురాలేదేంటి అని కృష్ణ అడుగుతుంది. నేను నీకోసం కాఫీ పెట్టనా అని మురారి అడగగా నువ్వు బ్రతికుండడానికేనా అంటూ కృష్ణ సెటైర్ వేస్తుంది.. సరే నేను వెళ్లి కాఫీ తీసుకొస్తాను ఉండు అంటూ మురారి వంటగదిలోకి వెళ్తుండగా.. ఏదో అలికిడి వినిపిస్తుంది. ఆ చప్పుడికి కృష్ణ భయపడుతుంది ఏమైంది అంటూ అరుస్తుంది. ఇక తన భయాన్ని అడ్వాంటేజ్ తీసుకొని కాసేపు కృష్ణను ఆటపట్టించాలని అనుకుంటాడు మురారి..

Krishna Mukunda Murari Serial 6 april 2023 Today 124 Episode Highlights
Krishna Mukunda Murari Serial 6 april 2023 Today 124 Episode Highlights

ముకుందా చెప్పిన మాటలను విని భవాని ఆలోచనలో పడుతుంది. మురారికు నిజం చెప్పేస్తుందని మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ మాటల్లో ఏదో ఆంతర్యం దాగి ఉందని ముకుందకు అర్థమవుతుంది ముకుంద ముందు మాట్లాడుకోవడం కరెక్టా కాదా అని ఆలోచిస్తూ ఉండగా.. ఏమైంది అత్తయ్య నాకు చెప్పకూడదా అని ముకుందా అడుగగానే . ముకుందా మన మనిషే వదిన పర్వాలేదు మాట్లాడుకోవచ్చు అని ఈశ్వర్ అంటారు. థాంక్యూ మావయ్య మీరైనా నన్ను ఇంట్లో మంచిగా గుర్తించినందుకు అంటూ ముకుందా ధన్యవాదాలు చెబుతుంది. ఇక ముకుంద ముందు ఓపెన్ గా నందిని కి రాబోయే సంబంధం గురించి ఇన్ డైరెక్ట్ గా చర్చించుకుంటూ ఉంటారు. ఇక వెంటనే మురారి కి కృష్ణ కి మధ్య ఉన్న గ్యాప్ ని కట్ చేయాలని తనని ఇంటికి పిలిపించేయాలని భవాని అనుకుంటుంది.

Krishna Mukunda Murari Serial 6 april 2023 Today 124 Episode Highlights
Krishna Mukunda Murari Serial 6 april 2023 Today 124 Episode Highlights

గతంలో భైరవి అనే అతను ఇక్కడ చనిపోయాడని.. అతను ఆత్మగా మళ్లీ ఇక్కడ తిరుగుతున్నాడని మురారి కట్టు కథ అల్లుతాడు.. అంతేకాకుండా కాసేపటి తరువాత మురారి బైరవిలా మారిపోయి కృష్ణను ఏడిపిస్తాడు. ఆ మాటలకు భయమేసిన కృష్ణ కళ్ళు తిరిగి సోఫాలో పడిపోతుంది . కృష్ణ ఏమైంది లే అంటూ మొహం మీద నీళ్లు చల్లి మురారి తనతో మాట్లాడుతాడు ఏమైంది అని ప్రశ్న అడగగా ఏం లేదు ..నువ్వు నిద్రపోయావు అని కవర్ చేస్తాడు మురారి కాసేపటి తరువాత వాళ్ల పెద్దమ్మ మురారి కి ఫోన్ చేస్తుంది..

మురారి ఎక్కడ ఉన్నావు అని భవాని ఫోన్ చేసి అడుగుతుంది. గెస్ట్ హౌస్ లో ఉన్నాను పెద్దమ్మ ఏమైంది అని మురారి అడుగుతాడు. గెస్ట్ హౌస్ లో ఉన్నారా అయితే నువ్వు అర్జెంటుగా ఇంటికి రా కృష్ణని కాలేజ్ కి పంపించేసి నువ్వు మాత్రమే రా అని భవాని చెబుతుంది. ఆ మాటలకు మురారి ఆలోచనలో పడతాడు సరే పెద్దమ్మ అంటూ వెంటనే ఇంటికి బయలుదేరుతాడు. మురారి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో పెళ్లి సంబంధం వాళ్లు కూర్చుని ఉంటారు. మురారి రావడంతోనే భవాని ఇతను మా పెద్ద కొడుకు అని వాళ్ళకి పరిచయం చేస్తుంది . మురారి మన నందిని గురించి తెలిసి నందిని పెళ్లి చేసుకోవడం కోసం ఈ సంబంధం వచ్చింది అని భవాని వాళ్లకు చెబుతుంది. అయితే నేను పెళ్ళికొడుకుతో పర్సనల్ గా మాట్లాడాలి అని మురారి అంటాడు.

మురారి అతనిని పర్సనల్గా పక్కకు తీసుకువెళ్లి నందిని గురించి మీకు అంతా ముందే తెలుసు కదా.. అయినా మీరు ఎందుకు తనని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నారు అని మురారి సూటిగా ప్రశ్నిస్తాడు. అందుకు అతను ఏం సమాధానం చెబుతాడు అనేది సస్పెన్స్ ఇక రేపటి ఎపిసోడ్లో కృష్ణ మురారి కలిసి బయటకు వెళ్తారు . అప్పుడే మురారి నందిని కి వచ్చిన పెళ్లి సంబంధం గురించి కృష్ణతో చెబుతాడా లేదా అనేది చూడాలి.

author avatar
bharani jella

Related posts

Kumkuma Puvvu April 16 2024 Episode 2156: అంజలి శాంభవి గారి మీద వేయబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Salaar TV Premiere: వరల్డ్ ప్రీమియర్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న సలార్ మూవీ.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Brahmanandam: థియేటర్లు వద్దు.. ఓటీటీలే ముద్దు అంటున్న బ్రహ్మానందం మూవీ.. డైరెక్ట్ ఓటీటీ ఎటాక్..!

Saranya Koduri

Heeramandi Web Series: ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన హిరమండి వెబ్ సిరీస్ లో ఏ హీరోయిన్ ది అత్యధిక రెమ్యూనిరేషనో తెలుసా..!

Saranya Koduri

Dune Part 2 OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన 1500 కోట్ల బడ్జెట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Gaami OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న విశ్వక్సేన్ ” గామి ” మూవీ.. 72 గంటల్లో ఏకంగా అన్ని స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ క్రాస్..!

Saranya Koduri

Mamagaru April 16 2024 Episode 187: బట్టలు పిండుతున్న గంగాధర్ ని చూసి కోప్పడుతున్న చంగయ్య, పెళ్లి నాకిష్టం లేదు అంటున్న సిరి..

siddhu

Karthika Deepam 2 April 16th 2024 Episode: దీప దెబ్బకు బెదిరిపోయిన పారిజాతం.. శౌర్య మాటలకు కన్నీరు మున్నీరు అయిన కార్తీక్..!

Saranya Koduri

Guppedanta Manasu April 16 2024 Episode 1051: మహేంద్ర చెప్పిన మాటకు అనుపమ మహేంద్రను నిలదీస్తుందా లేదా.

siddhu

Karuna Bhushan: సీరియల్ నటి కరుణా భూషణ్ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..!

Saranya Koduri

Paluke Bangaramayenaa April 16 2024 Episode 203: ఇది పెళ్లామా విడిపోయిన గొల్లమా అంటున్న అభిషేక్. భర్త యముడా అంటున్న స్వరా..

siddhu

Naga Panchami: సీరియల్ హీరో మోజులో పడ్డ పంచమి.. ఫొటోస్ తో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Chiranjeevi: అంతమంది హీరోయిన్లతో ఎఫైర్లు నడిపిన చిరు.. పెద్ద లిస్టే గా..!

Saranya Koduri

Madhuranagarilo April 16 2024 Episode 339: పెళ్లి ఆలోచన మానేసి రెండో పెళ్లి చేసుకోండి  అంటున్న విరాజ్, రుక్మిణికి శ్యామ్ ఏం చెప్పనున్నాడు..

siddhu

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N