Krishna Mukunda Murari: కృష్ణ ప్రేమగా ఆ స్వీట్ తినిపిస్తుంది. మురారి కి మురారి కూడా కృష్ణకు స్వీట్ తినిపిస్తాడు. మురారి కి కృష్ణ ప్రేమ తో తినిపించడం మురారి గమనిస్తాడు. మురారి ఇంకా నాకు స్వీట్ వద్దు చాలు అని మారాం చేస్తుంటే.. కృష్ణ గోముగా బ్రతిమలాడి తినిపిస్తుంది. కృష్ణ ప్రేమగా మురారి కి తినిపిస్తుంటే తను చూపించేది ప్రేమ లేదంటే కన్సర్న్ ఆ అర్థం కాక మురారి ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు.

రెస్టారెంట్ నుంచి బయటకు వస్తుంటే కృష్ణకి బయట ఐస్ క్రీం బండి కనిపిస్తుంది. మురారిని ఆపమని కృష్ణ అడుగుతుంది. హ్యాపీ వెళ్లి కొనుక్కోమని మురారి అంటాడు. లేదు నాకు మీరే కనిపించండి అని కృష్ణ అంటుంది. నీకు కనిపించడంలో నాకు తృప్తి ఉంటుంది పదా కృష్ణ అని మురారి కొనిపిస్తాడు. ఆ పక్కనే పిల్లలందరూ క్రికెట్ ఆడుకుంటూ డాన్స్ చేస్తుంటే కృష్ణ కూడా వాళ్ళందరి దగ్గరకు వెళ్లి డాన్స్ చేస్తుంది . కృష్ణ ఏమైంది నీకు రా ఇంటికి వెళ్దాం అని చెప్పి మురారి అక్కడ నుంచి తీసుకువస్తాడు.

Brahmamudi: రాజ్ దెబ్బకు భయపడ్డ కావ్య.. కావ్యకు సారె తెచ్చిన అపర్ణ..
ముకుంద కృష్ణని ఎలాగైనా మురారి కు దూరం చేయాలని అనుకుంటుంది ఇంట్లోకి వస్తుండగా డాబా పైనుంచి ముకుందా చూస్తూ ఉంటుంది. కృష్ణ కారు టాప్ మీద కూర్చొని నన్ను ఎత్తుకుని దింపండి అని అంటుంది. ఆ మాటలు విన్న ముకుందా మనసు ముక్కలవుతుంది. ఇక మురారి కూడా కృష్ణుని ఎత్తుకొని కిందకు దింపడం చూస్తున్నా ముకుందా లో లోపల రగిలిపోతూ ఉంటుంది. కృష్ణుని మురారి కారు మీద నుంచి ఎత్తుకొని దింపడం చూసి రేవతి సిగ్గుపడుతుంది. తన కొడుకు కోడలు ఇంత సంతోషంగా ఉన్నారా అని మనసులో అనుకుంటుంది.

Nuvvu nenu prema: పద్మావతి పై ప్రేమను పార్టీలో బయటపెడతాడా.. కృష్ణ నెక్స్ట్ ప్లాన్ ఏంటి?
కృష్ణ మురారి ఇద్దరు నడుచుకుంటూ ఇంట్లోకి వస్తారు కృష్ణ గుమ్మం తగిలి పడిపోతుండగా మురారి కృష్ణ పడిపోకుండా గట్టిగా హత్తుకుంటాడు. పడి పోతుంటే రేవతి సిగ్గుపడుతూ వంటగదిలోనే పక్కకు నిలబడిపోతుంది. ఇక ఇద్దరు క్లోజ్ అవుతూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటారు. మురారి కృష్ణను పట్టుకొని నడిపించుకుంటూ ఇంట్లోకి తీసుకువస్తాడు మీరు ఇంకా నన్ను పట్టుకున్నారు అని కృష్ణ గోముగా అనగానే మీకు కాఫీ తీసుకువస్తాను మీరు పైకి వెళ్ళండి అంటూ కృష్ణ వంటగదిలోకి వెళ్తుంది. మీరు బంగారం లాంటి అబ్బాయిని కన్నారో అత్తయ్య అంటూ రేవతిని హద్దుకొని గట్టిగా ముద్దు పెడుతుంది కృష్ణ కృష్ణ ప్రేమను అర్థం చేసుకున్న రేవతి లో లోపల ముసి ముసి నవ్వులు నవ్వుకుంటుంది.
ఇక గదిలోకి వెళ్ళగానే ఈరోజు నువ్వు ఎందుకో నాకు కొత్తగా కనిపిస్తున్న కృష్ణ ఏమైందో చెప్పొచ్చు కదా అని మురారి అడుగుతాను. ఇదంతా ప్రేమని చెప్పు కృష్ణ అని మురారి మనసులో అనుకుంటాడు ఈ భాషకి ఏమని పేరు పెట్టాలో నాకు తెలియడం లేదు ఏసీబీ సార్ అని కృష్ణ అంటుంది ఇదంతా కృతజ్ఞత యేనా కృష్ణ అని మురారి అడుగుతాడు. ఏమో ఏసీబీ సార్ ఒకవేళ ఇది కృతజ్ఞత కంటే ఎక్కువ భావం ఏదైనా ఉంటే అది అదేనేమో అని కృష్ణ చెప్తుంది. ఇకనుంచి మీ రెస్పాన్సిబులిటీస్ మొత్తం నేనే చూసుకుంటాను ఇకనుంచి మీకు ఏం కావాలన్నా నన్నే అడగండి ఏసీబీ సార్ కృష్ణ అంటుంది. ఈరోజు మీకు ఏం వంట చేయమంటారు. అంటే నాకు ఇష్టమైనవి నీకు తెలుసు కదా కృష్ణ అని మురారి అంటాడు . వీటన్నింటి కంటే కూడా నాకు ఇష్టమైంది మా పెద్దమ్మ కృష్ణ అని మురారి అంటాడు . మీ తల్లి కూతుర్ల కొడుకుల మధ్య ఉన్న ప్రేమ అనుబంధం గురించి నాకు తెలియదా ఏసీబీ సార్ ఆ విషయం నాకు వదిలేయండి నేను చూసుకుంటాను అని కృష్ణ అంటుంది. ఇదంతా ప్రేమని చెప్పొచ్చు కదా కృష్ణ అని మురారి మనసులో అనుకుంటాడు.