NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: కృష్ణ ముకుంద మురారి సీరియల్ లో కృష్ణ స్టైల్ డాన్స్ గురూ.. చూస్తే పిచ్చెక్కడం ఖాయం..

Krishna Mukunda Murari serial intresting News about prerana Kambham
Advertisements
Share

Krishna Mukunda Murari:   ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అని చాలామంది తమ టాలెంట్ ను సోషల్ మీడియా ద్వారా బయటపెట్టి ఆ తర్వాత సినిమాలు, సీరియల్స్, కామెడీ షోలలో అవకాశాలు దక్కించుకుంటూ మరింత బిజీగా మారిపోతున్న విషయం తెలిసిందే. మరి కొంతమంది సీరియల్స్ లో నటిస్తూ అక్కడ పాపులారిటీ దక్కించుకొని..

Advertisements
Krishna Mukunda Murari serial intresting News about prerana Kambham
Krishna Mukunda Murari serial intresting News about prerana Kambham

కాస్త సమయం దొరికితే చాలు తమ స్నేహితులతో కలిసి సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈమధ్య సీరియల్స్ ద్వారా బాగా పాపులారిటీ దక్కించుకున్న ఎంతోమంది నటీమణులు రకరకాల వైరల్ పాటలకు స్టెప్స్ వేసి మరీ సోషల్ మీడియాలో అభిమానులకు మరింత దగ్గరవుతున్నారని చెప్పాలి.

Advertisements
Krishna Mukunda Murari serial intresting News about prerana Kambham
Krishna Mukunda Murari serial intresting News about prerana Kambham

ఈ క్రమంలోనే తాజాగా స్టార్ మా లో ప్రసారమవుతున్న కృష్ణా ముకుందా మురారి సీరియల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుంటుంది అంటే అందులో నటీనటులు ఎక్కడ కనిపించినా సరే అభిమానులు వారిని చూడడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ఈ సీరియల్ లో నటిస్తున్న కృష్ణ తనదైన నటనతో ప్రేక్షకులను బాగా అలరిస్తోంది.

Krishna Mukunda Murari serial intresting News about prerana Kambham
Krishna Mukunda Murari serial intresting News about prerana Kambham

ఇక తాజాగా ఈమె తన ఇంస్టాగ్రామ్ పేజ్ ద్వారా అద్భుతమైన హాట్ డాన్స్ వీడియోలు షేర్ చేసుకుంది. షర్టు ముడిపెట్టి లుంగి పైకి కట్టి హాట్ గా థైస్ అందాలను చూపిస్తూ నెసపల్లె అనే ఫోక్ సాంగ్ కి చాలా అద్భుతంగా డాన్స్ చేసింది కృష్ణ.

Krishna Mukunda Murari serial intresting News about prerana Kambham
Krishna Mukunda Murari serial intresting News about prerana Kambham

కృష్ణ ముకుందా మురారి సీరియల్ లో ఎంతో సాంప్రదాయంగా కనిపించిన ఈమె ఇలా ఒక్కసారిగా హాట్ యాంగిల్ లో కనిపించేసరికి అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. కృష్ణ అసలు పేరు ప్రియాంక కంభం. ఇందులో ప్రియాంక.. ప్రేరణతో కలిసి మాస్ స్టెప్పులతో ఇరగదీసిందని చెప్పవచ్చు. ఇది చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు ఈ యాంగిల్ లో చూడలేదు అంటూ నేటిజెన్లు సైతం రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా కృష్ణ చేసిన హాట్ డాన్స్ కి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారని చెప్పవచ్చు.

 

View this post on Instagram

 

A post shared by प्रेrana kambam (@prerana.kambam)


Share
Advertisements

Related posts

Kajal Aggarwal: త‌న‌యుడితో కాజ‌ల్ స్ట్రగుల్స్.. క్యూట్ పిక్‌తో క్రేజీ పోస్ట్‌!

kavya N

సూర్య గారినీ కలిసిన టైంలో అదే నాకు చెప్పారు.. షణ్ముక్ వైరల్ కామెంట్స్..!!

sekhar

Veera Simha Reddy: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న “వీరసింహారెడ్డి” ఫస్ట్ సింగిల్ సాంగ్..!!

sekhar