NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: ముకుంద కి చంపేస్తా అని వార్నింగ్ ఇచ్చిన కృష్ణ.. ప్రభాకర్ కి అడ్డంగా దొరికిన ముకుంద మురారి..

Krishna Mukunda Murari Serial Today  Episode 07 october 2023 Episode 282 Highlights

Krishna Mukunda Murari: అందరూ మీ కోరికల్ని ఒక పేపర్ మీద రాసి ఈ బౌల్లో వేయండి, ఆ కోరికలన్నీ పెద్దత్తయ్య మనకి చదివి వినిపిస్తుంది అని కృష్ణ చెబుతుంది. మీ పేర్లు కూడా ఆ చీటీలో రాయండి అని అంటుంది కృష్ణ. సరే అని అందరూ వారి కోరికల్ని చీటీలో రాస్తారు. ముకుంద తన చీటిలో మురారి తో తన పెళ్లి జరగాలని, మురారి నే తన భర్త అని రాసి బౌల్ లో వేస్తుంది. అందరూ వాళ్ళ పేర్లు రాసి అందులో వేస్తారు. ఇక ఫస్ట్ మురారి పేరు వస్తుంది. మేమిద్దరం సంతోషంగా ఉండాలి అని రాసి ఉంటుంది. అది భవానీ దేవి పైకి చదువుతుంది. ఇక అందరూ చప్పట్లు కొట్టి ప్రభాకర్ శభాష్ అల్లుడు అంటే కృష్ణ సిగ్గుపడుతుంది. ఇక మురారి హ్యాపీగా ఫీల్ అవుతాడు.

Krishna Mukunda Murari Serial Today  Episode 07 october 2023 Episode 282 Highlights
Krishna Mukunda Murari Serial Today Episode 07 october 2023 Episode 282 Highlights

నెక్స్ట్ ముకుంద పేరు వస్తుంది. ఇప్పుడు చూడండి మీ అందరికీ పెద్ద బాంబే వెళ్తుంది అని ముకుందా మనసులో అనుకుంటుంది. భవానీ దేవి ఆ పేపర్ ని ఓపెన్ చేసి ఉంటుంది అందులో మురారినే నాకు భర్తగా కావాలి అని రాసి ఉంటుంది. అది భవానీ దేవి పైకి చదివేటప్పుడు మాత్రం మార్చి చదువుతుంది. దెబ్బకి ముకుంద ఫేస్ మడిపోతుంది. కృష్ణ తోపాటు ఇంట్లో అందరి మొహాలు వెలుగుతాయి. అలేఖ్య ఫేస్ మాత్రం అయోమయంలో పడింది. ముకుంద రాసింది ఒకటి అయితే ఇక్కడ ఏంటి ఇంకొకటి ఉంది అని ఆలోచిస్తుంది. తను రాసినప్పుడు నాకు చూపించింది కదా అని అనుకుంటుంది.

Krishna Mukunda Murari Serial Today  Episode 07 october 2023 Episode 282 Highlights
Krishna Mukunda Murari Serial Today Episode 07 october 2023 Episode 282 Highlights

ముకుంద తన స్లిప్ లో ఉన్న మేటర్ ఎవరు మార్చి ఉంటారా అని ఆలోచిస్తూ ఉంటుంది. మురారి మార్చి అవకాశం లేదు. ఎందుకంటే తను తన పక్కనే ఉన్నాడు. కాబట్టి ఇక కృష్ణ కూడా మార్చే అవకాశం లేదు. అసలు ఎవరు మార్చి ఉంటారా అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి కృష్ణ వస్తుంది. ముకుందకు కోపం వచ్చేలాగా ఐ లవ్ యు ముకుందా అని అంటుంది. అలా మాటల మధ్యలో నువ్వు మురారి జోలికి వస్తే ఊరుకోను అని ముకుందా అంటుంది.

Krishna Mukunda Murari Serial Today  Episode 07 october 2023 Episode 282 Highlights
Krishna Mukunda Murari Serial Today Episode 07 october 2023 Episode 282 Highlights

నువ్వు మాటిమాటికి ఏసిపి సర్ ఏసిపి సార్ అని పిలవకు నాకు చాలా కోపంగా ఉంటుంది అని ముకుందా కృష్ణకి చెబుతుంది. అలా అయితే నువ్వు మురారి అంటే నాకు ఇష్టం మురారినే నేను భర్తగా కోరుకుంటున్నాను అని స్లిప్ లో రాస్తే బాగుంటుందా అని కృష్ణ అంటుంది. ఆ మాటకి ముకుందా బెత్తరపోయి కృష్ణను చూస్తుంది. స్లిప్పులో రాసింది నీకు ఎలా తెలిసింది అని అనుకుంటున్నావా.. ఆ స్లిప్ ని మార్చింది నేనే ఆ స్లిప్ ని ఎలా మార్చాను నీకు చెప్పనా అంటూ బౌల్లో స్లిప్ వేసినప్పుడు తను ఒక స్లిప్పును వేసి మరో స్లిప్ ని తీసుకున్నానని ఆ స్లిప్లో ఆదర్శ్ తో కలిసి ఉండాలనుకుంటున్నాను అని రాసింది నేనే అని కృష్ణ ముకుందతో చెబుతుంది. ఐ లవ్ యు ముకుందా అని మరోసారి కృష్ణ చెబుతుంది. మురారి జోలికి వస్తే నేను అసలు ఊరుకోను అని కృష్ణ ముకుంద కి వార్నింగ్ ఇస్తుంది. వస్తె ఏం చేస్తావో చెప్పు చంపేస్తావా అని అంటే అలాగే చేస్తాను అనుకో అని అంటుంది. ఇన్ డైరెక్ట్ గా ముకుంద కి వార్నింగ్ ఇచ్చింది కృష్ణ.

Krishna Mukunda Murari Serial Today  Episode 07 october 2023 Episode 282 Highlights
Krishna Mukunda Murari Serial Today Episode 07 october 2023 Episode 282 Highlights

ఇక రేపటి ఎపిసోడ్ లో ముకుంద నీకోసం అంతా ఎదురు చూస్తున్నారు కిందకి రా అని మురారి ముకుంద ను పిలుస్తాడు. ఎవ్వరి కోసం రావాలి. ఈ ఇంట్లో నీకోసం మాత్రమే ఉంటున్నాను అని ముకుంద మురారి మీద చెయ్యి వేసి మాట్లాడుతుంది అది ప్రభాకర్ చూస్తాడు. ఇక ఆ విషయాన్ని ప్రభాకర్ ఎలా టర్న్ తిప్పుతాడు అనేది తరువాయి భాగంలో చూద్దాం.

author avatar
bharani jella

Related posts

Naga Panchami: జ్వాలా చంప పగలగొట్టిన మోక్ష, మోక్షని బలవంతంగా పెళ్లికి ఒప్పిస్తున్న పంచమి..

siddhu

Manchu Vishnu: తన భార్యకి సూపర్ డూపర్ గిఫ్ట్ ఇచ్చిన మంచు విష్ణు… మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Taapsee: తాప్సి చంప పగలగొట్టిన స్టార్ డైరెక్టర్.. కారణం తెలిస్తే షాక్…!

Saranya Koduri

Senior actress Girija: సీనియర్ యాక్టర్ గిరిజ ఆఖరి రోజుల్లో అంత నరకం అనుభవించిందా?.. బయటపడ్డ నిజా నిజాలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam March 2 2024 Episode 174: అమరేంద్రకు జరిగిన అవమానాన్ని అనుకూలంగా మార్చుకుందా0 మనుకుంటున్న మనోహర్..

siddhu

Ramcharan NTR: చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్ లో రామ్ చరణ్… ఎన్టీఆర్ వీడియో వైరల్..!!

sekhar

Guppedantha Manasu March 2 2024 Episode 1014: వసుధార రిషి ని వెతకడం మొదలు పెడుతుందా లేదా

siddhu

Operation valentine OTT release: ఆపరేషన్ వాలెంటైన్ ఓటీటీ ఫ్లాట్ ఫారం ఖరారు.. స్ట్రీమింగ్ అప్పుడే..!

Saranya Koduri

My dear donga teaser release date: టీజర్ డేట్ ను ఖరారు చేసుకున్న ” మై డియర్ దొంగ ” మూవీ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Save the tigers 2 OTT release: ఎట్టకేలకు ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న ” సేవ్ ది టైగర్స్ 2 “… ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అంటే..!

Saranya Koduri

Trinayani March 2 2024 Episode 1178: గాయత్రి పాపని మార్చి బుట్టలో రాళ్లుపెట్టిన హాసిని.

siddhu

Paluke Bangaramayenaa March 2 2024 Episode 166: కఠిన కారాగార శిక్ష పడ్డ వైజయంతి, ఆనందంలో మైమరిచిపోయి అభిని హగ్  చేసుకున్న స్వర..

siddhu

Malli Nindu Jabili March 2 2024 Episode 587: వసుంధర మాటలు విని మాలిని గౌతమ్ మీద కేసు పెడుతుందా లేదా?..

siddhu

Gopichand Prabhas: ప్రభాస్ తో సినిమా అంటున్న గోపీచంద్..!!

sekhar

Pro Kabaddi 2024: PKL లో చివరి 6 స్థానాల్లో నిలిచిన ప్రో కబడ్డీ జట్లు ఇవే..!

Saranya Koduri