NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: మురారి ఆచూకీ కోసం కృష్ణ… మురారిని మార్చుకోవాలని ముకుందా.?

Krishna Mukunda Murari today episode  21 October 2023 episode 294  highlights

Krishna Mukunda Murari: ఇక ప్రభాకర్ ఎంతకు మధు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని ఇంటికి వస్తాడు. మధు ప్రభాకర్ మాటలను ఆపడానికి ప్రయత్నిస్తాడు. ఇంట్లో వాళ్ళందరూ కృష్ణ పై కోపంగా ఉన్నారు అని చెబుతాడు. మరి అల్లుడు ఎక్కడా అని ప్రభాకర్ అడుగగా.. మురారి మనకి ఇంకా లేడు మావయ్య అని మధు బోరున విలపించాడు. ఆ విషయం తెలిసి ప్రభాకర్ షాక్ అవుతాడు. మావయ్య ఇంట్లో వాళ్ళందరూ మురారి చనిపోయాడన్న బాధ కంటే కూడా కృష్ణ పై ఎక్కువ కోపంగా ఉన్నారు. కృష్ణ ఏమైపోయింది అని.. ఆ మాటలు విన్న ప్రభాకర్ కృష్ణకి యాక్సిడెంట్ అయిందని హాస్పటల్లో ఉందన్న విషయాన్ని మధు దగ్గర చెప్పకుండా ఆగిపోతాడు మధు కూడా పెద్దమ్మ వస్తే నన్ను తిడుతుంది అంతేకాకుండా నన్ను కూడా ఇంట్లో నుంచి వెళ్ళకూడదు మీరు కృష్ణ ఎక్కడుందో కనుక్కొని చెప్పండి మావయ్య అని చెప్పి మధు ఇంట్లోకి వెళ్లిపోతాడు.

Krishna Mukunda Murari today episode  21 October 2023 episode 294  highlights
Krishna Mukunda Murari today episode 21 October 2023 episode 294 highlights

ప్రభాకర్ హాస్పిటల్ కి వస్తాడు బాధపడుతూ ఇక ఈ విషయాన్ని కిట్టమ్మ కి ఎలా చెప్పాలని మనసులో వేదన పడుతూ ఉంటాడు. అంతలోకి తన భార్య శకుంతల వచ్చి పెనిమిటి అల్లుడు బాగుండాలని గుడికి వెళ్లి నూట ఒక్క కొబ్బరికాయలు కొట్టాను అని చెబుతుంది. ఏమైంది ఎందుకు అలా ఉన్నావు. మన బిడ్డ బాగానే ఉంది రాత్రి నుంచి నీ గురించే కలవరిస్తుంది అని ప్రభాకర్ అంటుంది. అల్లుడికి ఏమైనా దెబ్బలు తగిలినాయా నువ్వు చూసావా ఆ ఇంట్లో వాళ్ళందరూ ఏమంటున్నారు అని శకుంతల అడుగుతుండగా.. ఏమని చెప్పాలి శకుంతల నీకు ఇక మన అల్లుడు మనకు లేడని చెప్పాలా ఏ సంతోషం అనుభవించకుండానే మన కిట్టమ్మ జీవితం చిన్న భిన్నం అయ్యిందని చెప్పాలా.. అల్లుడు కూతురుని వదిలేసి దేవుడి దగ్గరికి వెళ్లిపోయాడని చెప్పాలా.. ఏమని చెప్పమంటావ్ అంటూ ప్రభాకర్ కన్నీటి పర్యంతమవుతాడు. బిడ్డ పొద్దున లేచిన దగ్గరనుంచి ఏసిపి సార్ ఏసీబీ సార్ అని కలవరిస్తూనే ఉంది అని శకుంతల అంటుంది. నువ్వు ఈ విషయాన్ని కృష్ణకు చెప్పద్దు అని ప్రభాకర్ అంటాడు. ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా చెప్పాలి కదా అని శకుంతల అంటుంది. ఇప్పుడైతే చెప్పొద్దు అని ప్రభాకర్ అంటాడు ఇక అంతలో కృష్ణుని చూడడానికి డాక్టర్స్ వస్తారు.

Krishna Mukunda Murari today episode  21 October 2023 episode 294  highlights
Krishna Mukunda Murari today episode 21 October 2023 episode 294 highlights

కృష్ణ దగ్గరికి ప్రభాకర్ రాగానే చిన్నాన్న ఏసిపి సర్ కనిపించరా ఎక్కడున్నారు అని అడుగుతుంది ఎంత వెతికినా కనిపించలేదట అని శకుంతల కృష్ణతో చెబుతుంది చిట్టమ్మ నేను నీకు మాటిస్తున్నాను. ఏ సి పి సార్ ఆచూకీ కనుక్కుని చెప్పే బాధ్యత నాది అని అంటాడు. ఇక్కడ కృష్ణని చెకప్ చేసి మీరు వెళ్లొచ్చు అని చెబుతోంది చిన్నాన్న మనం మన హాస్పిటల్ కి వెళ్దాము అక్కడికి ఏ సి పి సార్ కచ్చితంగా వస్తారు మనం అక్కడ ఉంటేనే కదా ఏసీబీ సార్ వచ్చింది మనకు తెలిసేది లేదంటే అక్కడున్న వాళ్ళు మనకు చెబుతారు కదా ఏసీబీ సార్ వచ్చారని తను పనిచేసే హాస్పిటల్ కి వెళ్దామని చెప్పి కృష్ణ ఆ హాస్పటల్కి వాళ్ళ చిన్నాన్న చిన్నమ్మని తీసుకెళ్తుంది.

Krishna Mukunda Murari today episode  21 October 2023 episode 294  highlights
Krishna Mukunda Murari today episode 21 October 2023 episode 294 highlights

ఇక హాస్పిటల్ బయట నిలబడి ఏసీబీ సార్ రోజు ఇక్కడే నన్ను వదిలిపెట్టి వెళ్తారు అంతేకాకుండా కాసేపు నాతో కబుర్లు చెప్పే వెళ్తారు అని మురారిని తలుచుకుంటూ ఉంటుంది గతంలో జరిగిన సన్నివేశాలు గుర్తు చేసుకుంటూ నెమరు వేసుకుంటూ ఉంటుంది. చిన్నన్న మురారి ఇక్కడే ఎక్కడ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అని అంటుంది. అప్పుడే ముకుందా వాళ్ళ అన్నయ్య మురారిని అటుగా తీసుకొని ఉంటాడు. కృష్ణ అటుగా వెళుతున్న పేషెంట్లు మాత్రం చూడదు ఆ పేషెంట్ మురారి అని తెలుసుకోలేక పోతుంది కృష్ణ.

Krishna Mukunda Murari today episode  21 October 2023 episode 294  highlights
Krishna Mukunda Murari today episode 21 October 2023 episode 294 highlights

ముకుంద వాళ్ళ అన్నయ్య మురారిని తీసుకుని కృష్ణ పనిచేసే హాస్పిటల్ కి తీసుకు వస్తారు డాక్టర్ పరిమళా అంటే మీరేనా అని పరిమళని అడుగుతారు. అవును నేనే అని చెబుతుంది పరిమళ. ఈ పేషెంట్ కి బెటర్ ట్రీట్మెంట్ కోసం ఆ హాస్పటల్లో డాక్టర్ ఇక్కడికి రికమెండ్ చేశారు అని చెబుతారు. ఇంతకీ ఈ పేషెంట్ పేరేంటి అని అడగగా ఫ్లోలో మురారి అని చెప్పేస్తాడు. ముకుందా వాళ్ళ అన్నయ్య మురారి నా అని పరిమళ ఒక్కసారిగా షాక్ అవ్వగా మురళి అని చెబుతాడు. ఇక పేషెంట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న పరిమళ ఐసీయూ రూమ్ కి షిఫ్ట్ చేయమని చెబుతుంది.

Krishna Mukunda Murari today episode  21 October 2023 episode 294  highlights
Krishna Mukunda Murari today episode 21 October 2023 episode 294 highlights

ఇక రేపటి ఎపిసోడ్లో కృష్ణ మురారి గురించి వెతుకుతూ తను ముందుగా అడ్మిట్ అయినా హాస్పిటల్ కి వెళుతుంది. అయితే అక్కడ ఎవరో పేషెంట్ ని అడ్మిట్ చేశారని తనని బెటర్ ట్రీట్మెంట్ కోసం మరో హాస్పటల్కి తీసుకువెళ్లారు అని చెబుతారు మరోవైపు ముకుందా మురారి కి యాక్సిడెంట్ జరగకుండా ముందు కృష్ణ మురారి కలిసిపోయారు కదా.. మురారి ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడా.. మురారిని ఎలాగైనా మార్చుకునే బాధ్యత నాది అని ముకుందా అనుకుంటుంది.

author avatar
bharani jella

Related posts

Nindu Noorella Savasam: నటనలో ఆరితేరిన సీరియల్ యాక్టర్ పల్లవి గౌడను టీవీ పరిశ్రమ ఎందుకు బ్యాన్ చేసింది..?

Saranya Koduri

Savitri: మాతృదేవత సినిమా హిట్ అయిన అప్పుల్లో కూరుకుపోయిన సావిత్రి.. ఎందుకు..?

Saranya Koduri

Indraja: సినీ యాక్టర్ ఇంద్రజ ని హీరోయిన్గా ఎదగనివ్వకుండా ఆపిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri

Brahmamudi April 13 2024 Episode 383:  బిడ్డతో ఫంక్షన్ కి వెళ్లిన కావ్య.. వెన్నెల ఎంట్రీ.. రుద్రణి ప్లాన్ కనిపెట్టిన స్వప్న

bharani jella

Krishna Mukunda Murari April 13 2024 Episode 444: భవానీ నిర్ణయానికి గింగిరాలు తిరిగిన ముకుంద.. కృష్ణ మురారి సంతోషం.. రజనీతో కలిసి ముకుంద ప్లాన్..

bharani jella

Jayasudha: వాట్.. సీనియర్ యాక్టర్ జయసుధ తల్లి హీరోయినా?.. ఏ ఏ సినిమాల్లో నటించిందంటే..!

Saranya Koduri

Karthika Deepam: మా అమ్మ – నాన్నకు మాటలు రావు.. శౌర్య ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema April 12 2024 Episode 597: పోలీస్ స్టేషన్ కి కుచల.. కృష్ణ ఆవేశం.. రౌడీలకు లొంగిపోయిన విక్కీ.. పద్మావతిని కాపాడనున్నాడా?

bharani jella

Naga Panchami: పంచమి బిడ్డ గురించి గురువుగారు ఏం చెప్పు తలుచుకున్నాడు.

siddhu

SS Rajamouli: ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ యాడ్ లో రాజమౌళి.. వీడియో వైరల్..!!

sekhar

Madhuranagarilo April 12 2024 Episode 336: శ్యామ్ ని జైల్లో వేయించిన రుక్మిణి…

siddhu

Pawan Kalyan: రామ్ చరణ్ కి బెస్ట్ విషెస్ తెలియజేసిన పవన్ కళ్యాణ్..!!

sekhar

OTT Releases: ఒకేరోజు ఓటీటీలోకి సందడి చేసేందుకు వచ్చేసిన 3 సూపర్ హిట్ మూవీస్.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Kajal Karthika OTT Review: కాజల్ కార్తీక ఫస్ట్ రివ్యూ.. సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Yatra 2 OTT Streaming: గప్చిప్ గా ఓటీటీలోకి వచ్చేసిన టాలీవుడ్ పొలిటికల్ బయోపిక్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri