NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: ముకుంద కి ట్విస్టుల మీద ట్విస్టులు.. మురారి కి వార్నింగ్..

Krishna Mukunda Murari today episode 3 October 2023 episode 278  highlights

Krishna Mukunda Murari: ప్రభాకర్ కృష్ణ మురారి ల గదిలో తన అన్న ఫోటోలు చూడంగానే భావోద్వేగానికి గురవుతాడు నన్ను అరిచాడు ఇంట్లో నుంచి వెళ్లిపోమంటే నేను వెళ్ళిపోయాను. కానీ అప్పుడు నాకు తెలియలేదు అన్నయ్యను ఎంతగా దూరం చేసుకున్నాను. కానీ నేను ఇంట్లో నుంచి వచ్చేటప్పుడేమా అన్నయ్య పదివేలు ఇచ్చాడని శక్కు చెప్పింది. ఆ విషయం శకుంతలా చెప్పినప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఆ ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు లారీ తో బయటికి వచ్చాను. ఇప్పటికీ ఆ లారీ తోనే నడుపుతున్నాను అని చెబుతాడు. మా అన్న ఎంతో మంచివాడు. అందుకే బిడ్డను మంచి చదువు చదివించాడు బంగారం లాంటి అల్లుడ్ని తీసుకువచ్చి తనకి కట్టబెట్టాడు. అలాంటి అన్నయ్యతో గడిపే రోజులు నాకు రావాలని అనుకున్నాను. కానీ ఆ రోజులు గడపకుండానే మా అన్న పైకి వెళ్ళిపోయాడు అని బాధపడతాడు ప్రభాకర్.

Krishna Mukunda Murari today episode 3 October 2023 episode 278  highlights
Krishna Mukunda Murari today episode 3 October 2023 episode 278 highlights

కృష్ణ కప్పులో పాయసం పెట్టుకుని ఎదురుగా టేబుల్ మీద వరుసగా కప్పులు పెట్టుకుని అందులో తన చేతిలో ఉన్నది పడితే తన మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది అని అనుకుంటుంది. కృష్ణ ఎన్నిసార్లు ప్రయత్నించినా అది పడదు అందుకని మురారి అక్కడికి వచ్చి కృష్ణను ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని మనిద్దరం కలిసి ప్రయత్నిద్దాం ఈసారి కచ్చితంగా అది పడుతుంది అని అంటాడు. ఎదురుగా ముకుందా వీళ్ళిద్దరినీ గమనించడం చూసి కృష్ణ భయపడుతుంది. మురారి మాత్రం కృష్ణకు తన దగ్గరగా ఉంటే ముకుందా తనకు దూరమవుతుందని అనుకుంటాడు. ఇక ఫైనల్ గా వాళ్ల చేతిలో ఉన్న కప్పులోది అందులోకి వేయగానే పడుతుంది. అయినా కానీ మరోసారి వేద్దామని కృష్ణని దగ్గరికి తీసుకుంటాడు మురారి. కృష్ణ కావాలని మురారికి దూరంగా జరుగుతుంది. ముకుంద ఎక్కడ మరో రాద్ధాంతం చేస్తోందోనని భయపడుతుంది.

Krishna Mukunda Murari today episode 3 October 2023 episode 278  highlights
Krishna Mukunda Murari today episode 3 October 2023 episode 278 highlights

మురారి కృష్ణ తో ఇక రేపు మనిద్దరం వినాయక చవితికి కావలసిన పూజ సామాగ్రి మొత్తం తీసుకురావడానికి బయటకి వెళ్దామని మురారి చెబుతాడు అయితే పొద్దున్నే వద్దు తర్వాత వెళ్దామంటే లేదు రేపు పొద్దున్నే వెళ్లి సాయంత్రం ఎప్పుడో వద్దామని మురారి చెబుతాడు. అయితే నేను బయట రవ్వ దోశ తింటాను అని కృష్ణ అంటుంది. నేను కూడా అదే తింటాను అంటే.. మీకు ఇష్టమైనది మీరు తినండి అని కృష్ణ చెబుతుంది. నీకు ఇష్టమైనవన్నీ నాకు ఈమధ్య ఇష్టంగా మారిపోతున్నాయని మురారి అంటాడు. వెళ్ళు వెళ్ళు రేపు మీరిద్దరు ఎలా వెళ్తారు నేను చూస్తానని ముకుందా అనుకుంటుంది.

Krishna Mukunda Murari today episode 3 October 2023 episode 278  highlights
Krishna Mukunda Murari today episode 3 October 2023 episode 278 highlights

ప్రభాకర్ కింద కూర్చుంటుండగా భవాని పైన కూర్చొని చెబుతుంది. పర్వాలేదు అక్క కింద నుంచి వచ్చాము, కాబట్టి కింద కూర్చుంటేనే ఆ మజానే వేరు అవును అక్క ఆ ముకుంద బిడ్డ వాళ్ళ ఆయన ఎక్కడున్నారు అని అడిగితే.. మిలిటరీలో ఉన్నారు అని చెబుతుంది. అతను వచ్చేవరకు ఆ బిడ్డని వాళ్ళ ఇంటికి పంపించొచ్చు కదా అని ప్రభాకర్ అంటాడు. తను పుట్టింట్లో సంతోషంగా ఉంటుంది అని చెబుతాడు. ఇక ఆ మాటకు భవాని నాకు ఆడపిల్లలు లేరు నా కోడలలోనే నా కూతుర్లను చూసుకుంటున్నాను అని భవాని అంటుంది. ముకుందా అయితే తన కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఒప్పుకుంది.

Krishna Mukunda Murari today episode 3 October 2023 episode 278  highlights
Krishna Mukunda Murari today episode 3 October 2023 episode 278 highlights

 

ఇక నా ప్రేమను కూడా చెప్తే మురారి కి నాకు పెళ్లి చేసుకుందేమో అని మేడ మీద నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది. ముకుంద మరోవైపు ప్రభాకర్ మరో ప్రశ్నను భవాని మీదకు సంధిస్తాడు. ఆదర్శ్ ఎప్పుడైనా ఫోన్ చేస్తూ ఉంటాడు అని అడుగగా.. ఆ మాటను తెలివిగా దాటేస్తుంది భవాని అదేంటి ఇప్పటివరకు చలాకిగా సమాధానం చెప్పిన ఈమె ఆదర్శ్ ఫోన్ చేస్తాడా అని అడిగితే ఏం చెప్పడం లేదు అని ప్రభాకర్ ఆలోచనలో పడతాడు. ఏమైంది ప్రభాకర్ ఆలోచిస్తున్నావు అని అడగగా రేపటి వినాయక చవితికి పూజ ఎలా చేయాలో అని ఆలోచిస్తున్నాను అని అంటాడు. మీకు నచ్చినట్టుగా చేయమని చెబుతుంది భవాని. సరే గుడ్ నైట్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

Krishna Mukunda Murari today episode 3 October 2023 episode 278  highlights
Krishna Mukunda Murari today episode 3 October 2023 episode 278 highlights

ఇక రేపటి ఎపిసోడ్లో ముకుందను శకుంతల పలకరిస్తుంది కదా వస్తే ఓ నాలుగు రోజులు ఉంటాడు ఆ తర్వాత ఏంటి అని ప్రశ్నిస్తుండగా ముకుందా పెద్దగా శకుంతల మీద అరుస్తుంది ఆ మాటలు విన్న కృష్ణ మురారి అక్కడికి వస్తారు. ఏమైంది మా చిన్నమ్మను అలా ఎందుకు అరుస్తున్నావు అని అడగ గా హద్దులు దాటితే ఇలాగే ఉంటుంది. మురారి అని ముకుందా స్ట్రైట్ గా మురారి కి వార్నింగ్ ఇస్తుంది. కృష్ణ ముకుందని వాళ్ల చిన్నమ్మకి క్షమాపణలు చెప్పమని అంటుంది చెబుతుందా లేదా ఈ గొడవ మరి ఎటువైపుకు దారితీస్తుందో చూడాలి.

author avatar
bharani jella

Related posts

The Kerala story OTT streaming: 15 రోజులుగా టాప్ లో కొనసాగుతున్న ” ది కేరళ స్టోరీ “… మరో కొత్త రికార్డు క్రియేట్ చేసింది గా..?

Saranya Koduri

Naga Panchami: జ్వాలా చంప పగలగొట్టిన మోక్ష, మోక్షని బలవంతంగా పెళ్లికి ఒప్పిస్తున్న పంచమి..

siddhu

Manchu Vishnu: తన భార్యకి సూపర్ డూపర్ గిఫ్ట్ ఇచ్చిన మంచు విష్ణు… మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Taapsee: తాప్సి చంప పగలగొట్టిన స్టార్ డైరెక్టర్.. కారణం తెలిస్తే షాక్…!

Saranya Koduri

Senior actress Girija: సీనియర్ యాక్టర్ గిరిజ ఆఖరి రోజుల్లో అంత నరకం అనుభవించిందా?.. బయటపడ్డ నిజా నిజాలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam March 2 2024 Episode 174: అమరేంద్రకు జరిగిన అవమానాన్ని అనుకూలంగా మార్చుకుందా0 మనుకుంటున్న మనోహర్..

siddhu

Ramcharan NTR: చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్ లో రామ్ చరణ్… ఎన్టీఆర్ వీడియో వైరల్..!!

sekhar

Guppedantha Manasu March 2 2024 Episode 1014: వసుధార రిషి ని వెతకడం మొదలు పెడుతుందా లేదా

siddhu

Operation valentine OTT release: ఆపరేషన్ వాలెంటైన్ ఓటీటీ ఫ్లాట్ ఫారం ఖరారు.. స్ట్రీమింగ్ అప్పుడే..!

Saranya Koduri

My dear donga teaser release date: టీజర్ డేట్ ను ఖరారు చేసుకున్న ” మై డియర్ దొంగ ” మూవీ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Save the tigers 2 OTT release: ఎట్టకేలకు ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న ” సేవ్ ది టైగర్స్ 2 “… ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అంటే..!

Saranya Koduri

Trinayani March 2 2024 Episode 1178: గాయత్రి పాపని మార్చి బుట్టలో రాళ్లుపెట్టిన హాసిని.

siddhu

Paluke Bangaramayenaa March 2 2024 Episode 166: కఠిన కారాగార శిక్ష పడ్డ వైజయంతి, ఆనందంలో మైమరిచిపోయి అభిని హగ్  చేసుకున్న స్వర..

siddhu

Malli Nindu Jabili March 2 2024 Episode 587: వసుంధర మాటలు విని మాలిని గౌతమ్ మీద కేసు పెడుతుందా లేదా?..

siddhu

Gopichand Prabhas: ప్రభాస్ తో సినిమా అంటున్న గోపీచంద్..!!

sekhar