NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: కృష్ణ నాన్నను చంపేసిన శివన్న.! ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ముకుందా.!?

Krishna Mukunda Murari Today Episode 6 Highlights

Krishna Mukunda Murari: ముకుందా ను వేతుకుంటు మురారి తను చెప్పిన ప్లేస్ కి వెళ్తాడు. మీ పేరు ఏంటి అని అడుగుతాడు మురారి.. మా పెద్దవాళ్ళు తెలియని వాళ్ళకి పేరు చెప్పద్దని చెప్పారు అని అనగానే.. మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు ఒక పేరుతో పిలవాలని అనిపించింది అని మురారి ఫోటోలు తీస్తున్నా ముకుందా దగ్గరకు వచ్చి అంటాడు.. అదే “రాధ” అని అంటాడు.. అంతలో ముకుందా హలో హలో అని పిలుస్తుంది.. మీరు పేరు అనగానే.. మా పెద్ద వాళ్ళు కూడా తెలియని వాళ్లకు పేరు చెప్పద్దు అనగానే.. శ్రీ కృష్ణ అని ముకుందా పిలుస్తుంది.నచ్చిందా అని అడుగుతుంది ముకుంద.. అవును అన్నట్టుగా తల ఊపుతాడు మురారి..

Krishna Mukunda Murari Today Episode 6 Highlights
Krishna Mukunda Murari Today Episode 6 Highlights

చంద్రశేఖర్ తన ఫ్రెండ్ ఎవరికో ఫోన్ చేసి మా అమ్మాయి కృష్ణకు హైదరాబాదులో మంచి సంబంధం చూడమని చెబుతాడు.. సరిగ్గా వారం రోజులలో పెళ్లి జరిగిపోవాలాని చెబుతాడు. నీకు తెలుసు కదరా నాకు కృష్ణ అంటే పంచప్రాణాలు అని.. తనని కంటతడి పెట్టకుండా చూసుకునేవాడిని చూస్తే చాలని చెబుతాడు. నిన్ను కూడా నాతో పాటే ఉండే వాళ్ళని చూడొచ్చు కదా నాన్న అని కృష్ణ వాళ్ళ నాన్నని అడుగుతుంది. అదంతా జరగని పని కృష్ణ అని వాళ్ళ నాన్న చెబుతాడు సరే నేను ఆఫీస్ కి వెళ్తున్నాను అని అంటాడు. నాన్న ఈరోజు నా మనసు ఎందుకు కీడు శంకిస్తోంది. ఈరోజు మీరు ఇక్కడే ఉండొచ్చు కదా అని కృష్ణ అంటుంది అయినా అవేమీ వినిపించుకోకుండా చంద్రశేఖర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కృష్ణ ఏడిస్తూ దేవుడిని ప్రార్థిస్తుంది. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. నా నుంచి దూరం చేయొద్దు అని వేడుకుంటుంది.

Krishna Mukunda Murari Today Episode 6 Highlights
Krishna Mukunda Murari Today Episode 6 Highlights

ఆదర్శ్ మురారి కి ఫోన్ చేస్తాడు.. నాకు అమ్మ సంబంధం చూసింది.. నువ్వు ఎప్పుడు వస్తావు అని అంటాడు.. ఆ అమ్మాయి ఫోటో చూడగానే.. ప్రేమలో పడిపోయాను రా అని ఆదర్శ్ మురారి కి ఫోన్ చేసి చెబుతాడు వావ్ సూపర్ రా .. అంటూ త్రిల్ అవుతాడు మురారి.. పెద్దమ్మ వాళ్ళు పెళ్లి ఏర్పాట్ల వరకు వచ్చేశారు నువ్వేమో ఇంతవరకు ఈ అమ్మాయిని కూడా చూడలేదు అని ఆదర్శ్ అంటాడు. అయితే సరదాగా ఫోటో పంపించు.. మీ జోడి ఎలా ఉందో నేను చెబుతాను అని మురారి అంటాడు..

Krishna Mukunda Murari Today Episode 6 Highlights
Krishna Mukunda Murari Today Episode 6 Highlights

ఆదర్శ్ ముకుందా ఫోటో మురారి కి పంపించినట్టే పంపించి వెంటనే డిలీట్ చేస్తాడు. అదేంటిరా డిలీట్ చేసేసావు అని అంటే నువ్వు ఇక్కడికి వచ్చి నేరుగా ఆ అమ్మాయిని చూడాలి అని ఆదర్శ్ అంటాడు. రేయ్ నీ వెనుక ఎవరో అమ్మాయి ఉన్నారు చూపించు అని ఆదర్శ్ అంటాడు. నాకు తెలియదు అని మురారి అంటాడు. సరే త్వరగా వచ్చేయ్ అని ఆదర్శ్ కాల్ కట్ చేస్తాడు ..

Krishna Mukunda Murari Today Episode 6 Highlights
Krishna Mukunda Murari Today Episode 6 Highlights

ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో శివన్న చంద్రశేఖర్ని టార్గెట్ చేసి మరీ చంపడానికి ప్లాన్ చేశాడు. ఆల్మోస్ట్ చంపేసినట్లే చూపించారు . ఇక ఏం జరుగుతుందో అనేది చూడాలి. మరోవైపు ఆదర్శ్ వెళ్లి ముకుందాను కలుస్తాడు. మీ ఫోటో చూసిన వెంటనే మిమ్మల్ని ప్రేమించాను అని చెబుతాడు. ముకుంద ఏడుస్తూ ఉంటుంది .మురారి కి ఈ విషయం తెలుసా తెలీదా అనేది ఇక తరువాయి భాగంలో చూడాలి.

author avatar
bharani jella

Related posts

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Karthika Deepam 2 April 24 2024: దీప ని ఆపిన సుమిత్ర… నరసింహని ఘోరంగా ఛీ కొట్టిన శోభ, కార్తీక్.. అంతు చూస్తా అంటూ సవాల్..!

Saranya Koduri

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Jagadhatri April 24 2024 Episode 213: డాక్యుమెంట్ కొట్టేసి ఎంగేజ్మెంట్ ని ఆపాలనుకున్న నిషిక,  డాక్యుమెంట్ ఇస్తానంటున్న కౌశికి..

siddhu

Brahmamudi April 24 2024 Episode 392: గుడిలో అనామిక రచ్చ.. అనామిక మీద ఫైరైన కనకం.. రుద్రాణి ప్లాన్ ను తిప్పి కొట్టాలనుకున్న అప్పు..

bharani jella

 Trinayani April 24 2024 Episode 1221: గాయత్రి జాడ తెలుసుకోవాలనుకున్న తిలోత్తమ, అద్దంలో కనపడిన హాసిని..

siddhu

Naga Panchami: గుడిలో ఉన్న పంచమి మోక్షకు కనిపిస్తుందా లేదా.

siddhu

Kumkuma Puvvu: ట్రస్ట్ మెంబర్ పంపించిన ఫోటోలని శాంభవి చూస్తుందా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 24 2024 Episode 606: అక్క ఆచూకీ కోసం విక్కీ ఆరాటం.. అరవింద,కృష్ణ దగ్గర ఉందని తెలుసుకున్న దివ్య.. విక్కీ పద్మావతిల ఆనందం..

bharani jella

Krishna Mukunda Murari April 24 2024 Episode 453: మురారి మనసు మార్చిన ముకుంద.. కృష్ణ కి దూరంకానున్న మురారి..ఆదర్శ్ లవ్ ప్రపోజల్..

bharani jella

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri