NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Krishna Mukunda Murari April 20 2024 Episode 450: ముకుంద ప్లాన్ సక్సెస్.. మీరా తో ఆదర్శ్ పెళ్లి.. కృష్ణ శాశ్వతంగా పిల్లలకు దూరం..

Krishna Mukunda Murari Today Episode April 20 2024 Episode 450 highlights

Krishna Mukunda Murari April 20 2024 Episode 450:  శ్రీరాముని పూజ ఇంట్లోనే చేయిస్తుంది భవాని దేవి. పూజ పూర్తయ్యగానే ముకుంద వెళ్లి వడపప్పు పానకం తీసుకొని వస్తుంది. కృష్ణకి శాశ్వతంగా పిల్లలు లేకుండా చేయాలని ముకుందా తన ఫ్రెండ్ వైష్ణవితో కలిసి, ఏవో టాబ్లెట్స్ తీసుకొని వస్తుంది ఆ టాబ్లెట్ ని పానకంలో కలిపి ఇస్తుంది. ఆ పానకం తాగితే పిల్లలిక జీవితంలో పుట్టరు అని వైష్ణవి చెప్తుంది దాంతో ముకుంద ఎవరు చూడకుండా ఆ టాబ్లెట్ ని పానకంలో కలిపి తీసుకొచ్చి ఇస్తుంది. కృష్ణకి అది తెలుసుకోలేక పానకం వడపప్పు తింటుంది. ఇంట్లో అందరికీ ప్రసాదం పంచుతుంది ముకుంద. పంతులు గారితో భవానీ దేవి శుభవార్త చెప్పలేదు ఏంటి అని మురారి అని అడిగితే, ఈ సంవత్సరంలో శ్రీమంతం బారసాల మీ చేతులతోనే చేయిస్తాం పంతులుగారు అని అంటుంది. ఆ మాటలకు కృష్ణ సిగ్గుపడుతుంది ఇక పంతులుగారు వెళ్ళిపోతారు పూజ పూర్తయిపోతుంది.

Krishna Mukunda Murari Today Episode April 20 2024 Episode 450 highlights
Krishna Mukunda Murari Today Episode April 20 2024 Episode 450 highlights

ఇక మరోవైపు ఆదర్శ ముకుందగా మారిన మీరా నీ ఇష్టపడుతూ ఉంటాడు. తను చూస్తే నాకేంటో ముకుందని చూసినట్టుగానే ఉంది పేరు పెట్టినంత మాత్రం ఇలా అనిపిస్తుంది అని మనసులో అనుకుంటాడు. ముకుంద భవానీని అత్తయ్య అని పిలవడం. భవాని కూడా సైలెంట్ గా ఉండడంతో ఆదర్శ ఆశలకి రెక్కలొచ్చినట్టు అయ్యాయి ఇక దాంతో అమ్మ కూడా ముకుందని యాక్సెప్ట్ చేసే ఉంటుంది అందుకే ఏమీ మాట్లాడలేదు లేదంటే ఎంత గొడవ చేసేదో అని అనుకుంటాడు ఆదర్శ. ముకుంద అందరికీ అవసరమైనవన్నీ చూస్తూ ఉంది ఇంట్లో కలిసిపోయింది ఇంట్లో మనిషిలాగ ఉంటుంది ఇక నేను ఆమెను ఇష్టపడుతున్న విషయం డైరెక్ట్ గా ఆమెతో చెప్పకుండా ముందు అమ్మతో చెప్పాలి నుంచి నాకు పెళ్లి చేయమని అని అనుకుంటాడు ఆదర్శ్ కానీ భవాని దేవిని అడగడానికి భయంగా ఉంది అని మనసులో అనుకొని అమ్మతో కాదు ముందు పిన్నితో విషయం చెప్పాలి అని రేవతి దగ్గరికి వెళ్తాడు. రేవతి తో ఆదర్శ్ పిన్ని నేను మీకు ఒక విషయం చెప్పాలి అని అంటాడు ఏంటో చెప్పు అని అంటుంది. నేను ఈ విషయం అమ్మతోనే చెప్పాలి కానీ అమ్మతో చెప్పే ధైర్యం నాకు లేదు అని అంటాడు మీ అమ్మతో మాట్లాడడానికి నీకు ధైర్యం లేకపోవడం ఏంటి అని అంటుంది రేవతి. ఏమో పిన్ని ఈ విషయం మాట్లాడాలి అంటే ధైర్యం సరిపోవట్లేదు అని అంటాడు ఆదర్శ. ఇంతకీ విషయం ఏంటో చెప్పు అని అంటుంది రేవతి. మన ఇంట్లో ఉన్న ముకుందని నేను పెళ్లి చేసుకుందామనుకుంటున్నాను అని అంటాడు దాంతో ఒకసారిగా షాక్ అవుతుంది రేవతి అదే పిన్ని ముకుందంటే మీరు అని మీరు అని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అని అంటాడు. ఒకసారిగా రేవతి ఆనందంతో అవునా మంచిది నాన్న అని అంటుంది అదేంటి పిన్ని నేను చెప్పగానే ఓకే అన్నావు ఆ అమ్మాయి అనాధ కదా ఎలా చేసుకుంటావో అని అడగలేదే అని అంటాడు అనాధ అయితే ఏంటి నాన్న నువ్వు ఇష్టపడుతున్నావు నీ సంతోషకన్నా మాకు ని ముఖ్యమైనది ఏమీ లేదు కదా అని అంటుంది. ఆ మాటలకు ఆదర్శ్ సిగ్గుపడతాడు నీకు ఇష్టమైన చేసుకుంటానంటే ఇంట్లో ఎవరూ అడ్డు చెప్పారు అని అంటే ఇప్పుడే ఈ విషయం వెళ్లి మీరు అమ్మతో మాట్లాడండి అని అంటాడు ఆదర్శ. సరే అంటుంది.

Krishna Mukunda Murari Today Episode April 20 2024 Episode 450 highlights
Krishna Mukunda Murari Today Episode April 20 2024 Episode 450 highlights

ఇక రేవతి,భవాని దగ్గరికి వెళ్లి ఆదర్శ తనతో చెప్పిన మాటలను చెబుతుంది. అక్క ఇప్పుడు నేను చెప్పింది నీకు అర్థమైంది కదా అని అంటుంది అర్థమైంది లేకపోతే అని అంటుంది మరి ఏమి ఆలోచిస్తున్నావు అక్క అని అంటే ఇప్పుడు దాని గురించి ఆలోచన వద్దురా ఉంటుంది అదేంటి అక్క ఆదర్శ్ తనంతట తానే వచ్చి మీరు అని ఇష్టపడుతున్నాను అని పెళ్లి చేసుకుంటాను అంటే మనం ఎందుకు అడ్డు చెప్పాలి అని అంటుంది . అడ్డు చెప్పడం కాదు రేవతి ఒకసారి ఇలానే ముకుందంటే ఇష్టమని చెప్పి పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు ఏమైందో చూసావు కదా మళ్లీ ఇప్పుడు ఈ అమ్మాయి ఇష్టపడి పెళ్లి చేసుకుంటానంటున్నాడు అసలు ఆ అమ్మాయి మనసులో ఏముందో తెలుసుకోవాలి కదా రేవతి అని అంటుంది మీరు అమ్మాయిని అడిగారా అని అంటుంది లేదా ఆదర్శ నాకు ఇప్పుడే చెప్పాడు ఈ విషయం నీతో చెప్పమన్నాడు నీతో చెప్పడానికి వచ్చాను అని అంటుంది. సరే చెప్పావు కదా నేను ఆలోచిస్తానులే అని అంటుంది ఏమన్నా సందేహం అక్క అమ్మాయికి ఇచ్చి చేయడానికి అమ్మాయి అనాధ అని ఆలోచిస్తున్నావా అని అంటుంది రేవతి. లేదు నేను ఆలోచిస్తుంది దాని గురించి కాదు ఇంట్లో ఆల్రెడీ రజిని వచ్చి ఉంది తన కూతురు సంగీతని ఆదర్శించి పెళ్లి చేయాలని అడిగింది దాని గురించి ఆలోచిస్తూ మళ్ళీ ఇప్పుడు ఆదర్శ్ కి మీరా అంటే ఇష్టమని చెప్తున్నారు నేను ఇప్పుడు రజిని కూడా కాదని లేను కదా అని అంటే అదేంటక ఆదర్శ్ సిస్టం కన్నా మనకి వీళ్ళు ముఖ్యమా అని అంటుంది వాళ్లు ముఖ్యమా అని కాదు రేవతి రజిని ఎంత కాదనుకున్నా ఈ ఇంటి ఆడపడుచు అట సంగీత కూడా ఆదర్శం మీద లేని పని ఆశలన్నీ పెంచుకొని ఉంటుంది నేను తొందరపడి నిర్ణయం తీసుకోలేను కదా అందుకే ఆలోచించి నిర్ణయం తీసుకుందాము. అని అంటే మరి ఆదర్శ్ కి ఏం చెప్పమంటావు కానీ అంటుంది మన డిసప్పాయింట్ అవ్వకుండా ఏదో ఒకటి చెప్పు అని అంటుంది. సరే అక్క అమ్మఆలోచించి నిర్ణయం తీసుకుంటాను అని చెప్పింది అని చెప్పమంటారా అంటుంది సరే అంటుంది.

Krishna Mukunda Murari Today Episode April 20 2024 Episode 450 highlights
Krishna Mukunda Murari Today Episode April 20 2024 Episode 450 highlights

ఇక మరోవైపు కృష్ణ సిగ్గు పడుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన మురారి ఏంటి నీలో నువ్వే ఆలోచించుకుంటూ సిగ్గుపడుతున్నావు అని అంటాడు ఏం లేదే చూపిస్తారు కుంతిదేవికి కనుక సూర్యుడు వరమిస్తే ఒక బాబు ఒడిలోకి వచ్చినట్టు నాకు కూడా అలాగే ఒక బాబు వస్తే ఆ బాధను తీసుకెళ్లి నేను పెద్దత్త చేతిలో పెట్టాలని అని అంటుంది అందుకే నిన్ను తింగరి అనేది అని అంటాడు అదేంటో చూపిస్తారు నవ్వుతారు నేను అన్న దాంట్లో తప్పేముంది నీతో మంత్రం తెలుసా కుందేలు ఏ మంత్రం జపించిందో లేదంటే మన పంతులుగా ఉన్న అడుగుదామా ఆయనకు తెలిసి ఉంటుంది కదా నేను అముద్రం జపించి బాగా తీసుకొని పెద్దత్త ఇచ్చేస్తాను అని అంటుంది పద్ధతి ఇందాక ఏమన్నదో ఉన్నారు కదా పంతులు గారితో ఈ సంవత్సరమే శ్రీమంతం బారసాల అంట నేనెక్కడ ఆవిడ కోరికను తొందరగా నెరవేర్చాలని ఆశగా ఉంది అని అంటుంది అయితే దానికి మంత్రాలు ఎందుకు ప్రేమ మంత్రం చాలు ప్రేమతో దగ్గర అయితే అని మురారి కృష్ణ ని హగ్ చేసుకోబోతాడు అప్పుడే కృష్ణ కడుపులో నొప్పిగా ఉంది చూపిస్తారని అంటుంది ఏమైంది కృష్ణా అని అంటాడు ఏమో తెలియట్లేదు చూపిస్తారు అంటే టాబ్లెట్స్ తీసుకొచ్చాను అని అంటాడు ఏదో జరుగుతుంది కడుపులో పొత్తికడుపు చాలా నొప్పిగా ఉంది ఈ టాబ్లెట్ కి తగ్గేలా లేదు అని అంటుంది అయితే హాస్పిటల్ కి వెళ్దాం పద అని మధుని పిలిచి కారు తీయమంటాడు మధు వచ్చి ప్రార్థిస్తారు ఈ లోపు కృష్ణ నేను మెల్లిగా కిందకు తీసుకొస్తాడు అక్కడికి వచ్చి ఏమైందని అడుగుతారు భవానీ దేవి చాలా కంగారుగా కలనిండా నీళ్లతో ఉంటుంది ఇక ఏమైందిరా అని అడిగితే కడుపులో నొప్పిగా ఉందంట అని అంటారు హాస్పిటల్ తీసుకెళ్దాం పదండి అని అందరూ కలిసికరికి ఇస్తారు ఈలోపు భవాని దేవితో కృష్ణ అత్తయ్య నాకు బాగా కడుపులో నొప్పిగా ఉంది ప్రతి కడుపు చాలా నొప్పిగా ఉంది నేను చనిపోతానేమోనని భయమేస్తుంది అని అంటే ఏం మాట్లాడుతున్నావ్ కృష్ణ అని అంటుంది లేదా టయానికి ఏదైనా పర్వాలేదు నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాను బాధగా ఉంది అని బాధగా ఉంది అని అంటే ఇప్పుడు అవన్నీ కాదు కృష్ణవేణి అంటుంది భవాని అది కాదు అత్తయ్య నన్ను క్షమించండి అని చేయి పట్టుకుంటుంది కృష్ణ అరవకొండ అని కొంచెం అన్నాను కదా అని అంటుంది అప్పుడు భవాని దేవి ఉదయం నుంచి నువ్వేం తినలేదు కదా వడపప్పు పానకం తప్ప అని ఆగిపోతుంది అంటే ఆవి తినడం వల్ల ఏమైనా వచ్చిందే అని అనుమానం వస్తుంది భవానికి ఇంతలో అక్కడే ఉన్న ముకుందా మనందరం కూడా తిన్నాం కదా ఎవరికి ఏమీ కాకుండా కృష్ణకి ఎందుకు అయింది ఇది అది అయ్యి ఉండదు ఏదో నొప్పి అని ఉంటుంది ఇంక పక్కనే ఉన్న రోజుని కూడా పొద్దున్నుంచి ఏమీ తినకుండా వడపప్పు తినడం వల్ల కడుపులో నొప్పిగా ఉండి ఉంటుంది తర్వాత ఏమి ఉండదు అని అంటుంది. ఇక ముకుందా అలా ఎలా చెప్తారు అండి హాస్పిటల్ కి వెళ్తేనే కదా తెలిసేది నేను తీసుకువెళ్తాను మేడంకి ఇలా ఇవ్వండి అని కారు తానే డ్రైవ్ చేస్తాను అని కార్ కీస్ తీసుకుంటుంది. నేను కూడా వస్తాను అంటుంది భవాని అవసరం లేదు మేడం. నేనున్నాను కదా అన్ని చూసుకుంటాను అంటుంది. ఇక మధుగారు ఎక్కుతాడు ఇక నలుగురు కలిసి హాస్పిటల్ కి వెళ్తారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆదర్శ్ మనసులో ముకుంద కి కృష్ణుంటే అసలు ఇష్టం ఉండదు కదా తన ఫ్రెండుని చంపినందుకు చాలా కోపంగా ఉంది మరి అలాంటిది తనకి బాధగా ఉందంటే హాస్పిటల్ కి ఎలా తీసుకెళ్లింది అని ఆలోచన లో పడతాడు.

Krishna Mukunda Murari Today Episode April 20 2024 Episode 450 highlights
Krishna Mukunda Murari Today Episode April 20 2024 Episode 450 highlights

ఇది హాస్పిటల్లో కృష్ణుని చూసి డాక్టర్స్ ఏమయింది అని అడుగుతారు. ఏమో తెలియట్లేదు కడుపులో నొప్పి ఉంది అని మురారి చెప్తాడు దాంతో చర్చల మీద పడుకోబెట్టండి అని పడుకోబెట్టి డాక్టర్ టెస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే కృష్ణ డాక్టర్ ముందు నాకు స్కానింగ్ తీయండి ఇది మామూలుగా వచ్చిన కడుపులో నొప్పి కాదు అని అంటుంది లోపలికి తీసుకువెళ్తారు మీరు ధైర్యంగా ఉండండి ఏమీ కాదు కృష్ణ కూడా ఒక డాక్టర్ అది గుర్తుపెట్టుకోండి అని మురారితో చెప్పి వెళ్లిపోతుంది. ఒక డాక్టర్ కృష్ణుని లోపలికి తీసుకువెళ్లిన తర్వాత మురారి కంగారుగా భయంగా ఉంటాడు కృష్ణకి ఏం చెప్తారో ఏమో అని ఆలోచిస్తూ ఉంటాడు

Krishna Mukunda Murari Today Episode April 20 2024 Episode 450 highlights
Krishna Mukunda Murari Today Episode April 20 2024 Episode 450 highlights

రేపటి ఎపిసోడ్లో మురారి డాక్టర్ ముందు కూర్చుని ఉంటాడు ఏమైందో చెప్పమంటే ఇందాకటించి కృష్ణకుమా ఏమైందో చెప్పరా ఏంటి అని అంటాడు. చెబితే మీరు ఎలా రియాక్ట్ అవుతారని అని అంటుంది డాక్టర్ పర్వాలేదు చెప్పండి అని అంటాడు మురారి. కృష్ణకి గర్భసంచి తీసేయాలి అని అంటుంది దాంతో మురారి ఆక్షన్ అవుతాడు ఏం మాట్లాడుతున్నారు అని పైకి లేస్తాడు తనకు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో గర్భసంచి పూర్తిగా తొలగించాలి ఒక వారంలో ఆపరేషన్ చేయాల్సిందే లేదంటే తనకు చాలా ప్రమాదం. అతనికి జీవితంలో ఇక పిల్లలు పుట్టరు పిల్లలకి శాశ్వతంగా దూరం కావాల్సిందే అని అంటుంది డాక్టర్ ఆ మాటలన్నీ ముకుంద విని చాలా సంతోషిస్తుంది నేను అనుకున్న ప్లాన్ 100% సక్సెస్ అయింది అని అనుకుంటుంది.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri