NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Krishna Mukunda Murari April 23 2024 Episode 450: ఆదర్శ్ కి అడ్డంగా దొరికిపోయిన ముకుంద. క్రిష్ణ మురారి బాధ. రేపటికి సూపర్ ట్విస్ట్

Krishna Mukunda Murari Today Episode April 23 2024 Episode 450 highlights

Krishna Mukunda Murari April 23 2024 Episode 450: కృష్ణ నీరసంగా కూర్చుని ఉంటుంది. తన ఎదురుగా మురారి కూడా కూర్చుని ఉంటాడు. ఇద్దరూ ఒకరి ఒకరినొకరు చూసుకొని ఇంకాస్త మౌనంగా ఉండిపోతారు. అప్పుడే భవాని అక్కడికి వస్తుంది. ఇప్పుడు ఏదో పెద్ద యుద్ధం జరిగిపోయినట్టు నీకు ఏదో అయినట్టు అలా ఉంటారు ఏంటి అని అంటుంది. అందరూ నార్మల్ అవ్వడానికి ప్రయత్నించమని కృష్ణ మురారి ఇద్దరితో మాట్లాడుతూ ఉంటారు. రజినీ కృష్ణకు బాగోలేకపోతే ఏమైంది అయినా దానికి వచ్చిన జస్ట్ కడుపులో నొప్పి మాత్రమే అదేమీ కడుపు పోయే అంత ప్రమాదకరమైనది ఏం కాదు అని అంటుంది. వెంటనే రజినీ అని భవాని పెద్దగా అరుస్తుంది. ఇక పక్కన రేవతి కూడా ఉంటుంది. దూరం నుంచి ఆదర్శ ఇది అంతా గమనిస్తూ ఉంటాడు. భవాని రజినీతో ఎవరి గురించి మాట్లాడుతున్నావ్ అని అంటుంది. కడుపులో నొప్పి కదా దానికి ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావని అంటున్నాను అని అంటుంది. ఇంకొకసారి కృష్ణ గురించి గనక నువ్వు ఏదైనా మాట్లాడితే నేను అసలు సహించని అని అంటే, పక్కనే ఉన్న రేవతి వచ్చినప్పటి నుంచి కృష్ణ మీద ఏదో ఒక విధంగా మీరు అసూయ పడుతూనే ఉన్నారు అని అంటుంది. నేనిక్కడ అసూయ పడ్డాను. అప్పుడు వెంటనే భవాని అవును నా కోడలు నన్నేమన్నా అంటే ఊరుకోదు నేను నా కోడలు ఎవరైనా అంటే నేను ఊరుకోను. ఇంట్లో కృష్ణ గురించి నువ్వు కొంచెం జాగ్రత్తగా మాట్లాడు ఇంట్లో ఎవరు కృష్ణని గురించి తప్పుగా మాట్లాడితే ఎవ్వరూ సహించరు. నువ్వు గనుక ఇంకొకసారి ఇలానే కృష్ణ గురించి ఏమన్నా మాట్లాడితే గడప దాటాల్సి ఉంటుంది రజిని గుర్తు పెట్టుకో, ఆడపడుచు అని కూడా చూడని ఫైనల్ వార్నింగ్ ఇస్తుంది భవాని.

Krishna Mukunda Murari Today Episode April 23 2024 Episode 450 highlights
Krishna Mukunda Murari Today Episode April 23 2024 Episode 450 highlights

కృష్ణ నువ్వెలాగే ఒంటరిగా కూర్చుంటే ఎలాగా టాబ్లెట్స్ వేసుకోవాలి కదా టాబ్లెట్స్ వేసుకోవాలి భవాని అంటుంది. ఒకవైపు రేవతి వెళ్లి పాలు తీసుకొస్తే, మరోవైపు ముకుంద వెళ్లి టాబ్లెట్స్ తీసుకు వస్తుంది. రేవతి ఇచ్చిన పాల గ్లాస్ తీసుకొని ముకుంద ఇచ్చిన టాబ్లెట్ వేసుకొని ఆ పాలను తాగుతుంది కృష్ణ ఇక వెంటనే నాకు నిద్ర వస్తుంది అని కృష్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మురారి దగ్గరుండి కృష్ణుని తీసుకువెళ్తాడు ఇక కృష్ణ నిద్రపోతూ ఉండగా మురారి కృష్ణుని చూస్తూ బాధపడుతూ ఉంటాడు. ఏమైంది మీ కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తున్నాయి అంటే అబ్బే ఏం లేదు అని మురారి కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. నాకు తెలియదా ఏసీపి మీ కంట్లో నుంచి నీళ్లు వస్తున్నాయి అంటే అది కచ్చితంగా మీరు బాధపడుతున్నారని అర్థం. అయినా ఒక కంటిలో నుంచి నీళ్లు వస్తున్నాయి అంటే అది నలకపడ్డట్టు రెండు కళ్ళల్లో నుంచి కన్నీళ్లు వస్తున్నాయి అంటే అది మీ బాధకి కారణం. ఇంతకీ మీరు ఎందుకు బాధపడుతున్నారో నాకు చెప్పండి అని కృష్ణ పట్టుబట్టి మురారిని అడుగుతుంది. అప్పుడు మురారి నిన్న నువ్వు కడుపులో నొప్పి ఉన్నప్పుడు చాలా విలవిల్లాడిపోయావు అప్పుడు నిన్ను చూస్తే నాకు. చాలా బాధనిపించింది. నీకు ధైర్యం చెప్పడానికి చెప్పాను కానీ, నేనైతే నిన్ను ఆ పరిస్థితుల్లో చూడలేకపోయాను అని మురారి బాధపడతాడు. మరో నాలుగు రోజుల్లో నీకు ఆపరేషన్ చేసి నీకు గర్భసంచిని తీసేస్తారు కృష్ణ ఆ విషయం నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఈ విషయం నీకు తెలిస్తే నువ్వేమైపోతావో కూడా నేను ఆలోచించలేకపోతున్నాను పరిమళ చెప్పింది నిజమే ఈ సమయంలో నీకు నిజం చెప్పకూడదు నిజం తెలియకుండా నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లలు లేకపోయినా పర్వాలేదు నిన్ను కాపాడుకోవడమే నాకు ముఖ్యమని మురారి మనసులో అనుకుంటాడు. కృష్ణకు ఈ నిజం చెప్పకుండా చాలా జాగ్రత్తగా తనని చూసుకోవాలి అని మురారి మనసులో అనుకుంటాడు.

Krishna Mukunda Murari Today Episode April 23 2024 Episode 450 highlights
Krishna Mukunda Murari Today Episode April 23 2024 Episode 450 highlights

రేవతి మధు ఇద్దరూ కృష్ణ మురారి గురించి ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే మాటలు మధ్యలో రేవతి ఆదర్శ్ ప్రస్తావన తీసుకొస్తుంది. అంతకుముందే ఆదర్శ నాతో ముకుంద గురించి నాతో చెప్పాడు. ముకుందని ఆదర్శ్ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడని ఆ విషయం పెద్ద అక్క తో చెప్పి తన లైన్ క్లియర్ చేయమని ముకుంద కి తనకి పెళ్లి చేయమని ఆదర్శ్ అన్నతో చెప్పాడని మధు తో చెబుతుంది. కృష్ణకు అంత బాగో లేకపోయినా కూడా ఆదర్శ్ కృష్ణ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇంకా ఆదర్శ్ మారలేదని రేవతి అంటుంది. మధు రేవతి ఇద్దరు మాట్లాడుకుంటున్నా మాటల్ని ముకుందా చాటుగా వింటుంది నా మీద పడ్డాడు నేను ఏం చేయాలనుకుంటున్నాను. ఆదర్శ్ ఎందుకు మళ్ళీ నా వైపు టర్న్ అవుతున్నాడు ముందు ఆదర్శ్ ని డైవర్ట్ చేసుకోవాలి అని ముకుందా అనుకుంటుంది.

Krishna Mukunda Murari Today Episode April 23 2024 Episode 450 highlights
Krishna Mukunda Murari Today Episode April 23 2024 Episode 450 highlights

ముకుందా కృష్ణ గర్భసంచి తీసేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీలవుతుంది. మొత్తానికి తన అనుకున్న పని అయితే సక్సెస్ ఎందుకు ఫుల్ ఖుషి గా ఉంటుంది ఇక వెంటనే తన హ్యాపీనెస్ కి కారణమైన తన ఫ్రెండ్ వైదేహి కి ఫోన్ చేస్తుంది వైదేహి నువ్వు ఇచ్చిన టాబ్లెట్స్ వర్క్ అయ్యాయి. కృష్ణకి కడుపులో నొప్పి వచ్చింది హాస్పటల్లో కూడా తీసుకువెళ్లారు మరో నాలుగు రోజుల్లో గర్భసంచి కూడా తొలగిస్తానని చెప్పారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సిచువేషన్ లో నాకు హెల్ప్ చేసినందుకు చాలా థాంక్యూ ఇప్పుడు కృష్ణ పిల్లల్ని కనలేదు అందరి చేత గొడ్రాలు అని అనిపించుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు తను చావడమే తప్ప బ్రతికి ఉండి ప్రయోజనం లేదు అని ముకుందా మాట్లాడుతున్న మాటలను అటుగా వచ్చిన ఆదర్శ వింటాడు. ఇక వెంటనే ముకుందా కంగారుపడుతూ మరోకట్టు కద అల్లుతుంది. తన ఫ్రెండ్ కి బాగోలేదని కాల్ వచ్చింది తనకి ఆర్గాన్స్ అన్ని పాడైపోయాయి ఇక తను బ్రతికున్న చనిపోయినట్లే కదా అందుకే అలా మాట్లాడాను అని ఆదర్శ్ తో తన నోటికి వచ్చిన అబద్ధాలు అన్ని చెబుతోంది నువ్వు ఇంతలా ఎలా ఆలోచిస్తున్నావు అంటూ ఆదర్శ్ ముకుందని పొగుడుతాడు. ఒకరు సంతోషంగా ఉండటానికి అయినా వారిని ప్రేమగా చూసుకోవడం అయినా నీ వల్లే సాధ్యమవుతుంది అని ఆదర్శ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

Krishna Mukunda Murari Today Episode April 23 2024 Episode 450 highlights
Krishna Mukunda Murari Today Episode April 23 2024 Episode 450 highlights

భవాని కృష్ణ గురించి ఆలోచిస్తూ ఉండగా రేవతి భవాని దగ్గరికి వెళ్తుంది అక్క నేను చెప్పిన విషయం మీరేం చేశారు అని అడుగుతుంది. ఏ విషయం గురించి మాట్లాడుతున్నావ్ రేవతి అనే భవాని అడుగుతుంది. ఆదర్శ్ ముకుందని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు కదా అక్క, ఆ విషయంలో మీ నిర్ణయం గురించి అడుగుతున్నాను అని అంటుంది. నిన్న కృష్ణకి బాగోలేక పోయినా కూడా ఆదర్శ అప్పుడు నా దగ్గరకు వచ్చి ముకుంద కి నాకు పెళ్లి జరిగే లాగా నువ్వే చూడాలి పిన్ని అని నన్ను అడిగాడు. అందుకే మరోసారి మీకు ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నాను అని రేవతి భవానీతో చెబుతుంది. నేను కృష్ణకి ఏమవుతుందో అని ఆలోచిస్తుంటే ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని భవాని రేవతిపై అరుస్తుంది.

Krishna Mukunda Murari Today Episode April 23 2024 Episode 450 highlights
Krishna Mukunda Murari Today Episode April 23 2024 Episode 450 highlights

రేపటి ఎపిసోడ్ లో, హాస్పిటల్ నుంచి కృష్ణుని ఇంటికి తీసుకొస్తారు. జస్ట్ కడుపులో నొప్పి మాత్రమే చెప్తారు. మురారి మాత్రం బాధపడుతూ ఉంటాడు. కృష్ణకి ఎలా చెప్పాలి చెప్పకుండా ఉండడం కష్టం ఎందుకంటే తన డాక్టర్ కాబట్టి కనుక్కుంటుంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు. కృష్ణ దగ్గరికి ముకుంద వచ్చి రెండు బొమ్మలు తీసుకొచ్చి నువ్వు ఎప్పటికైనా ఇలాంటి బొమ్మలు ఇలాంటి పిల్లల్ని కనాలి అని తన చేతిలో పెడుతుంది. ఆ బొమ్మల్ని తీసుకెళ్లి మురారి కి చూపించి ఇంట్లో అందరూ నేను పిల్లలు కనడం గురించే మాట్లాడుతున్నారు అని నవ్వుతుంది. దాంతో మురారి ఒకసారిగా మంచం మీద కూర్చుని బాధపడుతూ ఉంటాడు. మీరు ఎప్పుడు ఇలా బాధపడడం చూడలేదు. ఏమైందో నిజం చెప్పండి అని అడుగుతుంది. దాంతో మురారి నీకేమైనా అయితే నేను తట్టుకోలేను కృష్ణ అని అంటాడు.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri