NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

Krishna Mukunda Murari Today Episode May 21 2024 Episode 475 highlights

Krishna Mukunda Murari:ముకుందా తను అబార్షన్ చేయించుకున్నానని కృష్ణ మురారిలకు చెప్పడంతో కధ కొత్త మలుపు తిరుగుతుంది. కృష్ణ మురారి ఇద్దరు చాలా బాధపడి ఇంటికి తిరిగి వస్తారు అప్పటికే ముకుందా వాళ్ళతో వాదించి నీకోసమే అబార్షన్ చేయించుకున్నాను అని కృష్ణ దగ్గర మాట్లాడి ఇంటికి వచ్చేస్తుంది నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం అని కృష్ణ దగ్గర చెప్పి ముకుంద ఇంటికి వచ్చేస్తుంది తర్వాత కృష్ణ మురారి ఇద్దరు చాలాసేపు ఆలోచించి ఇప్పుడు పెళ్లి ఆపాల్సిన అవసరం లేదు కాబట్టి మనం మన బిడ్డ గురించి ఏదో ఒకటి ఆలోచించుకుందాం కృష్ణను ధైర్యంగా ఉండు ఇప్పటికైతే పెళ్లి ఆపే అవసరం లేదు కాబట్టి ఇక అంత హ్యాపీగానే ఉంటుందిలే అని అనుకోని ఇంటికి వస్తారు ఇంటికి వచ్చేసరికి ఇంట్లో అందరికీ పెళ్లి భోజనం పెడుతున్నట్లుగా భవాని దేవి డైనింగ్ టేబుల్ మీద కాకుండా కింద ఇస్తర్లు లేసి భోజనం పెడుతూ ఉంటుంది అది చూసి కృష్ణ చూశారా ఎ సి పి సార్ మనం వచ్చేసరికి పెళ్లికళ ఎలా వచ్చిందో ఇంటికి అని అంటుంది.

Krishna Mukunda Murari Today Episode May 21 2024 Episode 475 highlights
Krishna Mukunda Murari Today Episode May 21 2024 Episode 475 highlights

ఇక కృష్ణ ఇప్పుడు ఇంకా భయం లేదు లేండి పెళ్లి ఆగుతుంది ఎందుకంటే ఆ మీరా కడుపులో మన బిడ్డ లేదు కదా ఇప్పుడు పెళ్లి చేసుకుంటుంది ఇప్పుడు మనకి పెళ్లి ఆపాలన టెన్షన్ లేదు కదా అని అనుకుంటూ ఉండదా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే భవాని దేవి చూసి ఏంటి ఇద్దరు అక్కడే ఉండి మాట్లాడుకుంటున్నారు రా కృష్ణ భోజనం చేదుగానివి అని అంటుంది.కృష్ణ కింద కూర్చోబోతుంటే భవానీ దేవి నువ్వు ప్రెగ్నెంటివి కృష్ణ పైన కూర్చో అని అంటుంది సరే అని కృష్ణ కుర్చీలో కూర్చొని భోజనం కలుపుకుంటూ ఉండగా కృష్ణ ముకుందని చూసి ఎంత బాగా నటిస్తున్నావు అక్కడేమో కడుపులో బిడ్డను తీసి వేయించుకొని ఇక్కడికి వచ్చి నాటకం ఆడుతున్నావా అని మనసులో అనుకుంటుంది. కృష్ణకి అన్నం తింటూ ఉండగా పోలమారుతుంది. వెంటనే ముకుందా పైకి లేచి కృష్ణ దగ్గరికి వెళ్లి మంచినీళ్లు ఇచ్చి కృష్ణ నేను చెప్పేది జాగ్రత్తగా విను అనే కృష్ణ చెవిలో చెప్తుంది. నేను ఈ పెళ్లిచేసుకోను నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు ఎలాగైనా నువ్వే ఆపాలి? ఆపలేదనుకో నీ గురించి బండారం మొత్తం బయట పెట్టేస్తాను అని అంటుంది.ఆ మాటలకి కృష్ణకు ఒకసారిగా షాక్ అవుతుంది. అవును కృష్ణ నేను చెప్పింది నిజమే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కృష్ణ తన బిడ్డని కడుపులో మోస్తానని చెప్పి అబార్షన్ చేయించుకుంది, ఇప్పుడేమో పెళ్లి ఆపమని నాకే చెప్తుంది అని దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఒకసారి గా కృష్ణకి కళ్ళు తిరుగుతాయి పక్కనే ఉన్న సంగీత మీద పడబోతుంది సంగీత పట్టుకుంటుంది కృష్ణ కృష్ణ అని అందరూ పిలుస్తారు, కృష్ణ అప్పటికి కళ్ళు మూసుకొని పడిపోతుంది. అందరూ కృష్ణుని లేపుతూ ఉంటారు కానీ కృష్ణ మాత్రం లేవదు ఇక వెంటనే భవాని దేవి డాక్టర్ కి ఫోన్ చెయ్ అని మురారితో అంటుంది. వెంటనే డాక్టర్ వద్దు అని అరుస్తాడు. అదేంటిరా కడుపుతో ఉన్న పిల్ల అలా కళ్ళు తిరిగి పడిపోతే ఫోన్ చేయడానికి అంత భయపడ్డావ్ ఏంటి అని అంటుంది. అదేం లేదు అని అంటాడు మురారి అయితే ఫోన్ ఇట్ ఇవ్వు అని ఫోన్ తీసుకొని భవాని దేవి ఫోన్ చేస్తూ ఉంటుందిఈలోపు కృష్ణకుమెందుకు రావాలని వెంటనే పక్కనేఉన్న గ్లాస్ వాటర్ తీసుకొని మురారి కృష్ణ మీద చల్లుతాడు వెంటనే కృష్ణ స్పృహలోకి వస్తుంది. వెంటనే భవానీ దేవి డాక్టర్ దగ్గరికి వెళ్దాం అని అంటుంది అవసరం లేదు డాక్టర్ దగ్గరికి అని అంటుంది కృష్ణ ఎక్కడ తను ప్రెగ్నెంట్ కాదన్న విషయం ఏ డాక్టర్ చెప్తాడు అని భయంతో, భవానీ దేవితో కృష్ణ ప్రెగ్నెన్సీలో ఇవన్నీ సహజ ము అత్తయ్య మీరు కంగారు పడకండి నాకు ఇప్పుడు బానే ఉంది అని అన్నం తింటుంది. పక్కనే ఉన్న మధు ఏంటి కృష్ణ ఏదో తేడాగా ఉంది తను ఎందుకో భయపడుతుందా ఏంటి ఏదో అనుమానం గా ఉందే అని ఆలోచిస్తాడు. కృష్ణ మాత్రం ముకుంద వైపు చూస్తూ బాధపడుతూ ఉంటుంది.

Krishna Mukunda Murari Today Episode May 21 2024 Episode 475 highlights
Krishna Mukunda Murari Today Episode May 21 2024 Episode 475 highlights

ఇక మరోవైపు కృష్ణ మురారి ఇద్దరు రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారు. కృష్ణ ఎసిపి సార్ నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇవి అనుమానాలు అని కొట్టి పడేయొద్దు నేను అడిగిన వాటికి మీరు కూడా బాగా ఆలోచించండి అని అంటుంది. సరే ఏంటో చెప్పు అని అంటాడు మురారి. అసలు ముకుందా అనాధ కదా అలాంటప్పుడు భవానీ అత్తయ్య ఆదర్శని పెళ్లి చేసుకోమంటే ఎగిరిగంతేజ్ చేసుకోవాలి కదా మరి అలాంటిది ఎందుకు తను ఈ పెళ్లి వద్దంటుంది అని అంటుంది కృష్ణ. తనకి ఆదర్శం అంటే ఇష్టం లేదని చెప్పింది కదా అని అంటాడు. ఆ విషయం మనకి చెప్పడం ఎందుకు ఆ ఆ మాట పెద్దత్తతోనో ఆగస్టు తోనే చెప్పేస్తే అసలు ఈ పెళ్లి టాపిక్ ఏ ఉండదు కదా అని అంటుంది. నువ్వు చెప్తే నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది కృష్ణ అని అంటాడు మురారి. నాకు ఇప్పుడు ఆదర్శ్ గురించి తలుచుకుంటేనే బాధగా ఉంది అని అంటాడు. ఒకప్పుడు ముకుందా తనని మోసం చేసి ఇబ్బంది పెట్టింది ఇప్పుడు ఈ మీరా కూడా తనని బాధపెడుతుంది ముకుందా అని పేరు పెట్టుకున్న అందుకే ఇలా చేస్తున్నారో ఏమో నాకు అర్థం కావట్లేదు పాపం ఆదర్శం తలుచుకుంటే చాలా బాధగా ఉంది తనకే సంతోషం తప్పకుండా పోతుంది అని అంటాడు మురారి. నాకు మాత్రం ముకుందా కావాలనే ఇదంతా చేస్తుందని తన అజెండా వేరే అయి ఉంటుందని మన ముందు నటిస్తుందని నాకు అనిపిస్తుంది అని అంటాడు మురారి కదా నాకు కూడా అదే అనిపిస్తుంది అని అంటుంది కృష్ణ. మురారి, కృష్ణ ఇద్దరు ముకుంద మీద అనుమానపడతారు.

Krishna Mukunda Murari Today Episode May 21 2024 Episode 475 highlights
Krishna Mukunda Murari Today Episode May 21 2024 Episode 475 highlights

ఇక మరోవైపు హాల్లో పెళ్లికి చీరలు తెప్పిస్తుంది భవాని దేవి అందరిని చీరలు సెలెక్ట్ చేసుకోమంటే ముకుంద సైలెంట్ గా కూర్చుని ఉంటుంది. అదేంటి ముకుందా నీదే కదా పెళ్లి ఎంత సైలెంట్ గా ఉన్నావు ఏంటి అని నందు ముకుందని పెళ్లి చీర సెలెక్ట్ చేసుకోమంటుంది. ముకుంద ఏమీ మాట్లాడకపోయేసరికి అయితే నేనే నీకు పెళ్లి చేరే సెలెక్ట్ చేస్తానని నందు వచ్చి ముకుంద కి ఒక చీరను సెలెక్ట్ చేస్తుంది అది చూసి ఆదర్శం బాగోలేదు అని అంటాడు ఇంకొక చీర తీస్తుంది నందు నీ చీర ఆల్రెడీ ముకుందకు ఉంది అని ఆదర్శ చెప్పేస్తాడు ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా ముకుందా గురించి ఆదర్శ ఎంతలా ఆలోచిస్తున్నాడు అని ఆనంద పడుతూ ఉంటారు. నందు నీకు ముకుంద చీరల గురించి తెలిసినప్పుడు నేను ఎందుకు సెలెక్ట్ చేయడం నువ్వే వచ్చే సెలెక్ట్ చేయని అంటుంది. ఇక వెంటనే ఆదర్శ్ వచ్చి ముకుందకోసం ఒక పట్టు చీర తీసి ఇస్తాడు. ఈ చీర చాలా బాగుంటుంది మన సెలెక్ట్ చేస్తే ఎవరికైనా నచ్చుతుంది అని అంటాడు. చేసేదేం లేక ముకుందా ఆ చీరని తీసుకుంటుంది ఇక అప్పుడే కృష్ణ మురారి ఇద్దరు కిందకు వస్తారు. వాళ్ళిద్దరూ వస్తూనే ముకుందని చూసి చూసారా ఏసిపి సార్. ఎలా నటిస్తుందో అసలు ఇప్పుడు ముకుంద ముఖం చూస్తే ఎవరైనా ఆదర్శ పెళ్లి ఇష్టం లేదంటే నమ్ముతారా అని అంటుంది. నమ్మడం ఏంటి కృష్ణ ఎవరు చెప్పినా కూడా వినరు అయినా అసలు ఆమెకి అంత ధైర్యం ఎలా వచ్చింది? అంత నటిస్తూ మనల్ని బెదిరిస్తుంది ఏంటి అని ఉంటాడు అప్పుడే భవానీ దేవి రెండు రా ఏంటి అక్కడే వినరెంటీ కృష్ణ నువ్వు కూడా వచ్చి చీర సెలెక్ట్ చేసుకో అని అంటుంది. కృష్ణ వెళ్లి ముకుందని చూస్తూ ఇంకొన్ని రోజులు ఆగవే నీ బండారం మొత్తం బయటికి లాగుతాను నీ మీద ఇద్దరికీ అనుమానం వచ్చింది ఇక నీ గురించి తీగలాగడం మొదలు పెట్టాము అని అనుకుంటుంది. కొంతసేపటికి కృష్ణకి చీర సెలెక్ట్ చేయమని మురారి కి చెప్తారు. మురారి చీర సెలెక్ట్ చేయడానికి అని వెళ్తాడు అప్పుడే ముకుంద కూడా ఇప్పుడు మురారి సెలెక్ట్ చేసే చీర నేను తీసుకుంటాను చూడండి అని అనుకుంటుంది. మురారి ఒక చీర ని సెలెక్ట్ చేస్తాడు ఇక అంతలో ఆదర్శ కూడా ఇంకొక నాలుగు చీరలు సెలెక్ట్ చేస్తాను ముకుందకోసం అని అంటాడు. అన్నదమ్ములు ఇద్దరు చీరలు సెలెక్ట్ చేసే పనిలో ఉంటారు అప్పుడే మురారి ఒక చీరని తీసి కృష్ణ ఇది నీకు బాగుంటుంది అని అంటాడు వెంటనే ఆ చీరని ముకుంద తీసుకొని ఈ చీర నాకు కావాలి అని అంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు మురారి కృష్ణ కోసం చీర సెలెక్ట్ చేస్తే ముకుంద తీసుకోవడం ఏంటి అని, ఏంటి మీరంతా అలా చూస్తున్నారు నేను ఈ చీర తీసుకోకూడదా ఇంకా కృష్ణ శ్రీమంతానికి చాలా టైం ఉంది కదా ఇప్పుడు ఈ చీర నేను తీసుకుంటే ఏం పర్లేదులే అని ముకుందే అంటుంది. వెంటనే అక్కడఉన్న రేవతి పోనీలేరా పెళ్లికూతురు ముచ్చట పడుతుంది తీసుకొని ఇవ్వండి అని అంటుంది. కానీ కృష్ణ మురారిలకు మాత్రం చాలా అనుమానం కలుగుతుంది ముకుంద చీర తీసుకోవడం వల్ల, ఇద్దరూ ఆమె వైపు కోపంగా చూస్తారు ఇక ముకుంద ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు అనుకోని వెంటనే నా చీరలు సెలక్షన్ అయిపోయింది. అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ముకుంద.

Krishna Mukunda Murari Today Episode May 21 2024 Episode 475 highlights
Krishna Mukunda Murari Today Episode May 21 2024 Episode 475 highlights

ఇక మరోవైపు కృష్ణ మురారి ఇద్దరు ముకుంద చీర తీసుకోవడం వెనక ఏదో అర్థం ఉంది అని ఆలోచిస్తూ ఉంటారు. నువ్వు ఒకటి గమనించావో లేదో కృష్ణ ముకుంద చీర తీసుకోవడం తనకి నచ్చినట్లు నాకైతే అనిపించట్లేదు నీకు దక్కకుండా తను తీసుకోవాలి అని అనుకుంటుంది అని ఒక పెద్ద అనుమానాన్ని కృష్ణ మనసులో కలిగిస్తాడు మురారి. ఆ మాటకి కృష్ణ షాక్ అవుతుంది మీరు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది అని అంటుంది. అసలు మనం సరోగసి మదర్ కోసం వెతుకుతుంటే తనంతట తానే వచ్చి ఎందుకు మన బిడ్డని మోస్తానని మనతో చెప్పింది ఆ తర్వాత ఎందుకు అబార్షన్ చేయించుకుంది ఇప్పుడు ఆగస్టు తో పెళ్లికి ఒప్పుకుంటున్నాను అని అందరికీ ఎందుకు చెప్తుంది మనతో మాత్రమే ఎందుకు ఈ పెళ్లి ఆపాలని బెదిరిస్తుంది ఆ పెళ్లి ఆపకపోతే మన గురించి నిజం చెప్తానని ఎందుకు బెదిరిస్తుంది దీనంతటి వెనక ఏదో అర్థం ఉంది ఆమె వెనక వేరే ఎజెండా ఏదో ఉంది అదేంటన్నది మనం కనుక్కోవాలి అని అంటుంది కృష్ణ. నువ్వు చెప్తుంటే నాకు నిజం అనిపిస్తుంది, అసలు ఈ కథ మొదలైంది ఎక్కడ నన్ను పోలీస్ స్టేషన్ నుంచి తీసుకొచ్చింది ఎవరు? మీరు అనే కదా అసలు పోలీస్ స్టేషన్ నుంచి నన్ను తీసుకొచ్చిన తర్వాత ఈ ఇంట్లో సెటిల్ ఇవ్వాలనుకుందా లేదంటే ఇంట్లో సెట్ అవ్వడానికి నన్ను పోలీస్ స్టేషన్ నుంచి కాపాడి తీసుకొచ్చిందా అని మురారి అనడంతో కృష్ణ అవును అని అంటుంది. వెంటనే కృష్ణ మీరు ఇంకోటి గమనించారా ఎసిపి సర్ అచ్చం ముకుంద ఎలా ప్రవర్తిస్తుందో ఈ మీరా కూడా అలానే ప్రవర్తిస్తుంది. మనల్ని డామినేషన్ చేయాలని చూస్తుంది ఎందుకు మనల్ని డామినేషన్ చేయాలని చూస్తుంది అసలు మనం మొత్తం విషయం కనుక్కోవాల్సిందే అని అంటుంది ఇప్పుడే కదా కృష్ణ అనుమానం వచ్చింది ఇక మన నిఘా అంతా ముకుంద మీదే ఉంటుంది త్వరలోనే ఆమె బండారం బయటపెట్టి తీరుతాను అని అంటాడు మురారి.

Krishna Mukunda Murari Today Episode May 21 2024 Episode 475 highlights
Krishna Mukunda Murari Today Episode May 21 2024 Episode 475 highlights

రేపటి ఎపిసోడ్ లో కృష్ణ, ముకుంద హాల్లో కూర్చుని ఉంటే ముకుంద దగ్గరికి వచ్చి ఒకసారి బయటికి వెళ్దాం వస్తావా అని అంటుంది. ఎప్పుడు వాళ్ళు కలిసే రెస్టారెంట్ దగ్గరికి తీసుకువెళ్తుంది అదేంటి కృష్ణ గుడికి వెళ్దామని ఇంట్లో చెప్పి ఎక్కడికి తీసుకొచ్చావేంటి అని అంటుంది. వెంటనే కృష్ణ నా బిడ్డ ఇప్పుడు క్షేమంగా ఉంది కదా అని అంటుంది. ఆ మాటలుకి ముకుంద కంగారుపడుతుంది ఏంటి నువ్వు కంగారు పడుతున్నావు అని అంటుంది వెంటనే ముకుంద నేనెందుకు కంగారు పడుతున్నాను అని అంటుంది కృష్ణ లాగి చెంప మీద ఒకటి కొడుతుంది. ముకుంద షాక్ అయి చూస్తుంటుంది. నా దగ్గర అబద్ధం చెప్తున్నావా అని అంటుంది కృష్ణ. దీనిని బట్టి చూస్తే ముకుంద కావాలని అబార్షన్ చేయించుకోకుండా కృష్ణ మురారిని ఏడిపించడానికి వాళ్లతో ఈ పెళ్లి ఆపించడానికి, అబార్షన్ చేయించుకున్నట్లు వాళ్ళకి అబద్ధం చెప్పింది ఆ విషయాన్ని కృష్ణ కనిపెట్టేసింది అందుకే ముకుందని లాగి చెంప మీద ఒకటి కొడుతుంది. చూడాలి ఇదంతా నిజమో కాదో తెలియాలంటే రేపటి వరకు ఆడాల్సిందే..

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella