NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: ఆఖరి నిమిషంలో భవానికి ఫ్యూజ్ ఎగిరిపోయే ట్విస్ట్..

Krishna Mukunda Murari  Today Episode November 28 2023 Episode 326 Highlights

Krishna Mukunda Murari: బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ వాటిలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన సీరియల్ కృష్ణా ముకుందా మురారి.. ఈ సీరియల్ కథ కథనం బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది . నిన్నటితో ఈ సీరియల్ 325 ఎపిసోడ్స్ ను పూర్తిచేసుకుంది. నేటి ఎపిసోడ్ ప్రోమో హైలెట్స్ ను ఓసారి చూసేద్దాం..

Krishna Mukunda Murari  Today Episode November 28 2023 Episode 326 Highlights
Krishna Mukunda Murari Today Episode November 28 2023 Episode 326 Highlights

ఏంటో నా కళ్ళముందే నా కొడుకు జీవితం నాశనం అయిపోతుంది. నేను ఏమీ చేయలేకపోతున్నాను అని
రేవతి మురారి జీవితం తల ముందే నాశనం అయిపోతుందని బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. కృష్ణ తప్పు చేసిందని నిజం ప్రూ అయిన తరువాతే ఈ పెళ్లి జరగాలని అక్కతో మాట్లాడాలి అని రేవతి మనసులో అనుకుంటుంది. అప్పుడే ముకుందా అక్కడికి వెళ్లి చిన్న అత్తయ్య అని పిలుస్తుంది. నన్ను చూస్తుంటే మీకు గొంతు నులిమేయాలనంత కోపం వస్తుంది కదా మీకే కాదులే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. నువ్వు అలా పిలవకు అలా పిలిస్తే కోపం వస్తుంది అని అంటుంది.

Krishna Mukunda Murari  Today Episode November 28 2023 Episode 326 Highlights
Krishna Mukunda Murari Today Episode November 28 2023 Episode 326 Highlights

ఎందుకు అత్తయ్య మీకు అంత కోపం, మీరు ఇలా కోపం తెప్పించుకొని ఎందుకు అత్తయ్య ప్రేమకథని మళ్లీ మళ్లీ చెప్పించుకుంటారు అని ముకుందా అంటుంది. ఛా.. అని రేవతి అంటుంది వాళ్ల పెళ్లి ఒక పెళ్లి నా పెళ్లి ఒక పెళ్లా.. అందుకే భవాని అత్తయ్య ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంది. మురారి చావు అంచుల దాకా వెళ్లి వచ్చాడు. మురారి గత జన్మలో కృష్ణ భార్య అయి ఉండొచ్చు కానీ , ఈ లైఫ్ లో మాత్రం నేనే మురారి కి భార్యను ఇది ఫిక్స్ మీరు కూడా ఫిక్స్ అవ్వండి. మళ్లీ కృష్ణ మురారి కలిసి ఉండడం జరగదు ఆర్ది గుర్తు పెట్టుకోండి అని ముకుందా స్ట్రాంగ్ గా చెబుతుంది. జరుగుతుంది అని రేవతి ఇంకా గట్టిగా చెబుతుంది ఎలా అని ముకుందా ప్రశ్నిస్తుంది. మీరు జరుగుతుంది అంటే సరిపోదు అందుకు తగ్గ ఆధారాలు చూపించండి అని నిలదీస్తుంది.

Krishna Mukunda Murari  Today Episode November 28 2023 Episode 326 Highlights
Krishna Mukunda Murari Today Episode November 28 2023 Episode 326 Highlights

పెద్దపల్లి ప్రభాకర్ చెట్లమ్మ చెల్లమ్మ అని చెప్పాడే కానీ, వాటితో పాటు మర్డర్ చేశాను అన్న విషయాన్ని దాచి పెట్టాడు. మురారి మీద మర్డర్ అటెండ్ చేసి జైలుకు వెళ్లాడు. ఇంత చెప్పినా కూడా మీరు కృష్ణ భజన చేయడం మీ వయసుకి కరెక్ట్ కాదు అత్తయ్య అని ముకుందా హితబోధ చేస్తుంది. రేవతి కోపంగా చాలా ఎక్కువ మాట్లాడుతున్నావ్ అని అరుస్తుంది నేను చాలా తక్కువ మాట్లాడుతున్నాను అత్తయ్య, అయినా నేను నిజాలే చెబుతున్నాను అత్తయ్య మీలా నేను బ్రమలో బ్రతకడం లేదు వాస్తవంలో బ్రతుకుతున్నాను అని ముకుందా సర్ది చెప్పుకుంటుంది. ఇకనైనా మీరు మీ మనసు మార్చుకొని మా అత్తయ్య చెప్పినట్లు నడుచుకోండి. మా అత్తయ్య ఏం పిచ్చిది కాదు అని అనగానే మా అక్క ఏం పిచ్చిది కాదు. నువ్వే తనని మాయ మాటలు చెప్పి మార్చేసావు అని రేవతి కోపంగా అంటుంది. నేను చెబితే మారిపోయి నమ్మేంత పిచ్చిది కాదు అని ఈ సిటీలో అందరికీ భవాని అత్తయ్య ఆటిట్యూడ్ గురించి తెలుసు అని ముకుందా కవర్ చేసుకుంటుంది. సో బి రెడీ పెళ్లి పనులు మొదలు పెట్టండి. నీకు సిగ్గు లేదా అని రేవతి అంటుంది.

Krishna Mukunda Murari  Today Episode November 28 2023 Episode 326 Highlights
Krishna Mukunda Murari Today Episode November 28 2023 Episode 326 Highlights

రేపటి ఎపిసోడ్ లో భవాని మురారి నీ పిలిచి మురారి నీకు గతం గురించి చెప్పకూడదని అనుకున్నాను మురారి కానీ ఇప్పుడు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. నా గతం గురించి తెలుసుకోవాలని నాకు చాలా ఎక్సైజ్ మెంట్ గా ఉంది పెద్దమ్మ అని మురారి అంటాడు. నువ్వు గతంలో ప్రేమలో ఉన్నావు మురారి. నేను ఎవరి ప్రేమలో ఉన్నాను, ఎవరిని ప్రేమించాను అని భవానిని ఉత్సాహంగా అడుగుతాడు మురారి. ముకుంద అని భవాని అనగానే మురారి గొంతు మూగబోతుంది.

Krishna Mukunda Murari  Today Episode November 28 2023 Episode 326 Highlights
Krishna Mukunda Murari Today Episode November 28 2023 Episode 326 Highlights

ముకుంద మురారిలా పెళ్లి చేయాలని భవాని స్ట్రాంగ్ గా ఫిక్స్ అవుతుంది. ఇక తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని ముందుగానే చెప్పేసింది. కానీ కృష్ణ మురారిలు కలిసి ఉండాలని రేవతి, మధు, నందు, గౌతమ్ ప్రయత్నిస్తున్నారు. కృష్ణ కూడా ముకుందతో మురారి పెళ్లి జరగకుండా తన వంతు ప్రయత్నం చేస్తుంది. కానీ భవాని ముందుగానే తన ఇంస్టాగ్రామ్ లో ఆదర్శ్ ఈ సీరియల్ ఇస్తున్నాడని చెప్పింది. దాని ప్రకారం, చూసుకుంటే కరెక్ట్ గా ముకుంద మురారిలా పెళ్లి జరిగే సమయానికి ఆదర్శ్ రి ఎంట్రీ ఇవ్వనున్నాడని తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే సీరియల్ మళ్లీ మరో కోణంలో మలుపు తిరుగుతుంది.

author avatar
bharani jella

Related posts

Operation Valentine: వరుణ్ తేజ్ “ఆపరేషన్ వాలెంటైన్” ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా చిరంజీవి..!!

sekhar

టాలీవుడ్ డైరెక్ట‌ర్ వీఎన్‌. ఆదిత్య‌కు అమెరికా జార్జ్ వాషింగ్ట‌న్ వ‌ర్సిటీ గౌర‌వ డాక్ట‌రేట్‌..!

Saranya Koduri

Bhimaa Trailer: మాస్…యాక్షన్…డివోషనల్ తరహాలో గోపీచంద్ “భీమా” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Naga Panchami February 24 2024 Episode 288: భార్గవ్ కి వరుణ్ కి విడాకులు ఇస్తామంటున్న జ్వాలా చిత్ర..

siddhu

Mamagaru February 24 2024 Episode 144: గంగకి నిజం చెప్పిన గంగాధర్, ఇంట్లో వాళ్లకి నిజం చెప్పేస్తా అంటున్న సిరి..

siddhu

Kumkuma Puvvu February 24 2024 Episode  2113: అంజలికి శాంభవి నిజస్వరూపం తెలియనుందా లేదా.

siddhu

Mahesh Babu: మహేష్ పై కన్నేసిన బందర్ నాని.. అరే ఏంట్రా ఇదీ..!

Saranya Koduri

Madhuranagarilo February 24 2024 Episode 296: రాధకి శ్యామ్ కి శోభనం జరగకుండాద ని రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Malli Nindu Jabili February 24 2024 Episode 581: నా భర్తను చంపిన ఈ చేతులతోటే నన్ను చంపేయండి అంటున్నాం మాలిని..

siddhu

Guppedantha Manasu February 24 2024 Episode 1008: రవీంద్ర మహేంద్ర తో చెప్పబోతున్న సీక్రెట్ ఏంటి.

siddhu

Jagadhatri February 24 2024 Episode 162: యువరాజుని అరెస్టు చేసిన జగదాత్రి, కేదార్ సుధాకర్ కొడుకుని తెలిసిన వైజయంతి ఏం చేయనున్నది..

siddhu

Vijay devarakonda: ఫ్యాన్ గర్ల్ మూమెంట్..విజయ్ రాకతో షాక్ అయినా ఆశిష్ వైఫ్.. వీడియో…!

Saranya Koduri

Trinayani February 24 2024 Episode 1172: ఉలోచిని కాటు వేసిన పెద్ద బొట్టమ్మ, ఉలొచిని నైని కాపాడుతుందా లేదా?..

siddhu

Paluke Bangaramayenaa February 24 2024 Episode 160: సెక్షన్ల గురించి మాట్లాడి లాయర్ ని బెదిరించిన స్వరా, వైజయంతిని చూసి షాక్ అయిన విశాల్…

siddhu