NewsOrbit
Entertainment News సినిమా

Superstar Krishna: అప్పట్లో రాజకీయ నేతగా స్టేజిపై ఎన్టీఆర్ పై కృష్ణ వ్యాఖ్యలు సంచలనం..!!

Superstar Krishna: సూపర్ స్టార్ కృష్ణ మరణ వార్త యావత్ తెలుగు ప్రపంచాన్ని కలచి వేస్తోంది. కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఓకే ఏడాదిలో ముగ్గురు మరణించడంతో… తట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ కృష్ణ కి చాలామంది ఇండస్ట్రీ ప్రముఖులు మరియు రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. నటుడిగా, దర్శకుడిగా ఇంకా నిర్మాతగా స్టూడియో అధినేతగా విజయవంతంగా రాణించిన కృష్ణ రాజకీయ నేతగా కాకుండా రాణించటం జరిగింది. డేరింగ్ అండ్ డాషింగ్ గా నిర్ణయాలు తీసుకునే కృష్ణ సినిమాలలో ఎన్టీఆర్ తో ఎలా పోటీపడ్డారో  అదే రీతిలో రాజకీయాల్లో కూడా నువ్వా నేనా అన్నట్టుగా వ్యవహరించడం జరిగింది.

Krishna's comments about NTR on stage as a political leader at that time were a sensation
NTR

రాజీవ్ గాంధీకి వీరాభిమానిగా  ఇంకా వైయస్సార్ తో ఉన్న స్నేహ సంబంధంతో కాంగ్రెస్ పార్టీలో అప్పట్లో కీలక నేతగా రాణించారు. ఆ సమయంలో “నా అభిమానులందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే” అంటూ ధైర్యంగా కృష్ణ ప్రకటించడం సంచలనం సృష్టించింది. కాగా అప్పట్లో టిడిపి పార్టీ స్తాపించి ఒకపక్క సినిమాలను మరోపక్క రాజకీయాలను శాసిస్తున్నా ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా సినిమాలు చేస్తూ 1989 ఎన్నికలలో కృష్ణ ఎంపీగా గెలిచారు.

Krishna's comments about NTR on stage as a political leader at that time were a sensation
Superstar Krishna

ఈ క్రమంలో ఓ కార్యక్రమంలో వేదికపై మాట్లాడుతూ బుల్లిరామయ్యనే ( ప్రముఖ పారిశ్రామికవేత్త ) కాదు ..ఆఖరికి పెద్దరామయ్య ( ఎన్టీఆర్ ) వచ్చినా ఎడంకాలితో తంతానని బహిరంగ సభలోనే ప్రకటించి సంచలనం సృష్టించారు. చాలావరకు అప్పటి సినిమా రంగం టిడిపికి ఎంతో సపోర్టుగా ఉండేది. దీంతో కొన్ని సందర్భాలలో ప్రభుత్వాలను ఢీకొంటూ సొంత కులాన్ని దిక్కరిస్తూ.. సినిమా పెద్దల మీద యుద్ధం చేస్తూ దాదాపు 30 ఏళ్లుగా… డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా.. సినిమా మరియు రాజకీయ రంగంలో సూపర్ స్టార్ కృష్ణ రాణించారు.

Related posts

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Tillu Square Twitter Review: టిల్లు స్క్వేర్ ట్విట్టర్ రివ్యూ.. టిల్లు గాడి పిల్ల స్క్రిప్ట్ హిట్టా.. పట్టా..!

Saranya Koduri

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Antharangalu: అంతరంగాలు సీరియల్ హీరోయిన్ గుర్తుందా?.. ఇప్పుడు చూడండి ఎలా మారిపోయిందో..?

Saranya Koduri

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella

Krishna Mukunda Murari March 29 2024 Episode 431: ఆదర్శ్ కి బుద్ధి చెప్పాలన్నా భవానీ దేవి.. ఇంట్లో నుంచి వెళ్లాలనుకున్న కృష్ణా, మురారి.. మీరా కమింగ్ ప్లాన్..

bharani jella

Jagadhatri: ఎవడ్రా నాన్న అంటున్న సుధాకర్, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నా జగదాత్రి..

siddhu

Pelli Pustakam: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పెళ్లి పుస్తకం సీరియల్ హీరోయిన్ వివరాలు ఇవే..!

Saranya Koduri

Pooja Hegde: పూజా హెగ్డే మిర్రర్ అందాలు చూశారా?.. వీటి ముందు లావణ్య ఫోటోలు బలాదూరేగా..!

Saranya Koduri

Shobha Shetty: ఆ పార్ట్స్ చూపిస్తూ రోడ్ ఎక్కిన శోభా శెట్టి.. ఘోరంగా ట్రోల్స్..!

Saranya Koduri

Marmadesam: ఏకంగా అన్ని భాషల్లో రూపొందిన ” మర్మదేశం ” సీరియల్… మరీ దీనికి ఇంత ప్రేక్షక ఆదరణ ఎందుకు.‌.?

Saranya Koduri

Anasuya: పంజాబీ డ్రెస్ లో సిగ్గును వలకబోసిన బోల్డ్ బ్యూటీ అనసూయ.. గ్లామర్ అంటే ఇది కదా..!

Saranya Koduri