Subscribe for notification

Krithi Shetty: బేబ‌మ్మ‌ను వ‌ద‌ల‌ని చైతు.. మ‌ళ్లీ లైన్‌లో పెట్టేశాడు!

Share

Krithi Shetty: కృతి శెట్టి.. ఈ బ్యూటీ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఉప్పెన‌` సినిమాతో బేబ‌మ్మ‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయిన ఈ భామ‌.. ఫ‌స్ట్ మూవీతోనే సంచ‌ల‌న విజ‌యాన్ని అందుకుని కావాల్సినంత క్రేజ్‌ను కూడ‌గ‌ట్టుకుంది. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లోనే కాకుండా కోలీవుడ్‌లోనూ వ‌రుస అవ‌కాశాలు అందుకుంటూ.. కెరీర్ ప‌రంగా వేరె లేవ‌ల్‌లో దూసుకుపోతోంది.

ప్రస్తుతం టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో `ది వారియర్‌`, సుధీర్‌ బాబుతో `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, నితిన్‌తో `మాచర్ల నియోజకవర్గం` సినిమాలు చేస్తోంది. అలాగే త‌మిళంలో సూర్య స‌ర‌స‌న బాల ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేసేందుకు ఒప్పుకుంది. ఇక తాజాగా ఆ బ్యూటీని మ‌రో ఆఫ‌ర్ వ‌రించింది.

ఈ యంగ్ బ్యూటీని అక్కినేని నాగ‌చైత‌న్య మ‌ళ్లీ లైన్‌లో పెట్టేశారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. త‌మిళ ద‌ర్శ‌కుడు వెంకట్‌ ప్రభుతో నాగ‌చైత‌న్య ఓ మూవీ చేసేందుకు సైన్ చేసిన సంగ‌తి తెలిసిందే. ద్విభాషా చిత్రంగా రూపుదిద్దుకోనున్న ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించనున్నారు.

చైతూకి ఇది 22వ ప్రాజెక్ట్ కావ‌డంతో.. `ఎన్‌సీ22` వ‌ర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీని అనౌన్స్ చేశారు. మ‌రి కొద్ది రోజుల్లోనే ఈ సినిమా యొక్క రెగ్యుల‌ర్ షూటింగ్ షూరూ కానుంది. ఇక‌పోతే ఈ చిత్రంలో హీరోయిన్‌గా కృతి శెట్టిని ఫైన‌ల్ చేశారు. ఈ విష‌యాన్ని నేడు మేక‌ర్స్ అధికారికంగా అనౌన్స్ కూడా చేశారు. కాగా, ఇప్ప‌టికే చైతు, కృతి శెట్టి జంట‌గా `బంగార్రాజు` మూవీలో న‌టించారు. ఈ మూవీ సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో.. చైతు బేబ‌మ్మ‌ను వ‌ద‌ల‌కుండా త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌లోనూ తీసుకున్నాడు.


Share
kavya N

Recent Posts

Shriya Saran: ఎంత భ‌ర్తైతే మాత్రం రోడ్డుపై అత‌డితో అంత రెచ్చిపోవాలా శ్రియా..?

  Shriya Saran: అందాల భామ శ్రియ‌ సరన్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఇష్టం` మూవీతో సినీ కెరీర్‌ను…

16 mins ago

CM YS Jagan: కుమార్తె హర్ష ప్రతిభకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సీఎం వైఎస్ జగన్ ట్వీట్

CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన కుమార్తె హర్ష…

49 mins ago

Vijay Deverakonda: విజ‌య్ న‌గ్న ఫొటోను వ‌ద‌ల‌డం వెన‌క అస‌లు కార‌ణం ఏంటో తెలుసా?

Vijay Deverakonda: టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ తొలి పాన్ ఇండియా చిత్రం `లైగ‌ర్‌`. డాషింగ్ అండ్ డైన‌మిక్…

1 hour ago

Udaipur Murder: ఉదయ పూర్ టైలర్ హత్య కేసు నిందితులపై కోర్టు ప్రాంగణంలో దాడి

Udaipur Murder: రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో టైలర్ కన్నయ్య కుమార్ ను దారుణంగా హత్య చేసిన నిందితులపై జైపూర్…

2 hours ago

Mahesh Babu: ఆ మూవీకి ఫిదా అయిపోయిన మ‌హేశ్.. వ‌రుస ట్వీట్స్‌తో పొగ‌డ్త‌ల వ‌ర్షం!

Mahesh Babu: టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు ఇటీవ‌ల‌ `స‌ర్కారు వారి పాట‌`తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న…

2 hours ago

Pakka Commercial: `పక్కా కమర్షియల్` క‌లెక్ష‌న్స్‌.. తొలి రోజే గోపీచంద్ న‌యా రికార్డ్‌!

Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్‌, అందాల భామ రాశి ఖ‌న్నా జంట‌గా న‌టించిన తాజా చిత్రం `ప‌క్కా…

3 hours ago